Thread Rating:
  • 11 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పాత బాకీ - Completed
#40
(18-05-2024, 09:37 PM)nareN 2 Wrote: శ్వేత - సాయంత్రం ఎర్లీ గా వస్తావా..ఎటైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలని ఉంది..

నేను – వెళ్దాం.. అలాగే ఇంటికి వెళ్లి బట్టలు తెచ్చుకోవాలి ఎర్లీ గా వస్తా..

శ్వేతా - అరెరే మర్చిపోయారా ఆగు.. అంటూ నాకోసం కొన్న కొత్త డ్రెస్ తీసుకువచ్చింది..

బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో స్టైలిష్ గా ఉంది..

శ్వేతా - ఈపూటకి ఇవి వేసుకు వెళ్ళిపో.. ఈవెనింగ్ నీ బట్టలు తెచ్చుకో.. నైట్ బయట తినేద్దాం..

సరే అని బాయ్ చెప్పి ఆఫీస్ కి వెళ్లి వర్ణ కి కాల్ చేశా..

వర్ణ - ఏంటండీ వర్క్ హెవీ గా ఉందా.. అస్సలు కాల్ లేదు మెసేజ్ లేదు..

నేను - లేదు వర్ణ.. కొంచెం లేట్ గా లేచా..

ఈలోపు శ్వేతా నుంచి మెసేజ్.. ఐ మిస్ యు రా అని..

మళ్ళీ వర్ణ తో సరే.. బాబు తో తర్వాత మాట్లాడతా.. బాయ్ అని చెప్పి..

శ్వేతా కి ఐ మిస్ యు టూ అని రిప్లై ఇచ్ఛా..

మళ్ళీ వర్ణ గుర్తొచ్చింది.. తనకి ఐ లవ్ యు అని మెసేజ్ పంపా..

ఎస్ శ్వేతా తో రోల్ ప్లే లో ఉన్న కూడా... వర్ణ నా మనసు లోంచి పోదు.. ఎవరితో ఉండే ఎఫక్షన్ వాళ్ళది..

వర్ణ నుంచి సిగ్గు పడుతున్న రిప్లై..

ఈలోపు శ్వేతా నుంచి ఐ హేట్ యు అని మెసేజ్ వచ్చింది.. ఎందుకు అన్నా...

శ్వేత - నువ్వు నా పెళ్లి ఆపనందుకు..

నేను నోటిఫికేషన్ లో ఆ మెసేజ్  చూసా.. బట్ తాను చూడలేదనుకుని వెంటనే డిలీట్ చేసి నన్ను వదిలేసి ఆఫీస్ కి వెళ్లినందుకు అని మెసేజ్ పెట్టింది..

తాను బాధ పడుతున్న నన్ను బాధ పెట్టకూడదని మెసేజ్ డిలీట్ చేసింది..

బట్ తనకి రియాలిటీ అర్ధం కావలి..

నేను - నీతో పెళ్ళైన ఈ టైం కి నేను ఆఫీస్ కి రావాలి అని మెసేజ్ పెట్టా..

రిప్లై ఏమి రాలేదు.. ఈ విషయం వదిలెయ్యడమే మంచింది..

పర్మిషన్ తీసుకుని బయలుదేరేముందు మెసేజ్ చేశా వస్తున్నా రెడీ గా ఉండమని..

ఇంటికెళ్ళి లగేజీ తీసుకుని శ్వేత దగ్గరకి వెళ్లేసరికి .. బ్లూ జీన్స్ వైట్ షర్ట్ లో దేవకన్య లా ఉంది..

శ్వేత - ఎలా ఉన్నారా...

నేను - నా సెలక్షన్ ఎప్పుడు సూపర్ గ ఉంటుంది..

శ్వేత - ఈ డ్రెస్ ఎలా ఉందిరా...

నేను - ఒసేయ్ అస్తమాను పొగిడితే పొగడ్తలకే దిష్టి తియ్యాలే ఇంక..

