16-05-2024, 09:19 PM
(02-08-2022, 10:50 PM)Ramya nani Wrote: స్టోరీ కేక... కాకపోతే కడుపు నిండకుండానే అయిపోతుంది.. మళ్ళీ తీరిక దొరకగానే అప్డేట్ కోసం చూడటం, లేకపోయే సరికి పిచ్చెక్కెలా ఉంది.. కొంచెం వీలు చేసుకొని పెద్ద పెద్ద అప్డేట్స్ ఇవ్వండి బ్రో.. మీ కథ చదువుతున్నంతసేపూ ఎదో కళ్ళ ముందరే అంతా జరుగుతున్నంత రియాలిటీ గా అనిపిస్తుంది. కథని మధ్యలో మాత్రం ఆపకండి.
Abbo positive comments kuda chesadu kakapote andulo kuda edupe kadupu nindatledu anta...