18-05-2024, 07:01 PM
(15-05-2024, 11:46 PM)Haran000 Wrote: ఆహా అవునా మాస్టారు.... భళే భలే ఒకేసారి ఇన్ని కథలు రాస్తున్నారు మరి అన్ని characters మీద పడిపోతాయి జాగ్రత్త మిత్రమా.
నాకో డౌట్, మీరు జాబ్ చెయ్యరా కాలిగా ఉంటారా, ఒకేసారి ఐదు కథలు updates ఇస్తున్నారు, నాకు గీత update రాయడానికి గుద్ధ పగులుతుంది. అటు IAS కి ప్రిపేర్ అవ్వాలి ఇటు కథలు రాయాలి అంటే.
Thop అన్న నువు
హ హ హా!
సర్వేజనా సుఖినోభవంతు...