19-05-2024, 12:07 PM
(17-05-2024, 11:58 AM)Rambabu 0072 Wrote: అబ్బా మై డియర్ సెక్సీ శ్వేత గారు.. ఏమన్నా రాశారా అండి..ఈ అనుభూతి నీ చెప్పడానికి మాటలు దొరకట్లేదు.. మమ్మల్ని పూర్తిగా సహాయం మరియూ రంగా ఆ సల్మా తో పాటు గదిలో కుర్చీ వేసి కుర్చోబెట్టి చూపించారంది షో మొత్తం..
మీకు మరింత ఫ్రీ టైమ్ అండ్ స్పేస్ దొరికి మరిన్ని మరింత రంజైన అప్డేట్లు త్వరగా ఇస్తారు అని ఆశిస్తూ మీ అభిమాని రామ్
థాంక్యూ సో మచ్ రాంబాబు గారూ...
ఎలక్షన్ కోసం మా వూరెళ్లాల్సి వచ్చింది... దాంతో పాటే పెనుశిల నరసింహస్వామి తిరునాళ్ల కూడా ఉండటంతో ఇక్కడే మా ఊర్లోనే వున్నాం తిరునాళ్ల మొత్తం పూర్తవ్వగానే మళ్ళీ 4రోజుల్లో హైదరాబాద్ వచ్చాక కథ మొదలు పెడతాను అప్పటిదాకా దయచేసి క్షమించగలరు... ఈసారి ఎపిసోడ్లో మన హీరోయిన్ పద్దూని మళ్ళీ మీముందుకు తీసుకొని వస్తాను... ఆమె పల్లెటూరి యాస పచ్చిధనంతో కూడిన సంభాషణలతోకూడిన సన్నివేషాలు పాఠకులను అలరిస్తాయన్న నమ్మకంతో కధ ముందుకు సాగించబోతున్నాను... రాబోయే ప్రతీ ఎపిసోడ్స్ కూడా ఇంతే అభిమానంతో ఆదరిస్తారన్న నమ్మకంతో మీ
సెక్సీ స్వీట్