18-05-2024, 12:15 PM
(21-01-2020, 01:03 PM)PriyankaJanu Wrote: హలో ఫ్రెండ్స్ నేను కొథగా కథ రాస్తున్నను మీ సహయం నాకు చాలా అవసరము దయాచెసి ఎమి తప్పులు ఉన్నా మన్నించి నాకు సహయం చెయాండి దయచేసి. దయచేసి please.
కొత్త రచయితలకు ఎప్పుడు ఆహ్వాన్నం చెబుతూనే ఉన్నాం... మధ్యలో వదిలేయకుండా... మీ రచనలు కొనసాగించండి...పాఠకులు ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు... తప్పకుండా సలహాలు సూచనలు తీసుకుంటూ ... మీరు ఎడనుకుంటారో అదే చెప్పండి రాయండి... Wish you all the best