Thread Rating:
  • 12 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మామిడి తొపులో మదన పళ్ల రసాలు - పంచదార రసాల యుద్ధం
#1
Heart 
welcome 
శ్రుంగార రసిక ప్రియులకు నమస్కారములు ? నాకు చిన్నప్పటి నుండి కధలు రాయడం చాల ఇష్టం అందుకే ఈ కధ రాస్తున్నారు. ఇది నా మెుదటి కధ దయచేసి తప్పులేమైన ఉంటె మి సలహాలు సూచనలు ఇవ్వండి. 



                                                               Episode 1



అది 2024వ సంవత్సరం జనవరి నెల హైదరాబాద్ నుంచి వచ్చే బస్ కోసం ఒకరి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. కానీ ఆ కళ్ళు అక్కడ లేవు. హైదరాబాద్ బస్ రానే వచ్చింది బస్ నుండి విసుగ్గా దిగాను. నాకు ఊరు రావడం అసలు ఇష్టం లేదు మా అమ్మ బలవంతం మీద వచ్చాను మా అమ్మమ్మ గారి ఉరు ఇది. 


ఏప్పుడో చిన్నప్పుడు 15 ఏళ్ళ క్రితం వచ్చాను ఆ ఊరికి. తులసమ్మ గారి మనవడు అని అడిగారు పలకరింపులు పూర్తయ్యాక ఫ్రేషాప్ అయ్యి కాసేపు సేద తీరాలని మంచం మీద వాలను.









 నాకు సెక్స్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పటిదాకా చాన్స్ దొరకలేదు అందుకే ఆ అసహనం అప్పుడప్పుడు వ్యక్తం అవుతూ ఉంటుంది. అలా ఆలోచిస్తుండగా గళ్ గళ్ మని పట్లిల శబ్ధం చెవిన పడింది మనసులో ఏదో తెలియని చిన్న ఆశ మొదలైంది. అలా కిటికీలోంచి బయటకు చూసాను చూడగానే తెల్లగా, సన్నగా తీగ లాంటి నడుము కనపడింది. ఒక్కసారిగా నా కళ్ళు తళుక్కుమని మెరిసాయి.









పాల మీగడ లాంటి శరీరం, నున్నని బుగ్గలు, చెర్రీ పళ్ళతో చేసిన ఎర్రని పెదాలు ఆహా ఏమి అందం సెక్స్ చేస్తే ఇలాంటి ఆడదానితో మాత్రమే లేకపోతే కింద మూసుకుని కూర్చోవాలి అనుకున్నాను. అసలు విషమేమిటంటే ఆ సల్లు విరక్కాసిన బంగినపల్లి మామిడిపళ్లలా ఉన్నాయి. గుమ్మడి కాయలు లాంటి పిరుదులు చూస్తే మతి పోయింది, కనిపించి కనిపించనట్టు ఆ లోతైన బొడ్డు అబ్బబ్బ తలుచుకుంటేనే నా అంగం లెగిసి పైకి కిందకీ కొట్టుకుంటుంది.







 ఇంకా ఫిక్స్ అయిపోయాను నా రొమాన్స్ లైఫ్ దీంతోనే అని. నా అడుగులు ఆమె వైపు నడిచాయి నా చూపులు ఆమెని వదలట్లేదు. ఆమెని అలానే తిసేటట్టు చూస్తున్నాను నా చూపులు ఆమె గమనించింది. తను కూడా చూసి చూడనట్టు ఓరకంట చూడడం నేను గమనించాను. ఇంతలో మా అమ్మమ్మ పిలిచి పరిచయం చేసింది. ఆమె మా పక్కింట్లో ఉండే అమ్మాయ్ అని చిన్నప్పుడు మేమిద్దరం కలిసి ఆడుకున్నామని చెప్పింది. ఆ మాట వినగానే ఇదే మంచి చాన్స్ అని మాట కలిపాను.

తన చూపులు కూడా నన్ను తడుముతున్నాయి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.









అర్జున్ : మీ పేరు?

శ్రీదేవి : శ్రీదేవి

అర్జున్ : మనం చిన్నప్పుడు కలసి అడుకున్నమని మామ్మ చెప్పింది కానీ నాకు ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే ఇంకేం గుర్తు రావట్లేదు

శ్రీదేవి : కానీ నాకు నేను ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అసలు మరచిపోలేను. ఆ చెరువు గట్టు, కళ్ళ గంతల ఆటలు, మామిడి తోపులో మామిడి పళ్ల దొంగతనం చేసి ఆ పళ్ల రసాలు ఇద్దరం పంచుకునేవాళ్ళం అని నవ్వుకుంటుంది









ఆ ఊహకే నా నరాలు జివ్వుమంటున్నాయి ఇంకా పాపని వదలకూడదు అని పులిహోర డోస్ పెంచాను

అర్జున్ : నిజంగానే ఆ మామిడి పళ్ల రసాలు ఒకరినొకరు పంచుకుంటూ, ఒకరికొకరు జుర్రుకొనేవాల్లం.

ఆ చిలిపి మాటలకి, ఆ చిన్ననాటి చిలిపి పనులు గుర్తుచేసుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకోసాగింది.

అర్జున్ : నువ్వు నవ్వుతుంటే 32 నక్షత్రాలు మెరుస్తున్నాయి గల గల ముత్యాలు రాలుతున్నాయి.