శ్వేత - ఆహా అలాగా.. సరే వెల్దామా..

నేను - ఉండు నేను నీకు పోటీగా రెడీ అవ్వాలి కదా...

శ్వేత - ఒరేయ్ నిన్ను ఎవత్తైన చూసిందంటే అక్కడికక్కడే దాని గుడ్లు పీకేస్తా..

నేను - సరే సింపుల్ గ ఐన రెడీ అవుతలే..

10 నిముషాల తర్వాత మెదక్ హైవే లో..ఓఆర్ఆర్ దాటగానే.. పచ్చని చెట్లు.. చల్లటి గాలి..

శ్వేత మెల్లగా నా నడుము చుట్టూ చేతులు వేసి నా వీపు మీద తల పెట్టి పడుకుంది..

నేను ఎం మాట్లాడినా ఉ కొడుతోంది తప్ప సమాధానం ఇవ్వట్లేదు..

తన ఎత్తులు నాకు హత్తుకుపోయినా ఆ టైం లో తన గుండె చప్పుడు మాత్రమే నా వీపుకు తెలుస్తోంది..

పక్కన చిన్న మామిడి తోట లా కనపడితే బండి పక్కకి ఆపా..

శ్వేత - ఏంట్రా ఇక్కడ ఆపావ్..

నేను ష్ అంటూ తన మెడ వంపులో చేతిని వేసి తన పెదాల వైపు నా పెదాలు పోనిచ్చా..

నా ఉద్దేశం అర్ధమైనట్టుగా తాను కూడా నా మెడ చుట్టూ తన చేతిని బిగిస్తూ నా పెదాలు అందుకుంది..

సెకన్లు నిముషాలు గడిచిపోతున్నాయి... మొహమంతా ముద్దుల ముద్రలు వేసుకుంటున్నాం..

ఆరుబయట చంద్రుడి నీడలో నక్షత్రాలన్ని ముద్దులు పెట్టుకున్నాం..

పెదవులు అలసిపోయాయి కానీ మనసులు కాదు..

ఒక్కసారి ఇద్దరం విడిపడి భారమైన ఊపిరి తీసుకుంటూ

శ్వేత - ఇంటికెళ్లి పోదామా..

నేను - తినేసి వెళ్దాం అని వెంటనే బండి తిప్పి... దాబా లో తినేసి ఇంటికి వచ్చేసాం..

ఈసారి తలుపేసే దాక ఆగే ఓపిక ఇద్దరికీ లేదు...

తన షర్ట్ నేను విప్పుతుంటే నా షర్ట్ తను విప్పుతోంది.. అదే స్పీడ్ లో ఫాంట్స్ కూడా..

బెడ్ రూమ్ వరకు వెళ్లాలన్న ఆలోచన ఇద్దరికీ రాలేదు..

హాల్ లో అక్కడే...

తన చేతిలో నా అంగాన్ని పట్టుకుని నిమురుతూ దానికి ఒక తొలి ముద్దు కురిపించింది..

అప్పటికే నిగిడి ఉన్న దాన్ని బొటన వేలుతో మీటుతూ నా నర నరాలలో రక్తం ఉరుకులు పెట్టిస్తోంది..

ఆగలేకపోతున్నా.. వెంటనే 69 పోసిషన్ లో తిరిగి తన ఆనందాన్ని తనకి అప్పచెప్పి నా అనంత ఆనంద రసాలకై తన పువ్వు పై దాడి చేశా..

ప్రేమ యొక్క ఎక్స్ట్రీమ్.. తన పువ్వు విడతీసి నాలుకతో కోతకి సిద్ధం అయ్యా..

ఇద్దరం ఒకరికి ఒకరం ఒకరి లోతులు ఒకళ్ళు కొలవడానికి మా నోటికి పని చెప్పాము..

తను తేనెలు ఊరాకా నేను ఇటు తిరిగి తన సువాసనలు తనకు చూపిస్తూ నా అంగాన్ని దించా..

