Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
ఇంటికి దగ్గరలో వీధిలోనే లగ్జరీ బస్సు ఆగి ఉంది .
అనుకున్నట్లుగానే గుమ్మం దగ్గర నాకోసమే ఎదురుచూస్తున్న బామ్మ సంతోషంగా బయటకువచ్చింది .
బామ్మ ఆశీర్వాదం తీసుకుని కౌగిలిలోకి చేరిపోయాను , మిస్ యు బామ్మా ..... 
బామ్మ : నేనుకూడా అదే , అక్కయ్యతో బానే ఎంజాయ్ చేసినట్లున్నావు చాలా చాలా సంతోషం , ప్రయాణం ఎలా జరిగింది ? .
ఫోటో వచ్చిందా ? .
బామ్మ : నీ పెద్దక్కయ్య బ్రాహ్మణి ఫోటో ......
కాదు బామ్మా ..... , అచ్చు పెద్దక్కయ్యలా ఉండే యష్ణ అక్కయ్య ..... , పెద్దక్కయ్యలా ఉండటమే కాదు మనస్తత్వం కూడా పెద్దక్కయ్యదే ..... , కౌగిలించుకుంటే పెద్దక్కయ్యను కౌగిలించుకున్నట్లే - ముద్దు ...... అన్నీ అనుకో , పెద్దక్కయ్యతో ప్రయాణం ఎలా ఉంటుంది ? .
బామ్మ : అద్భుతంగా ఉంటుంది .
కదా ..... అలానే ప్రయాణించాను అఅహ్హ్ అంటూ తియ్యదనంతో జలదరించాను .
బామ్మ : కళ్ళల్లో చెమ్మను తుడుచుకుంది , సరేకానీ ..... గంట నుండీ నీ బుజ్జిచెల్లి - నీ ముద్దుల తేజస్వి అక్కయ్య కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు , నీతోనే మాట్లాడాలని రాగానే చేయించమని ఆర్డర్స్ వేశారు .

అదిమాత్రమే కాదు మన ట్రిప్ గురించి కూడా చెప్పు నీ ప్రాణమైన మనవడికి అంటూ ఇరుగుపొరుగు అవ్వలు ......
ఏ ట్రిప్ బామ్మా ? .
బామ్మ : అలాంటిదేమీ లేదు బంగారూ ..... , నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి చెల్లి - అక్కయ్యలతో మాట్లాడు నేను టిఫిన్ తినిపిస్తాను .
మ్మ్ ..... మా బామ్మ చేతి టిఫిన్ తినాలనే ట్రైన్లో ఆకలివేసినా తినలేదు , ముందైతే ట్రిప్ గురించి చెప్పు ? - బామ్మ చెప్పదు మీరు చెప్పండి అవ్వలూ ......
అవ్వలు : తేజస్విని మళ్లీ కాలేజ్ కు వెళ్లి MBBS పూర్తి చేస్తే - మళ్లీ ఇంట్లో సంతోషాలు వెల్లువెరిస్తే పుణ్యతీర్థాలన్నీ సందర్శించుకుంటాను అని మొక్కుకుంది , ఆ దేవతలే అనుగ్రహించినట్లు తను ఒంటరిగా కాకుండా వీధిలో ఉన్న ముసలివారందరూ కలిసివెళ్లేలా బస్సు కూడా బుక్ చేసేసాము , ఇప్పుడు అన్నీ కుదిరాక నా మనవడు వస్తున్నాడు నేనుండాలి రాను అంటోంది , ఇలాంటి అవకాశం మళ్లీ రానే రాదు , అందరమూ ఒకరికి మరొకరం తోడుగా వెళ్ళిరావచ్చు - నిన్ననే వెళ్ళాల్సింది నువ్వు వస్తున్నావని కలుస్తుంది అని అందరమూ సంతోషంగా ఒప్పుకున్నాము  .
చాలా చాలా సంతోషం అవ్వలూ ..... , బామ్మా ..... దేవతల అనుగ్రహం ఉన్నప్పుడే వెళ్ళాలి - ఇంతమంది తోడుగా ఉన్నారు కాబట్టి మాకు కంగారే లేదు , నువ్వు వెళుతున్నావు అంతే అంటూ ఒప్పించాను , అవ్వలూ ఎంత అవుతుంది ? అంటూ పర్సులో ఉన్నదంతా ఇచ్చేసాను - ప్రయాణం ఎప్పుడు ? .
