17-05-2024, 05:41 PM
(This post was last modified: 17-05-2024, 05:43 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(15-05-2024, 08:23 PM)Haran000 Wrote: నేను జంబలకిడి పంబ చదవను, అది కొత్త title కాదు, నాకు interest రాదు. పారిజాతాపహారణం చదవాలి టైం ఉంటే.
అయినా నీకు నా feedback ఎందుకు బ్రో, readers reaction చూసావుగా ఎలా వస్తున్నాయో, script writing పెడితే judges ఆగం అంట, ఇక నేనేం చెప్పాలి. నేను రాసిన 90 pages కథలో అటువంటి comment ఒక్కటి కూడా లేదు. అర్థం అయ్యిందా నువు ఎలా రాస్తున్నావో. అన్నం ఉడికిందా తెలీడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్టు.
నువు తగ్గకు మంచి ఊపులొ ఉన్నావు ఊపు.
Unnayi Bro movies ki panikochhe manchi kadhalu kooda.. But try cheyyatledu
industry lo manaki telisina vallaki antha scene ledu..
anni time pass kosam rasina kadhalu... almost writing vadilesa kooda..
asalu em mood lo start chesano nake teleedu.. nenu assalu bootulu matladanu.. But ippudu ekamgaa rasestunnaa.