కానీ ఈరోజు మొదటి పోటే సమ్మెట దెబ్బలా..

శ్వేత - ఆహ్..బావుందిరా.. ఇలాగె కావాలిరా... ఇంకా చెయ్యరా...అహ్హ్. ఇంకా గట్టిగా... ఇంకా..

నేను తన తనువు అణువణువు పై దాడిని కొనసాగిస్తూనే ఇంకా స్పీడ్ పెంచా..

ఈలోపు తను ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది..

శ్వేత- ఉమ్మ్..ఉమ్మ్... అహ్హ్..అహ్హ్...

ఆ మైకం లో తన లోతులకంటా మరొక్కసారి విత్తనాలు జల్లి తనపై వాలిపోయా..

ఆలా రోజూ మా యుద్ధం మమ్మల్ని దగ్గర చేస్తూ రోజులు తగ్గించేస్తోంది..

20 వ రోజు డేట్ రాలేదని చెప్పింది.. ఇంకో 2  డేస్ వెయిట్ చేసి కిట్ తో చెక్ చేసాం.. పాజిటివ్ వచ్చింది..

వెంటనే శ్వేత - ఐ నో ఇట్.. థాంక్స్ రఘు అంటూ మళ్ళీ నన్ను అల్లుకుపోయింది..

డాక్టర్ దగ్గరకి వెళితే టెస్ట్స్ చేసి ఆవిడ కూడా కంఫర్మ్ చేసి.. జాగ్రత్తలు చెప్పింది..

30 డే.. ఇక వెళ్లే రోజులు దగ్గర పడ్డాయ్.. వర్ణ కూడా మీరు లేకుండా ఎప్పుడు ఇన్ని రోజులు లేమండీ తీసుకెళ్లండి అని అడుగుతోంది..

ఒక బంధం తో ముడి పడ్డాక దాన్ని మోయాల్సిందే.. బట్ ప్రేమతో...

అదే విషయం శ్వేత తో కూడా చెప్పా.. తన భర్త తో హ్యాపీ గ ఉండమని.. నవ్వింది..

తనకి టికెట్ కంఫర్మ్ అయిపొయింది.. ఈరోజే ప్రయాణం..

ఒకప్పుడు తను నా జీవితంలో లేకపోతె ఏమైపోతానో అనుకున్నా..

లేదని తెలిసాక రాదనీ అర్ధం అయ్యాక సర్ది చెప్పుకున్నా..

ఇన్నాళ్ళకి మళ్ళీ కలిసి మళ్ళీ విడిపోతుంటే మళ్ళీ ఆ పెయిన్ అనుభవించాలా..

ఒక్కసారి గుండెకోత సరిపోదా..

మళ్ళీ తను నన్ను జీవితంలో కలవదు..

అవును తన ఫామిలీ తో తనని హ్యాపీ గ ఉండని..

ఆ ఒక్క ఫీలింగ్ చాలు కదా తనని తలుచుకుంటూ నేను హ్యాపీ గ ఉండడానికి...

వెళ్ళిపోయింది...

మళ్ళీ రొటీన్ లైఫ్... నేను నా వర్ణ నా బాబు..

అప్పుడప్పుడు శ్వేత గుర్తొచ్చిన.. అది తన అందమైన చిరునవ్వుతోనే.. నా వల్ల తను హ్యాపీ..

2 మంత్స్ తర్వాత మెసేజ్ వచ్చింది.. బేబీ గ్రోత్ బావుంది.. అని.. కాల్ చేస్తే కలవలేదు..

అలా తనకి వీలు కుదిరినప్పుడల్లా బేబీ గురించి చెప్తూ ఉండేది..

9 మంత్స్ తర్వాత మన కూతురుకి వర్ణ అని పేరు పెట్టా అని మెసేజ్ పెట్టింది..

మళ్ళీ తండ్రినయ్యాను..ఇంత ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోలేను..

ఆనందం ఒక పక్క.. అంతే బాధ ఇంకో పక్క..

