18-05-2024, 03:46 PM
(18-05-2024, 02:29 PM)3sivaram Wrote: కాజల్, నిషా వదిన అన్నట్టు రాసావ్ కదా.. అది బెస్ట్.... దానికి మించింది బహుశా మరొకటి లేదు... రాదు... ksn కంటే నాకు అది అంటేనే ఎక్కువ ఇష్టం.
నా స్టైల్ కంప్లీట్ గా డిఫరెంట్... నా క్యారక్టర్స్ అన్ని సెక్స్ విషయంలో ఎలా ఉన్నా అయిపోయాక మిగిలిన సందర్భలలో మిగిలిన వాళ్లతో ఈగో ఫాక్టర్ ఎక్కువగా ఉంటుంది.
కాజల్, నిషా లకు ఒక పెయిన్ ఫుల్ బ్యాక్ స్టొరీ బ్రేక్ అప్ స్టొరీ ఉంటుంది, క్రిష్ కి 7 బ్రేక్ అప్స్ ఉంటాయి. వాళ్ళ స్టోరీస్ వస్తాయి.
వీళ్ళు కొంచెం ఫ్రీ అయి ఒకరితో ఒకరు బాండింగ్ వచ్చినపుడు గతం పంచుకుంటారు.
Nice