16-05-2024, 10:11 PM
(This post was last modified: 16-05-2024, 10:12 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక్క నెల రోజులు.. మళ్ళీ పాత రఘు పాత శ్వేత లా...
ముందే నిర్ణయించుకున్నట్టు తనని నిరాశ పరచదలుచుకోలేదు..
తప్పో ఒప్పో వర్ణ ని పిల్లాణ్ణి ఒక నెల పుట్టింటికి పంపడానికి డిసైడ్ అయ్యా..
ఆఫీస్ లో ఎన్నో ఆలోచనలు.. ఇంటికి వెళ్లి వర్ణ మొహం చూస్తూ అబద్ధం చెప్పలేను.. వెంటనే వర్ణ కి కాల్ చేసి ట్రైనింగ్ పనుల మీద టూర్స్ ఎక్కువ ఉంటాయని 1 మంత్ వాళ్ళింటికి వెళ్ళమని చెప్పా...
వాళ్ళ వాళ్లతో మాట్లాడుకుని నాకు ఓకే చెప్పాకా ఈవెనింగ్ బస్సు కి రిజర్వేషన్ చేయించి..
తనని బస్సు ఎక్కించి.. బండి తిన్నగా.. శ్వేతా ఇంటికి పోనిచ్చా..
బెల్ కొడితే వచ్చి తలుపు తీసింది.. ఇంకా పొద్దున్న చీరలోనే ఉంది..
శ్వేతా - వంట చేస్తున్న...
వర్ణ ఐతే ఎం వండమంటారు.. అని అడిగేది.. తన పాయింట్ అఫ్ వ్యూ ఏంటంటే జాబ్ చేసే మొగాడికి ఆఫీస్ లో ఎలాగు స్వతంత్రం ఉండదు ఇంట్లో ఐన లేకపోతె ఎలా అని..
నేను లోపలి వెళ్లి వాష్ రూమ్ ఎక్కడ అన్న.. పక్కన ఉన్న కామన్ బాత్ రూమ్ చూపించింది..
జర్నీ కి మొహం అంతా మట్టిగా ఉంది పనిలో పని స్నానం చేసేయ్ అంది..
నేను బట్టలు తెచ్చుకోవడం మర్చిపోయా.. పొద్దున్న వేసుకున్న డ్రెస్ ఒకటే ఉంది.. ఇంకేం చేస్తాం అనుకుంటూ టవల్ ఒక్కటే కట్టుకుని బయటకి వచ్చా..
నన్ను చూసి నవ్వుతోంది..
శ్వేత - అరె పొట్ట వస్తోందిరా నీకు.. నిన్నటి నుంచి 1st టైం నవ్వింది..
నేను - ఏమే.. నీకు రాలేదా ఇంకా..
శ్వేత - అందుకే కదా నీ దగ్గరకి వచ్చింది..
తను నార్మల్ గానే మాట్లాడుతోంది.. ఆరేళ్ళ క్రితం శ్వేతలా.. నేనే ఇంకా ఫ్యూచర్ కి పాస్ట్ కి మధ్య confuse అవుతున్నా.. తను అదే నవ్వుని కంటిన్యూ చేస్తూ డైనింగ్ టేబుల్ మీద అన్నం వడ్డిస్తోంది...
వేసుకుందామని బట్టలు తీసా..
శ్వేత - మళ్ళీ మాసిపోయినవి ఎందుకురా.. ఉన్నది నేనే కదా.. ఉండిపో అలాగే.. అంటూ డైనింగ్ టేబుల్ లో కూర్చుంది..
నేనూ సైలెంట్ గా వెళ్లి కూర్చున్నా..
కంచం లో నాకిష్టమైన గుత్తి వంకాయ కూర, టమాటో పెరుగు పచ్చడి, చెక్కర పొంగలి విత్ కొబ్బరి పలుకులు.. సర్రున తలెత్తి తన కళ్ళలోకి చూసా.. నవ్వుతోంది..
సరిగ్గా చూస్తే మెడ బోసిగా ఉంది..
నేను - తాళి ఏదే..
శ్వేత - రేయ్ నీకు నాకు పెళ్లి కాకుండా తాళి ఎక్కడనుంచి వస్తుందిరా..
మర్చిపోయా.. నేనిప్పుడు టైం ట్రావెల్ చేసి 6 ఇయర్స్ వెనక్కి వెళ్ళా కదా..
నాకిక ఫుల్ క్లారిటీ వచ్చేసింది తను నా నుంచి ఎం ఎక్స్పెక్ట్ చేస్తోందో.. నాలో పాత రఘు బయటకి రావాలి..
