17-05-2024, 04:12 PM
బ్రదర్ ఇదేనా అమ్మాయిల లేటెస్ట్ కాన్సెప్ట్, ఇదేదో బానే వుంది గాని అన్నీ నచ్చిన అలవాట్లే ఉండి, ఇద్దరూ ఒకేలా ఉంటే అందులో మజా వుంటుందా. కొన్ని అసమానతలు, కొన్ని వైరుధ్యభావాలు వుంటేనే కాదా చిన్నచిన్న అలకలు, గొడవలూ రావడం, మళ్ళీ కలిసిపోవడం...జీవితమంటేనే సర్దుకుపోవడమే కదా.
సరేలే నా సోదెందుకు గాని, కథా శిల్పం కొత్తగా బావుంది, అన్నీ మూసపోసినట్లు ఒకేలా వుంటే బోరుకొట్టేస్తుంది.
పోతే "హరణూ" బ్రో కళ్ళ వర్ణన గురించి ఏదో అన్నట్లున్నారు, మామూలుగా కళ్ళను సూర్య చంద్రులతో పోలుస్తారు వర్ణించేటప్పుడు (అంటే ఒక కన్ను దయను చంద్రుడిలా చల్లగా, ఇంకో కన్ను అవసరమొస్తే మండే సూర్యుడిలా అగ్ని[b]ని వర్షించగలవని, బహుశా పార్వతి గురించి అన్నారనుకుంటా అలా) పొరబాటున అక్కడ "గ్రహణం" అని పడిపోయింది ఒక ఎక్స్ట్రా పదం, పరవాలేదు తొలగించుకోవచ్చు చదివేటప్పుడు.[/b]
మీరు కొనసాగించండి, బావుంది కథ.

: :ఉదయ్