బామ్మ : బంగారూ ..... ఇంట్లో చాలా ఉంది .
అవ్వలు : నీ బామ్మ ఎప్పుడంటే అప్పుడే , అందరూ బస్సులో రెడీగా ఉన్నారు .
బామ్మా ..... మొత్తం తీసుకెళ్లండి , భక్తిలో తడిచిపోండి , అవ్వలూ ..... మరొక్క గంట ఆగగలరా ? .
అవ్వలు : వస్తోంది అదే సంతోషం , నీ బామ్మను సేఫ్ గా తీసుకెళ్లి అంతే సేఫ్ గా తీసుకొస్తాము .
చాలా సంతోషం అవ్వలూ ..... , రూట్ మ్యాప్ ఉందా ? , wow ..... హైద్రాబాద్ మీదుగా సూపర్ అంటూ బామ్మ బుగ్గపై ముద్దుపెట్టాను .
అవ్వలు : వస్తోంది వస్తోంది మనవడు ఒప్పించాడు అంటూ సంతోషంగా బస్ దగ్గరకువెళ్లారు .

బామ్మ : ఆనందబాస్పాలతో చుట్టేశారు , ఫ్రెష్ అయ్యిరా ..... వెళ్లేముందు నాచేతులతో తినిపిస్తాను .
తినిపించకపోతే ఊరుకుంటానా ? , ముందైతే చెల్లి - అక్కయ్యలకు చెప్పాలి , చెప్పారా ? .
బామ్మ : ఏదైనా ముందు నా మనవడికే ......
లవ్ యు బామ్మా ...... , మొబైల్ ఎక్కడ అంటూ బామ్మతోపాటు లోపలికివెళ్లి చెల్లి - అక్కయ్య మరియు నా మొబైల్ కు కాన్ఫరెన్స్ కాల్ కలిపాను , ( తమ్ముడూ - అన్నయ్యా ...... వీడియో ఫోటో , యాహూ యాహూ ) అక్కయ్యా - చెల్లీ ..... అంతకంటే ముఖ్యమైన విషయం మాట్లాడుదాము - మీ సంతోషం నాకు తెలుసు కొద్దిసేపు కంట్రోల్ కంట్రోల్ ..... , చెల్లీ - అక్కయ్యలూ ...... మీ ప్రాణం - ఊపిరి నేనే అన్న అలుసుతో బామ్మ మొక్కు తీరేలా తీర్థయాత్రకు పంపించే నిర్ణయం తీసేసుకున్నాను , క్షమి ......
ముగ్గురూ లవ్ యు లవ్ యు లవ్ యు ...... , మన ఇంటి పెద్ద దిక్కు నువ్వే నీఇష్టమే మా ఇష్టం - నీ నిర్ణయమే మా నిర్ణయం , హ్యాపీ హ్యాపీ హ్యాపీ ..... , బామ్మా బామ్మా ..... హ్యాపీ జర్నీ .
తేజస్వి అక్కయ్యా ..... ఈరోజు నైట్ హైద్రాబాద్ లో స్టే .
తేజస్వి అక్కయ్య : యాహూ యాహూ ...... , తమ్ముడూ ..... నిన్న లీవ్ లో ఉన్న హాస్టల్ చీఫ్ వార్డెన్ మేడమ్ ఉదయమే వచ్చారు , చాలా చాలా మంచివారు , అమ్మలా అనుకో ..... , బామ్మవాళ్ళు ..... మన హాస్టల్ బిల్డింగ్ లోనే ఉండి వెళ్ళవచ్చు , మరొక విషయం తెలుసా ? , హాస్టల్ మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారట - నీవల్లనే అని నీకు ఫ్యాన్ అయిపోయారు నీ ఫోటో పట్టుకునే తిరుగుతున్నారు - బహుశా ఇంట్లో బుజ్జిదేవుడిగా పూజలు కూడా చెయ్యవచ్చు , అంత ఇష్టం నువ్వంటే ......
