03-12-2024, 03:04 PM
అందరితోపాటు సంతోషిస్తూ టాటా చెప్పి స్కూటీ దగ్గరకు వెళ్ళాను - స్కూటీ కవర్ తీసి చూస్తే బామ్మ రోజూ శుభ్రం చేస్తున్నట్లు తళతళమెరుస్తోంది - లవ్ యు బామ్మా అంటూ ఇంటికి - మెయిన్ గేట్ కు లాక్ వేసి ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా అక్కయ్య దగ్గరకు బయలుదేరాను , నాకోసమే విరహతాపంతో ఎదురుచూస్తున్న అక్కయ్య కౌగిలిలో రోజంతా .... సరిపోదు సరిపోదు వీకెండ్ వరకూ అక్కయ్య కౌగిలిలోనే ఉండిపోతాను , నిద్రాహారాలు వద్దే వద్దు , ఇద్దరమూ కౌగిలిలో గాలికూడా దూరనంతగా ఒక్కటై ఒక్కటిగా ఉండిపోతాము ...... ఆ ఊహకే తియ్యనైన పులకింత కలిగి పెదాలపై చిరునవ్వులు విరిసాయి ......
15 నిమిషాలలో అపార్ట్మెంట్ బీచ్ రోడ్డులో టర్న్ చేసాను - టర్నింగ్ లో రంగురంగుల పూలతో పూల దుకాణం కనిపించడంతో సడెన్ బ్రేక్ వేసి వెళ్ళాను .
సిస్టర్ ......
ఒక్క నిమిషం బాబూ అంటూనే నన్నుచూసి ఒక్కసారిగా చిరునవ్వులు చిందిస్తూ వచ్చారు , ఏమికావాలి అన్నట్లు అత్యుత్సాహంగా నన్నే చూస్తున్నారు , ఆశ్చర్యం కలిగింది .
సిస్టర్ ...... మీలా అందమైన దేవకన్యకు ..... sorry sorry .....
సిస్టర్ : పర్లేదు పర్లేదు , నువ్వు ఎలా పిలిచినా ఇష్టమే , దేవకన్యతో పోల్చావు మరింత సంతోషం అంటూ మురిసిపోతున్నారు .
సిస్టర్ ..... నా అందమైన దేవకన్యకు అంతే అందమైన పూలు కావాలి .
సిస్టర్ : సెలెక్ట్ చేసుకో అంటూ రెండుచేతులతో చూయించారు .
బ్యూటిఫుల్ రెడ్ రోజస్ - ఎల్లో రోజస్ - వైట్ రోజస్ - wow తులిప్ ..... ఎక్కడివి సిస్టర్ ? ఎక్కడ నుండి తెప్పించారు ? .
సిస్టర్ : కాశ్మీర్ ..... ఫ్రెష్ గా తెల్లవారుఘాముననే వచ్చాయి .
గుడ్ గుడ్ ...... , రోజస్ - తులిప్ మొదలుకుని అన్నిరకాల అన్నిరంగుల పుష్పగుచ్చాలు అవి అవి ఇవి ..... అన్నీ అన్నీ ఇవ్వండి అంటూ పర్స్ తీసిచూస్తే ఎంప్టీ - మొత్తం బామ్మకే ఇచ్చినది గుర్తుకువచ్చి ఇప్పుడెలా అనుకున్నాను , సిస్టర్ సిస్టర్ ...... Sorry sorry మనీ లేదు అంటూ ఖాళీ పర్స్ చూయించాను , మిమ్మల్ని ఇబ్బందిపెట్టి ఉంటే సో sorry ......
సిస్టర్ : లేదు లేదు అలాంటిదేమీ లేదు , డబ్బులేకున్నా పర్లేదు , ఎంపిక చేసిన పూలన్నీ ఫ్రీగా తీసుకెళ్లు - సంతోషంగా తీసుకెళ్లు .
సిస్టర్ ? అంటూ షాక్ తో అడిగాను , నేను మీకు తెలుసా ? .