శ్రీదేవి : అబ్బ చాల్లే మరి అంతలా పొగుడుతుంటే నాకు సిగ్గస్తోంది

అని తల దించుకుని సిగ్గుపడుతుంది

అర్జున్ : నువ్వు అంతలా సిగ్గుపడితే నా వొంట్లో కరెంట్ పాస్ అవుతుంది నా దిష్టి తగిలేలా ఉంది నికు చాలా దిష్టి చుక్కలు పెట్టాలి







అని శ్రీదేవి నున్నని బుగ్గ మీద చెయ్యి వేసాను తన శరీరం అంతా ఒక్కసారిగా కదిలింది అలాగే తన మెత్తని బుగ్గ మీదనుంచి కాటుక కళ్ళ నుండి కొంచెం కాటుక అప్పు తీసుకుని అలా నా చేతితో పెదాలను తాకుతుంటే తను మెల్లగా కళ్ళు మూసుకుని చేతులు గట్టిగా బిగించింది తన పెదాలు సన్నగా వణుకుతున్నాయి నాకు ఆ పెదాలు చూస్తుంటే ఆ పెదాల్ని చప్పరిస్తూ నోటిలోని తన ఎంగిలిని జుర్రుకోవాలని ఉంది కానీ ఇక్కడ మామ్మ పనిచేస్తుంది తను పక్క రూంలోనే ఉంది ఇక్కడ నా చేతితో తన కింద పెదవి అంచున ఒక పుట్టుమచ్చ లాంటి చిన్న దిష్టి చుక్క పెట్టాను అది తన పెదాలను మరింత అందంగా చేసింది.

నాకు తట్టుకోవడం మరింత కష్టమైంది











అలాగే నా చేతిని చిన్నగా కిందకు తన మెడ మీదుగా యద పొంగులు దగ్గరగా తీసుకొని వస్తుంటే తను అప్రమత్తమై తన చేతుల్ని అడ్డంగా పెట్టింది నా ఆశ కొంచెం నిరాశ అయిన నా చూపులు తన నడుముతో పాటు బొడ్డు దగ్గరకి జరిగాయి. మెల్లగా నా చేతిని యడపొంగులును అడ్డుపడిన చేతుల మీదుగా తన నడుము మీద చేర్చాను. తను చక్కిలిగింతలు పుట్టి మెలికలు తిరిగిపోతోంది అలా నా చేతిని బొడ్డు దగ్గరకి తీసుకువచ్చి మునివేళ్లతో బొడ్డు చుట్టు సున్నాలు చుడుతున్నాను. తను కళ్ళు మూసుకుని వెచ్చని శ్వాసని వదులుతుంది నేను అదనుగా భావించి మరొక చేతిని చిన్నగా తన నడుముపై వేసి కాటుక ఉన్న చేతిని బొడ్డు కిందకు జార్చి అక్కడ పెద్ద పుట్టుమచ్చ లాంటి నల్లని దిష్టి చుక్క పెట్టాను







ఆ సన్నని నడుము దాని మద్యలో గుండ్రటి బొడ్డు దాని కింద నేను పెట్టిన మచ్చను చూసి ఒక్కసారిగా నరాల్లో రక్తం సర్రున పాకింది, ఒక్కసారిగా నాలో కసి రేగింది ఇక తట్టుకోలేక ఒక్కసారిగా తనను దగ్గరకు లాక్కొని ఒక చేత్తో నడుము పట్టుకొని గట్టిగా వత్తుతూ, ఇంకోచేత్తో నా వేలిని కొంచెం గట్టిగా బొడ్డులో దూర్చాను. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆహ్ అని వగరుస్తూ ఆ…….హ్ అని గట్టిగా అరిచింది. దానితో మామ్మ ఏమైంది అని అరిచింది. 










అలా ఒక్కసారిగా తను ఆ.. అహ్ అంటు అరవడంతో అది విన్న అమ్మమ్మ ఏమైంది అని గట్టిగా పిలిచింది దానితో ఒక్కసారిగా శ్రీదేవి నన్ను చిన్నగా ముందుకు తోసింది. ఆమె అలానే తల దించుకొని అటు తిరిగి వెళుతూ నా వైపు ఓరకంట చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది. తనైతే వెళ్ళింది కాని నా వొంట్లో వేడి మాత్రం అలానే ఉండిపోయింది. ఆమె గురించి అమ్మమ్మని వివరాలు అడిగాను అప్పుడు తెలిసింది 









వాళ్ళు మా అమ్మమ్మ ఇంట్లో అద్దెకు ఉంటున్నారని అప్పుడే శ్రీదేవి వాళ్ళ అమ్మకి పరిచయం చేసింది అమ్మమ్మ. వాళ్ల అమ్మకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను అప్పుడు తెలిసింది వాళ్ళకి ఒక్కతే కూతురు వాళ్ల నాన్న govt job కారణంగా ఇక్కడ అద్దెకు తీసుకున్నామని చెప్పింది. అలా అలా పరిచయాలతో ఆ రోజంతాసరిపొయింది.




(ఇంకా ఉంది) . 








 
[+] 14 users Like Arjun119's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
మామిడి తొపులో మదన పళ్ల రసాలు - పంచదార రసాల యుద్ధం - by Arjun119 - 19-05-2024, 03:04 PM



Users browsing this thread: 1 Guest(s)