18-05-2024, 07:10 PM
(16-05-2024, 08:41 AM)sarit11 Wrote: మిత్రమా డెవిల్
ప్రతి అప్డేట్ కు ఒక కొత్త దారం ఎందుకు ఓపెన్ చేస్తున్నారు
నేను వాటిని అప్రూవ్ చేయడం ఆలస్యం అవుతున్నది ,
అలాగే ఆదారాన్ని తెచ్చి ఈ దారంలో మర్జ్ చేయడం మరొక పని అవుతున్నది నాకు
గమనించగలరు.
మిత్రమా మీరు మళ్ళీ కొత్త దారం ఓపెన్ చేస్తున్నారు అప్డేట్ కోసం , మీ ప్రాబ్లం ఏమిటో తెలియడం లేదు.