సిస్టర్ : నువ్వు తెలియని వారెవరు ? అంటూ కాశ్మీర్ వీడియో ఆ వెంటనే లేడీస్ హాస్టల్ వీడియో చూయించారు , ఎంతోమంది పేద అమ్మాయిలు చదువుకుంటూ ఉండే చోటు - మీ అక్కాతమ్ముళ్ల వలన అంతమందిలో సంతోషం , మొత్తం షాప్ అంతా కావాలన్నా తీసుకెళ్లు .....
ఇంట్లో డబ్బులు ఉన్నాయి కానీ ఇప్పుడు బయటకువస్తానో తెలియదు అంటూ అక్కయ్యను గుర్తుచేసుకుని సిగ్గుపడ్డాను , సిస్టర్ .... మీ కష్టాన్ని ఉచితంగా తీసుకెళ్లలేను ఎప్పుడు బయటకువస్తానో అప్పుడు ఖచ్చితంగా ఇస్తాను - సెలెక్ట్ చేసిన పుష్పగుచ్చాలలో రంగుకొక పువ్వు గుచ్చుగా చేసి ఇవ్వండి .
సిస్టర్ : నీఇష్టం అంటూ కోరినట్లుగానే ఇచ్చారు , ఒక సెల్ఫీ .....
సంతోషంగా అంటూ ఇచ్చి , థాంక్యూ థాంక్యూ చెప్పి 5 నిమిషాలలో అపార్ట్మెంట్ చేరుకున్నాను , పైకి బాల్కనీలో అక్కయ్యకోసం చూస్తూ నేరుగా బిల్డింగ్ మెయిన్ డోర్ దగ్గరకు వెళ్లబోయి ..... లగేజీ డెలివరీ వెహికల్ అడ్డుగా ఆగి ఉండటంతో పార్కింగ్ లో ఉంచి పరుగుపెట్టాను .
అన్నయ్యా అన్నయ్యా క్యాచ్ క్యాచ్ ..... అంటూ అపార్ట్మెంట్ పార్కులో క్రికెట్ ఆడుతున్న తమ్ముళ్లు కేకలువెయ్యడంతో ...... ఆగి చూసి పైనుండి పడుతున్న బాల్ వైపుకు వేగంగా కదిలాను .
పైకిచూస్తూ ..... లగేజీ వెహికల్ నుండి దింపిన లగేజీలను తెలియకుండా కాళ్లతో తోసుకుంటూ వెళుతుండటం చూసి , కేర్ఫుల్ కేర్ఫుల్ అంటూ కోప్పడుతున్న - నో నో నో ఆగు ఆగు అంటున్న స్వీట్ యాంగ్రీ వాయిస్ ( అదికూడా ఇంతకుముందు ఫీల్ అయిన కోపంలా ) ..... బంతి కాస్త దూరంలో పడిపోబోతుంటే జంప్ చేసి పట్టుకుని నేరుగా ఆ వాయిస్ అమ్మాయి మీదకు పడటం - ఇద్దరమూ తీసుకెళ్లడానికి కింద ఉంచిన డబల్ బెడ్ పై పడటం - ఆ ఫోర్స్ లో ఇద్దరి పెదాలు ఒక్కటవ్వడం .....
ముద్దులోని మాధుర్యాన్ని ఇంతకుముందే రుచిచూసినట్లు కొన్నిక్షణాలు మత్తు ఆవహించింది - కళ్ళు ఎప్పుడో మూతపడిపోయాయి , తనపై కదలకుండా ముద్దులోని తియ్యదనాన్ని ఆస్వాధిస్తున్నాను .
అన్నయ్య క్యాచ్ పట్టాడా లేడా ? - జంప్ చేసాడు చూసాను పట్టే ఉంటాడు , అన్నయ్యా అన్నయ్యా .......
కేకలకు తేరుకుని కళ్ళుతెరిచి చూస్తే షాక్ - అమ్మో మళ్లీ యష్ణ అక్కయ్య అంటూ భయంతో పెదాలను వదలబోతే ..... కళ్ళుమూసుకుని తనకు తెలియకుండానే పెదాలను నావైపుకు నావైపుకు తీసుకొస్తూ వదలకుండా పెదాలను చప్పరిస్తోంది - ఆ కోపంతో ముద్దుపెడుతూనే కళ్ళుతెరిచి చూసి ఒక్కసారిగా భద్రకాళీ కోపంతో ఒక్కతోపు తోసేసింది .