నా వైఫ్ పట్ల తను పాజిటివ్ గా ఉండడం చాలా ఆనందం కలిగింది..

ఆ తర్వాత తన నుంచి మెసేజెస్ ఆగిపోయాయి..

ఇంకో 3 నెలలు గడిచిపోయాయి.. తన గురించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు.. పిచ్చెక్కి పోతోంది..

తనని మళ్ళీ కలవాలని ఉంది.. ఒక్క సారి నా బిడ్డని కళ్లారా చూసుకోవాలని ఉంది..

1 ఇయర్ బ్యాక్ నెల రోజులు శ్వేత నేను కలిసి ఏ ఇంట్లో ఉన్నామో అక్కడకి వెళ్ళా..

అక్కడ ఆ ఇంట్లో మా క్లాసుమేట్ సునంద..

నేను – ఒసేయ్ నువ్వెంటే ఇక్కడ..

సునంద - నా ఇంట్లో నేను కాక ఎవరుంటారు రా..

నేను - శ్వేత గురించి..

సునంద - హ కూతురు పుట్టే దాక టచ్ లో ఉంది.. తర్వాత మాయం అయిపొయింది..

నేను - పోన్లే హస్బెండ్ అండ్ పాప తో బిజీ ఏమో..

సునంద - ఎరా నీకు తెలీదా..

నేను - ఏంటే..

సునంద - దానికి పెళ్లవగానే విడాకులు అయిపోయాయి రా.. ఒక్కరోజు కూడా వాళ్ళు కలిసి లేరు..  MS చేసి 2  ఇయర్స్ బ్యాక్ ఇండియా కి వచ్చిందది..


XXXXX

ఆరేళ్ళ క్రితం..

నేను - ఒసేయ్ ఇప్పడంటే కాలేజీ, బస్సు..ఇంటికెళ్ళాక వీడియో కాల్స్.. నన్ను 24 గంటలు చూడాలని చంపుతున్నావ్.. రేపు ఉద్యోగానికి వెళ్ళాక ఎం చేస్తావే..

శ్వేత- మన పిల్లలకి మన పోలికలే కదరా వచ్చేది.. వాళ్లలో నిన్ను చూసుకుంటా..


THE END



[b]కథ చాల బాగుంది nareN 2 గారు....... [/b]
కానీ చివర్లో ట్విస్ట్ గోరం.... స్టోరీ లో ప్రేమ చాలానే వుంది సర్.... 
శ్వేతా గారు వెడ్డింగ్ తరువాత విడాకులు తీసుకున్నారా అదికూడా ఒక్కరోజు కూడా తన భర్తతో ఉండకుండా ......  తాను నిన్ను మరచిపోలేక మల్లి నీ జీవితంలోకి వచ్చి ఒక స్టోరీ చెప్పి ఒక పాపకి జన్మనిచ్చిందా......... 
ఆ పాపాలో నిన్ను చూసుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయేందో....... 
ఏ స్టోరీ లో వర్ణ గారు మిమల్ని ఒక చంటిపిల్లోడిలా బాపిస్తుంది. మీరే తనకి అన్ని ....  
శ్వేతా గారు మీ జీవితాన్ని పాడుచేయకుండా మీ గుర్తుగా ఒక పాపని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపొయంది........ 

[b]శ్వేతగారికి విడాకుల తరువాత కూడా నీ లైఫ్ లోకి ఎందుకు రాలేకపోయంది సార్......... [/b]


కథ చాల బాగుంది nareN 2 గారు....... 
కానీ చివర్లో ట్విస్ట్ గోరం.... స్టోరీ లో ప్రేమ చాలానే వుంది సర్.... 
శ్వేతా గారు వెడ్డింగ్ తరువాత విడాకులు తీసుకున్నారా అదికూడా ఒక్కరోజు కూడా తన భర్తతో ఉండకుండా ......  తాను నిన్ను మరచిపోలేక మల్లి నీ జీవితంలోకి వచ్చి ఒక స్టోరీ చెప్పి ఒక పాపకి జన్మనిచ్చిందా......... 
ఆ పాపాలో నిన్ను చూసుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయేందో....... 
ఏ స్టోరీ లో వర్ణ గారు మిమల్ని ఒక చంటిపిల్లోడిలా బాపిస్తుంది. మీరే తనకి అన్ని ....  
శ్వేతా గారు మీ జీవితాన్ని పాడుచేయకుండా మీ గుర్తుగా ఒక పాపని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపొయంది........ 

