17-05-2024, 06:02 PM
ఇంటరెస్టింగా వుంది బ్రో, కథను ఎలా ముందుకు తీసుకెళ్ళి అరుణను అరుణ్ గా ఎలా మారుస్తారో అని కుతూహలంగా వుంది. మారుస్తారా లేక అరుణ్ ఇలాగే బావుందని అలాగే అరుణలా వుండిపోతాడా/పోతుందా...జంబలకిడిపంభ
: :ఉదయ్