ఎగిరి నేలపై పడ్డాను .
యష్ణ అక్కయ్య : మళ్లీ నువ్వా ? - నిన్నూ .... ప్చ్ ప్చ్ అంటూ పెదాలను చేతులతో తుడుచుకుంటోంది .
( మళ్లీ అదేతప్పు చేస్తున్నావు యష్ణ అక్కయ్యా ...... , ఒక్కసారి పెదాలపై సంతకం పడితే చేరపలేము ) నవ్వుకుంటున్నాను .
కొట్టడానికి వచ్చి ఆగిపోయింది .
యాహూ యాహూ ..... దేవుడా మరీ ఇంత త్వరగా దర్శనమిచ్చేలా చేశారా ? - బామ్మ చెప్పకనే చెప్పేసింది రోజులు కాదు అతిత్వరలోనే కలుస్తారు అని , థాంక్యూ సో మచ్ బామ్మా ......
యష్ణ అక్కయ్య : ఏమీచెయ్యలేక ప్చ్ ప్చ్ ప్చ్ ..... అంటూ కోపం , అసలు నిన్ను ఎవరు లోపలికి రానిచ్చారు ? - సెక్యూరిటీ సెక్యూరిటీ ......
అన్నయ్యా అన్నయ్యా ..... మాకు తెలుసు మాకు తెలుసు నువ్వు క్యాచ్ వదలవు అని అంటూ చుట్టూ చేరి హత్తుకున్నారు , అన్నయ్యా ఎప్పుడు వచ్చావు ? - ఎలా ఉన్నావు ? .
సూపర్ సూపర్ , మీరెలా ఉన్నారు ? , ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుని రేపటి నుండి మన క్లాస్సెస్ స్టార్ట్ .....
తమ్ముళ్లు - చెల్లెళ్లు : హాయిగా రెస్ట్ తీసుకోండి ముందు ...... , మీ హీరోయిజం వీడియోలను టీవీలలో అందరమూ చూసాము , Mom & Dad మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నారు , అందరం సో హ్యాపీ ..... , మమ్మీ డాడీ మమ్మీ డాడీ ......
థాంక్యూ - ఇప్పుడుకాదు ఇప్పుడు కాదు - ఫస్ట్ పైకివెళ్లాలి , అంతకంటే ముందు బాల్ ను కొట్టింది ఎవరో ముందు చెప్పండి ? - నన్ను చూసి క్యాచ్ పట్టుకోమని కేకలువేసింది ఎవరో చెప్పండి .
తమ్ముళ్లు : కొట్టింది నేనే అన్నయ్యా - కేకలువేసింది మేమంతా .....
అయితే మీ అందరికీ సో సో సో థాంక్స్ , మీరు లేకపోయుంటే నా అద్భుతాన్ని మరికొద్దిసేపు మిస్ అయ్యేవాడిని అంటూ యష్ణ అక్కయ్యవైపే ప్రేమతో చూస్తూ తమ్ముళ్లను హత్తుకున్నాను , తమ్ముళ్లూ - చెల్లెళ్ళూ ..... వెళ్లి ఆడుకోండి మనం మళ్లీ కలుద్దాము .
Ok ok అన్నయ్యా అంటూ ముద్దులుపెట్టి వెళ్లారు .
సంతోషించి , చూశావా యష్ణ అక్కయ్యా ..... ఇక్కడ మనకు ఎంత ఫాలోయింగ్ ఉందో ......
సెక్యురిటి అన్నలు వచ్చి మేడమ్ పిలిచారు ..... , తమ్ముడూ తమ్ముడూ ..... చూడనేలేదు ఎప్పుడు వచ్చావు ? , హీరో అయిపోయావు - అవ్వడం ఏంటి నువ్వెప్పుడో హీరోవి అంటూ సంతోసిస్తున్నారు , sorry sorry మేడమ్ ..... పిలిచారు ? .
