Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
#9
2. సైకాలజీ... సెకండ్ సబ్జెక్ట్

కాజల్ మరియు క్రిష్ ఇద్దరూ సోఫా లో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. కాజల్ కోపంగా క్రిష్ ని చూస్తూ ఉంది. తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాదు.

క్రిష్ ఏమి ఇబ్బంది పడకుండా చుట్టూ చూస్తూ "మీ ఇల్లు చాలా బాగుంది, ఇండివిడ్యూల్ హౌస్... చాలా చాలా బాగుంది. పని వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారా..." అన్నాడు.

కాజల్ కోపంగా చూస్తూనే ఉంది.

క్రిష్ తనని చూసి నవ్వి "వస్తూ ఉంటారు లే..." అని తన ప్రశ్నకు తనే సమాధానం చెప్పుకున్నాడు.

కాజల్ ఏమి మాట్లాడలేదు.

క్రిష్ "ఈ సోఫా చాలా బాగుంది మెత్తగా... నీ సెలక్షన్ కదా" అని తన ప్రశ్నకు తనే సమాధానం చెప్పుకున్నాడు.

కాజల్ మొహంలో కోపం తగ్గినట్టు కనిపించినా తనకు మాట్లాడే ఉద్దేశ్యం అస్సలు లేదు.

క్రిష్ "ఈ టీవీ కూడా బాగుంది ఫీచర్స్ చాలా అంటే చాలా  బాగుంటాయి.. నీ సెలెక్షన్ అయి ఉండదు... కదా" అంటూ రివర్స్ సైకాలజీ వాడు.

కాజల్ నోరు తెరిచి "నాదే... నా సెలక్షన్.... ఈ ఇంట్లో అన్ని కూడా నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసినవే" అంది. క్రిష్ కి తెలుసు ఎలా మాట్లాడించాలి అని. మనసులో మాత్రం హ్యాపీ అయ్యాడు.

క్రిష్ "నిజంగానా నువ్వు పర్సనల్ గా సెలెక్ట్ చేసావా..." అని చాలా ఎక్సైటింగ్ గా అన్నాడు.

కాజల్ కూడా కొంచెం గర్వంగా "అవునూ, నా సెలక్షన్ ఇది అంతా" అంది.

క్రిష్ "అంతా నా" అని తల ఊపుతూ ఎక్సైట్ అవుతూ చెప్పాడు.

కాజల్ కూడా ఎక్సైట్ అవుతూ "ఇంకా పైన కంప్యూటర్ ఉంది... గేమింగ్.... " అంది.

క్రిష్ "వావ్... నిజంగా... సూపర్.... గేమింగ్ కంప్యూటర్" అంటూ చాలా హ్యాపీగా ఉన్నట్టు మాట్లాడుతాడు.

కాజల్ "చూద్దామా...." అంది.

క్రిష్ "హుమ్మ్" అంటూ పైకి లేచాడు.

కాజల్ పైకి కాకుండా నడుస్తూ కిచెన్ లోకి వెళ్ళింది, లోపల నిషా అంట్లు తోముతూ ఉంది.

కాజల్ "చూడవే... ఈ బట్టేబాజ్ గాడు....నా మీద రివర్స్ సైకాలజీ వాడుతున్నాడు" అంది.

క్రిష్ ఆ మాటలు విని "హహ్హహ్హ" అని పగల బడి నవ్వుతున్నాడు.

నిషా కూడా నవ్వుతుంది. 

కాజల్ మాత్రం నవ్వు మొహం మార్చేసి సీరియస్ గా అన్నట్టు "సైకాలజీ... సెకండ్ సబ్జెక్ట్ ఇక్కడ.... నాతో గేమ్స్ కాదు" అంటూ లేని కాలర్ ఎగరేసింది.

క్రిష్ చిన్నగా నవ్వుతూ "సారీ" అని సైగ చేశాడు.

కాజల్ "పైన గేమింగ్ కంప్యూటర్ చూద్దాం రా రా..." అంది.

క్రిష్ "నేను రానూ..."

కాజల్ "పదా... వెళ్దాం.... "

క్రిష్ "హుమ్మ్... నేను రానూ..." అంటూ నవ్వుతున్నాడు.

కాజల్, క్రిష్ చేయి పట్టుకొని "రామ్మా వెళ్దాం" అంటుంది.

క్రిష్ "అయ్యో బలవంత పెట్టకండి... నేను రానూ" అంటూ విడిపించుకుంటాడు.

నిషా మనసులో "ఇదేదో అమ్మాయిని అమ్మాయి తుప్పల్లోకి తీసుకొని వెళ్ళడానికి బ్రతిమలాడుతున్నట్టు ఉంది" అనుకుంది.

కాజల్ క్రిష్ ని వంచి, భుజం చుట్టూ చేయి వేసింది. క్రిష్ చేతులు కట్టుకున్నాడు. 

కాజల్ మాట్లాడుతూ "అభం శుభం తెలియని అమాయకులను చేసి లక్ష రూపాయలు తీసుకొని జంప్.... మళ్ళి కనపడింది లేదు...." అంది.

నిషా "అసలు సెక్యూరిటీ ఆఫీసర్లకు చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలో అర్ధం కాలేదు. మూసుకుని కూర్చున్నాం.... ఎవరికైనా చెప్పుకోవాలన్నా రెండు వైపులా సిగ్గుచేటు... అసలు మళ్ళి ఎందుకు వచ్చావ్..." అని అడిగింది.

కాజల్ "ఇంకేముంది... మళ్ళి డబ్బులు అవసరం వచ్చి వచ్చాడు.... కదరా బాడ్ కవ్..... ఇక్కడ రెండు వెధవ ముండలు ఉన్నాయి... పిచ్చోళ్ళను చేసి డబ్బు తీసుకొని దేంగేద్దం అనుకోని వచ్చాడు... కదా..." అంది

నిషా "గతంలో బూతులు కూడా మాట్లాడని మా అక్క, నువ్విచ్చిన దెబ్బ కి బూతులు మాట్లాడేస్తుంది"

క్రిష్ "మీ డబ్బు ఉపయోగపడింది... ఒక అమ్మాయిని, మా బిడ్డని సేవ్ చేయడంలో ఉపయోగపడింది"

కాజల్ "బిడ్డ...... నీకూ పెళ్లయిందా.... అయితే ఇంకేం కధ సుఖాంతం" అని చేతులు కట్టుకొని చూస్తుంది.

క్రిష్ "పెళ్లి చేసుకుంటా అన్నాను.... అయినా వినకుండా, బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది" అన్నాడు.

కాజల్ "అవునా" అని అయోమయంగా అడిగింది.

క్రిష్, తల దించుకొని "వాళ్ళ ఆయనతో వెళ్ళిపోయింది"

కాజల్ మరియు నిషా ఇద్దరూ "వాట్"

క్రిష్ "పిల్లలు కావాలని భార్యా భర్త ఇద్దరూ నన్ను అప్రోచ్ అయ్యారు.... "

కాజల్ "ఓహో..." అని అనుకున్నారు.

క్రిష్ "సమస్య వస్తే, నా పెళ్ళాం కాదు, నా బిడ్డ కాదు అన్నాడు..... చాలా రిస్క్ చేసి వెళ్లి ఇద్దరినీ కాపాడి తెచ్చుకొని కాయ కష్టం చేసి పోషించుకున్నాను.... వాళ్ళాయన కారులో రాగానే కారెక్కి వెళ్ళిపోయింది" అన్నాడు.

కాజల్ "హహ్హహ్హ" అని పగల పడి నవ్వుతూ వేలు చూపిస్తూ "తిక్క కుదిరింది" అంది.

నిషా "తప్పేంటో నాకు అర్ధం కావడం లేదు. భర్తతోనే కదా వెళ్ళిపోయింది" అంది, తనకు నవ్వు రాలేదు.

క్రిష్ "మిమ్మల్ని మోసం చేసినందుకు బాధ పడి మీకు హెల్ప్ చేయాలని వచ్చాను...... మీరు రెడీగా ఉంటే..."

కాజల్ "మేం వినం... డబ్బుల్లు ఇచ్చావ్ కదా... ఇక దేంగేయ్"

నిషా "ఒక సారి విందాం అక్కా..."

కాజల్ "ఏం అవసరం లేదు...." అంటూ సీరియస్ గా మొహం పెట్టి క్రిష్ మెడ వెనక నుండి పట్టుకుంది.

క్రిష్ "నేను అసలు కాల్ బాయ్ నో.... సెక్స్ వర్కర్ నో కాదు..." అన్నాడు.

నిషా "వాట్... మరి ఎవరు నువ్వు..."

క్రిష్ "నేనొక స్టూడెంట్ ని........ కాని చాలా సెక్స్ ఎక్సిపీరియన్స్ ఉంది"

నిషా "వాట్... స్టూడెంట్ వా.... నీ వయస్సు ఎంత? "

కాజల్, నిషా వైపు చూసింది. నిషా మాట్లాడడం ఆపేసింది.

క్రిష్ "నేను ఫైనల్ ఇయర్ బి టెక్" అన్నాడు.

కాజల్ "మంచిది... ఇక దెంగెయ్" అంది.

క్రిష్ "ప్లీజ్ ఒక్క సారి ఈ పేపర్స్ చూడండి... నా మెడికల్ రిపోర్ట్... నేను హేల్తి... నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్ల్సం లేవు..." అంటూ కాగితాలు బల్లపై పెడుతూ "నేను మీతో ఉన్న మూడు నెలలు వేరేవ్వరితో సెక్స్ చేయను... మేడం... డీల్ మేడం" అన్నాడు.

కాజల్, అతన్ని బయటకు నెట్టేసి చేతులు దులుపుకొని "అయిపొయింది" అంది.

రెండు నిముషాల తర్వాత.....

నిషా ఆ కాగితాలలో ఉన్న ఫోటో చూస్తుంది. 

కాజల్ ముందుకు వంగి తొంగి చూసింది, అతను జిమ్ లో తీసుకున్న ఫోటో, కండలు తిరిగి బలంగా కనిపిస్తున్నాడు.

మెల్లగా గుటకలు మింగింది.

ఆ ఫోటో కింద మరో ఫోటో గాలికి కదిలి కనిపించింది, అది అతని ప్రవేట్ పార్ట్.

నిషా ఇంకా ఆ జిమ్ ఫోటోనే చూస్తుంది. కాజల్ చేతిని ముందుకు జాపి రెండో ఫోటో చేతులోకి తీసుకుంది.

నిషా తన మీదకు వాలి చూస్తూ "దీనికి కూడా జిమ్ చేస్తున్నాడు అంటావా.. అలా ఎదిగింది" అంది.

కాజల్ ఆ ఫోటోస్ పక్కన పెట్టి, నిషా రెండు చేతులు పట్టుకొని "ఏం చేద్దాం" అంది.

నిషా "ఏం చేద్దాం"

కాజల్ "నువ్వు లెఫ్ట్ వేళ్ళు... నేను రైట్ వెళ్లి వెతుకుదాము" అంది.

కాజల్ కళ్ళు మూసుకొని తన చెల్లి... తిట్టబియే తిట్లకు రెడీ గా ఉంది.

నిషా "నేను రైట్ కి వెళ్తాను.... నువ్వు లెఫ్ట్ కి వెళ్ళు" అంది.

ఇద్దరూ బయటకు పరిగెత్తి చెరో వైపు వెళ్లి చూసి వచ్చారు, కాని దొరకలేదు.

ఛీ ఒక మగాడి కోసం దిగజారి ఇలా చేయడం చండాలంగా ఉంది అని మనసు గోల పెడుతూ ఉంటే, పర్లేదు.... అతని గురించి నా ఫ్రెండ్ చెప్పింది సేఫ్ అండ్ సెక్యూర్.... మొడ్డ ఉన్న వాళ్ళు చాలా మంది దొరుకుతారు, ఇలాంటి వాళ్ళు అన్ని చోట్ల దొరకరు... అనుకోని ఇద్దరూ వెనక్కి తిరిగి వచ్చారు.

సోఫాలో "అమ్మా, అయ్యా" అని రొప్పుతూ కూర్చున్నారు.

అతను వచ్చి వాటర్ తీసి ఇచ్చాడు. 

కాజల్ "థాంక్ యు" అని చెప్పి నిషా వైపు తిరిగి "ఎక్కడకు వెళ్లి ఉంటాడు" అంది.

నిషా క్రిష్ వైపు చూస్తూ నోరు తెరుచుకొని అలానే ఉంది.

కాజల్ కూడా వెనక్కి తిరిగి "నువ్వూ" అంది.

క్రిష్ "నేను మేడం... క్రిష్" అంటూ షేక్ హ్యాండ్ యిచ్చాడు.

కాజల్ "అది తెలుసు... ఇంట్లోకి ఎలా వచ్చావ్..."

క్రిష్ "మీరు తాళం వేయలేదు... హడావిడిగా బయటకు వెళ్ళారు"

నిషా చిన్నగా నవ్వి "సైకాలజీ... సెకండ్ సబ్జెక్ట్"

నవ్వుతున్న ఇద్దరినీ చూస్తూ కోపంగా, కాజల్ మూతి ముడుచుకొని కూర్చుంది.

క్రిష్ "మీరు దేంగేయ్... దేంగేయ్... అంటుంటే... బయటకు వెళ్ళమన్నారని పొరపాటుగా అర్ధం చేసుకొన్నాను సారీ మేడం" అంటూ కాజల్ చూస్తున్నాడు.

కాజల్ ఇక ఆపుకోలేక పక పక నవ్వుతూ మళ్ళి దొంగ కోపం తెచ్చుకొని "దొంగ నా కొడకా..." అని తిడుతూ అతని భుజం పై పిడికిలి బిగించి ఫన్నీగా కొట్టింది.


[Image: d50fe71dd42cbe0c985203ae8bc3d532.gif]




కొంచెం పెద్ద కధ. ఓపిక పట్టండి. వెళ్తాం... వెళ్తాం...
Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 18-05-2024, 01:47 PM



Users browsing this thread: 24 Guest(s)