నేను - ఐన మనకి తాళి ఎందుకే పచ్చ బొట్లు వేయించుకుందాం.. నువ్వు W/O రఘు అని నేను H/O శ్వేత అని..
శ్వేత - సూపర్ ఐడియా రా.. ఎక్కడ వేయించుకుందాం..
నేను - అందరికి కనపడాలంటే చేతి మీద.. కనపడకూడదంటే..
శ్వేత - చెప్పకు.. నాకు తెలుసులే..
మళ్ళీ నవ్వుకుంటూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నా.. అమృతాన్ని అన్నం లా చేస్తే ఇలాగె ఉంటుంది.. అదే చెప్పా.. అద్భుతః..అని..
శ్వేత - ఫస్ట్ టైం నా చేతి వంట రుచి చూస్తున్నావ్ కదరా..
నేను - నేను చాల సార్లు అడిగా అప్పట్లో ఏమైనా వండి తేవే నాకోసం అని.. మెక్కడం తప్ప వండడం వస్తే కదా..
తను నిజం గా ఏడుస్తోంది..
నేను - ఒసేయ్.. నా ఉద్దేశం అది కాదె.. ఎదో దృష్టిలో..
శ్వేత - లేదురా నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావ్.. అప్పుడు నేనే ధైర్యం చేయలేకపోయా.. లేకపోతె ఈరోజు మనం ఇలా నటించాల్సిన అవసరం వచ్చేది కాదు..
నేను - ఒసేయ్ ఇందాకటి దాకా నేనైతే ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా.. ఈ నెల రోజుల్లో ఇంకో సారి ఏడిస్తే ఒప్పుకోను చెప్తున్నా..
శ్వేత - సరే ఏడవనులే.. తిను త్వరగా ఇంకా చాల పనులున్నాయి...
ఇద్దరం సరదాగా నవ్వుకుంటూ భోజనం పూర్తి చేసాం.. నాకిష్టమైన వన్నీ వండింది.. తన కోసం ఏదైనా గిఫ్ట్ తెచ్చి ఉండాల్సింది.. ఛ మబ్బు గాన్ని అయిపోయా..
శ్వేత - రేయ్ నువ్ కాసేపు TV చూస్తూ ఉండు.. నాకు వంట చేసి చాల చిరాకుగా ఉంది స్నానం చేసి వస్తా
నేను - వీపు రుద్దడానికి సాయం రావద్దా..
శ్వేత - బాబోయ్ వీపుతో ఆపుతావా నువ్వు.. ఎం అక్కరలేదు.. అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది..
మేమిద్దరం చూసిన లాస్ట్ మూవీ పెట్టా.. ఆరోజు మూవీ చూస్తూ చేతి వేళ్ళలో వేళ్ళు వేసుకొని నా భుజం పై తన తల వాల్చి మూవీ చూస్తున్న రూపం కళ్ల ముందు మెదిలింది..
ఈలోపు మెసేజ్ వచ్చింది.. వర్ణ నుంచి తిన్నారా అని.. జనరల్ తను నాకు కాల్ చెయ్యదు.. నేను చెయ్యక పోయినా అర్ధం చేసుకుంటుంది బిజీ గా ఉన్నానేమో దారిలో ఉన్నానేమో అని..
ఇప్పుడే తిన్న అని రిప్లై ఇచ్చా..
ఎం తిన్నారు? నేను ఫ్రైడ్ రైస్ లు నూడుల్స్ తిని హెల్త్ పాడు చేసుకుంటా అని భయం..
మళ్ళీ అబద్ధం చెప్పలేను.. మధ్యే మార్గం గా ఫుల్ మీల్స్ అని రిప్లై ఇచ్ఛా..
తను ఎదో టైపు చేస్తుంటే.. gn మెసేజ్ పెట్టేసా.. నేను గుడ్ నైట్ అంటూ టైపు చేస్తూ కూర్చుంటే ఎం అడుగుతుందో అని భయం వేసి..
ఏమనుకుందో.. గుడ్ నైట్.. ఐ మిస్ యు.. అని మెసేజ్ పంపింది.. నేను ఏమి రిప్లై ఇవ్వలేకపోయా
ఈలోపు శ్వేత నుంచి మెసేజ్.. కం ఇన్సైడ్ అని..
పక్కనే ఉంది పిలవచ్చుగా అనుకుంటూ బెడ్ రూమ్ తలుపు తీసా..
గది అంతా 1st నైట్ డెకొరేషన్ లో ఉంది..
బెడ్ మీద శోభనం పెళ్లి కూతురిలా ఎదురుచూస్తున్న శ్వేత...