యష్ణ అక్కయ్య : లేదు లేదు వెళ్ళండి , అయ్యో ..... నేరుగా ఈ ఇడియట్ ఉంటున్న అపార్ట్మెంట్ కే చేరుకున్నానన్నమాట , అమ్మా తల్లీ ..... మీరుకూడా ఈ అల్లరి పిల్లాడికే సపోర్ట్ చేస్తే ఎలా ? .
లోలోపలే నవ్వుకున్నాను , యష్ణ అక్కయ్యా ..... ఏ ఫ్లోర్ ? - ఏ నెంబర్ హౌస్ ? .
యష్ణ అక్కయ్య : అడగ్గానే చెప్పేస్తారు అంటూ అంతులేనికోపం .....
చెప్పకపోయినా ..... క్షణాల్లో తెలిసిపోతుంది .
యష్ణ అక్కయ్య : ప్చ్ ప్చ్ ..... , ఒక్క రాత్రి ప్రయాణ అల్లరే భరించలేకపోయాను - ఇక జీవితాంతం ......
నాతోనే అంటూ కాలర్ ఎగరేసాను .
యష్ణ అక్కయ్య : ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది .
నవ్వుకుని , యష్ణ అక్కయ్యా ..... మన లగేజీనేనా ? - మెట్టినింటికి వస్తూ ఒకే ఒక్క లగేజీ ఏంటబ్బా అనుకున్నాను - ట్రాన్స్పోర్ట్ లో వచ్చాయా ? , ఏ ఫ్లోర్ చెబితే మొత్తం తీసుకొచ్చేస్తాను .
యష్ణ అక్కయ్య : డోంట్ టచ్ , డోంట్ ఎవర్ టచ్ మై థింగ్స్ ..... , ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెడతారు - లగేజీ హెల్ప్ చేసి అడ్వాంటేజ్ తీసుకుందామనుకుంటున్నావేమో నోవే , నువ్వు వెళ్లు ......
నామిస్ యూనివర్స్ ఏంజెల్ ను చూసిన తరువాత వదిలి వెళ్లగలనా ? , అక్కయ్యా ..... ఏమైనా తిన్నారా ? , లేకపోతే ......
యష్ణ అక్కయ్య : రేయ్ ఛి ఛి అంటూ ఛీకొట్టి వెళ్ళమన్నా నా చుట్టూనే తిరుగుతావు ఏంటి , గెట్ లాస్ట్ ......
ఒక అక్కయ్య ప్రేమతో కోరిక కోరితేనే మీ సేఫ్టీ కోసం ఏమైనా చేసాను - ఇప్పుడు ఏకంగా ఇద్దరు అక్కయ్యలు ..... ప్రాణాలిచ్చెయ్యనూ ..... , మీకిష్టం లేకపోయినా మీపై ఈగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత నాది ..... , ఆ దేవుడు వచ్చి వద్దు అన్నా వదలను .
యష్ణ అక్కయ్య : కోపం బుసలుకొడుతోంది , 10 కౌంట్ చేసి తెరిచేలోపు వెళ్లిపోవాలి లేకపోతే .....
ఏమిచేసినా వదలను - వదిలి వెళ్లడం అంటే ఊపిరి ...... , పైనుండి నీటి బిందువు బుగ్గపై ..... , రాత్రంతా వర్షం పడి ఇప్పుడిప్పుడే కదా సూర్యుడు బయటకువచ్చాడు మళ్లీ అప్పుడే వర్షమా ? , వర్షంలా లేదే వేడిగా ఉంది - నీటి బిందువు కాదు అంటూ నోట్లోకి తీసుకున్నాను - కన్నీటి చుక్క ..... పెద్దక్కయ్యదే అంటూ కంగారుపడుతూ పైకిచూసాను , అంతలో మరొకటి ..... ఎంత వేడిగా ఉందంటే అంత బాధలో ఉన్నట్లు ......
యష్ణ అక్కయ్య : 5 6 .....
ఉన్నఫలంగా పైకి పరుగులుతీసాను .