శ్వేతగారికి విడాకుల తరువాత కూడా నీ లైఫ్ లోకి ఎందుకు రాలేకపోయంది సార్.........
[+] 1 user Likes ALOK_ALLU's post
Like Reply


Messages In This Thread
పాత బాకీ - Completed - by nareN 2 - 15-05-2024, 11:14 AM
RE: పాత బాకీ - by Vego1990 - 15-05-2024, 03:52 PM
RE: పాత బాకీ - by Paty@123 - 15-05-2024, 03:55 PM
RE: పాత బాకీ - by appalapradeep - 15-05-2024, 04:02 PM
RE: పాత బాకీ - by Sushma2000 - 15-05-2024, 04:16 PM
RE: పాత బాకీ - by Haran000 - 15-05-2024, 05:33 PM
RE: పాత బాకీ - by Iron man 0206 - 15-05-2024, 06:16 PM
RE: పాత బాకీ - by Rishithejabsj - 15-05-2024, 07:20 PM
RE: పాత బాకీ - by nareN 2 - 15-05-2024, 07:20 PM
RE: పాత బాకీ - by sri7869 - 15-05-2024, 09:11 PM
RE: పాత బాకీ - by nareN 2 - 15-05-2024, 11:11 PM
RE: పాత బాకీ - by ramd420 - 15-05-2024, 11:14 PM
RE: పాత బాకీ - by nareN 2 - 15-05-2024, 11:15 PM
RE: పాత బాకీ - by Haran000 - 15-05-2024, 11:46 PM
RE: పాత బాకీ - by nareN 2 - 16-05-2024, 10:35 AM
RE: పాత బాకీ - by Mohana69 - 18-05-2024, 07:01 PM
RE: పాత బాకీ - by CHIRANJEEVI 1 - 16-05-2024, 01:00 AM
RE: పాత బాకీ - by Iron man 0206 - 16-05-2024, 01:23 AM
RE: పాత బాకీ - by appalapradeep - 16-05-2024, 04:50 AM
RE: పాత బాకీ - by sri7869 - 16-05-2024, 04:58 AM
RE: పాత బాకీ - by K.rahul - 16-05-2024, 06:08 AM
RE: పాత బాకీ - by nareN 2 - 16-05-2024, 10:11 PM
RE: పాత బాకీ - by K.R.kishore - 16-05-2024, 11:13 PM
RE: పాత బాకీ - by Iron man 0206 - 17-05-2024, 05:11 AM
RE: పాత బాకీ - by sri7869 - 17-05-2024, 05:47 AM
RE: పాత బాకీ - by appalapradeep - 17-05-2024, 06:33 AM
RE: పాత బాకీ - by raki3969 - 17-05-2024, 08:30 AM
RE: పాత బాకీ - by unluckykrish - 17-05-2024, 09:17 PM
RE: పాత బాకీ - by twinciteeguy - 18-05-2024, 08:14 AM
RE: పాత బాకీ - by Vvrao19761976 - 18-05-2024, 01:49 PM
RE: పాత బాకీ - by naree721 - 18-05-2024, 05:07 PM
RE: పాత బాకీ - by nareN 2 - 18-05-2024, 05:15 PM
RE: పాత బాకీ - by appalapradeep - 18-05-2024, 05:55 PM
RE: పాత బాకీ - Completed - by ALOK_ALLU - 20-05-2024, 02:51 PM
RE: పాత బాకీ - by K.R.kishore - 18-05-2024, 10:04 PM



Users browsing this thread: