17-05-2024, 11:54 PM
(17-05-2024, 07:26 PM)3sivaram Wrote: ఒకే సారి ఇన్ని కధలు ఎలా బ్రో.... నేను రెండు సీరియస్ గా మొదలు పెట్టి ఒక దాన్ని అటకెక్కించాను.
మిగిలిన కధలు అన్ని కంప్లీట్ స్టోరీ లైన్ ముందు నుంచే మైండ్ లో ఉన్నాయ్ బ్రో..
అంటే రాస్తున్నప్పుడు కొత్త ఐడియాస్ కూడా వస్తున్నాయ్.. అందుకే కొంచెం ఫాస్ట్ గా రాయగలుగుతున్న...
బట్ ఈ స్టోరీ "లంజ" నా జోనర్ కాదు.. నేను రాయలేను..
సరదాగా టాపిక్ చెప్పి వదిలేద్దాం అనుకున్న.. ఫ్యూచర్ లో కుదిరితే రాద్దాం లే అని..
అందుకే చెప్పేశా అప్డేట్ కోసం చూడకండి అని..
బట్ ఆన్ని కంత్రి ఐడియా లు, అన్ని ప్లాన్ లు, భార్యలని మోసం చెయ్యడం రాయాలంటే ఎదో లా ఉంది బ్రో.. ఎప్పుకైనా నన్ను నేను జస్టిఫై చేసుకో గలిగితే అప్పుడు రాస్తా..
మిగిలిన కధలు ఎంజాయ్ చెయ్యండి..