19-05-2024, 12:06 PM
(09-05-2024, 05:18 PM)Haran000 Wrote: నేను ఆ పేర్లు కావాలనే అలా పెట్టాను. కథ మొత్తం విశ్వ యొక్క ఆశ.
Uday గారు మీరు ఒక రచయిత కథలో క్లుప్తంగా ఏం చెప్తున్నారో పట్టేస్తరు. చాలా కథలు చదివిన అనుభవం మీది.
Uday bro What is stopping you. Readers demand writers but I’m a writer here requesting as a reader. Please consider a new story. Leave about your old stories plan anew one bro. you’re hiding your excellency.
థ్యాంక్స్ హరణ్00 గారు....ఎక్కడండి కొత్తా రచయితల కథలు చదివి మెచ్చుకోవడాలు, ఆ రేంజ్ లో రాయగలనా అన్న అనుమానాలు, దొరికే కొద్దిపాటి సమయంలో కొత్త విషయాలు వెతకటాలు ఇలా సమయం గడచిపోతోంది. అయినా మీరు చెప్పిన విషయం ఆలోచిస్తా...
:
:ఉదయ్