మా అక్కయ్యలకు ...... అమ్మ ప్రేమ పంచుతున్నారు అంటే అంతకంటే సంతోషం ఏముంటుంది ? , అయినా హాస్టల్ మార్చింది నువ్వు .
తేజస్వి అక్కయ్య : నువ్వని చెప్పాముగా .....
నిన్నూ .....
తేజస్వి అక్కయ్య : లవ్ యు ..... అంటూ సంతోషమైన నవ్వులు .
సరే అయితే , బామ్మ బయలుదేరేలోపు నేనూ తలంటు స్నానం చేయాలి తరువాత మాట్లాడుదాము .
తేజస్వి అక్కయ్య : తలంటు స్నానం చేస్తూనే మాట్లాడవచ్చు , అంతవరకూ ఆగడం నావల్ల కాదు , ఇప్పటికే గంట అయ్యింది .
చెల్లి : మీ రొమాంటిక్ మధ్యన నేనుండకూడదు , అన్నయ్యా ..... మనం మళ్లీ మాట్లాడుదాము .
లవ్ యు చెల్లీ - లవ్ యు చెల్లీ ..... , బామ్మా ..... ఇలావెళ్లి అలా వచ్చేస్తాను .
బామ్మ : అంతలోపు వేడివేడిగా పూరీలు రెడీ చేసేస్తాను అంటూ టవల్ - డ్రెస్ ఇచ్చారు .
లవ్ యు బామ్మా అంటూ బాత్రూమ్లోకివెళ్లి బట్టలన్నీ విప్పేసి షవర్ కిందకు చేరిపోయాను .

తేజస్వి అక్కయ్య : బట్టలన్నీ విప్పేసావా తమ్ముడూ ? అంటూ కొంటె నవ్వులు .....
ష్ ష్ ష్ అక్కయ్యా ..... , కాల్ లో మరొకరూ ఉన్నారు .
తేజస్వి అక్కయ్య : నీ మిస్ యూనివర్స్ ఆశీర్వాదం ఉందిలే - తనకు తెలియకుండా ఏమీ జరగలేదని నాకు తెలుసు - తన అనుమతితోనే నన్ను కౌగిలిలోకి తీసుకున్నవనీ తెలుసు - తనకు బోలెడన్ని ముద్దులే ముద్దులు ......
పెద్దక్కయ్య సంతోషపు నవ్వులు ...... 
పెద్దక్కయ్య నవ్వులు .....
సరే కానివ్వు అంటూ నవ్వుకున్నాను .
తేజస్వి అక్కయ్య : నేను పరిచయం చేసుకో అంటే నువ్వు ఏకంగా .....
హలో హలో హలో మిస్ ఇండియా గారూ ..... , అలాంటిదేమీ జరగలేదక్కడ - నా భయం చూస్తే తెలియలేదూ ..... ( అక్కయ్యల నవ్వులు ) , కేవలం మనసులో మాత్రమే మనం ఉన్నాము - మీ అక్కయ్యగారికి ఈ తమ్ముడంటే అసహ్యం అనే చెప్పాలి , కోప్పడింది - తోసేసింది - కొట్టింది - గిల్లింది - కొరికేసింది - ఏడ్చింది - కోతి అంది - కుక్క అంది - దున్నపోతా అంది ...... ( అక్కయ్యల నవ్వులు ) , నవ్వొస్తోందా మీకు ? .
తేజస్వి అక్కయ్య : ఇప్పుడు ఎంత కోపం ఉంటే ..... మా తమ్ముడి మనసు తెలిసినప్పుడు అంత ప్రేమ - ప్రాణంలా అక్కున చేర్చుకుంటుంది , అయినా నీకు చెప్పేటంత దానిని కానులే అంటూ నవ్వులు .....
నా ముద్దుల అక్కయ్య చెప్పినట్లుగా జరగాలి అంటే మళ్లీ కలవాలి కదా - ఫాలో అయ్యావో చెల్లి ఓణీని ఇచ్చేసి వెళ్లిపోతాను అంటూ కోపంతో చెంప చెళ్లుమనించి వెళ్ళిపోయింది .
తేజస్వి అక్కయ్య : వెతకడంలో సహాయం చేయడానికి రానా ? - ప్రతీ దెబ్బా ఎంత ఎంజాయ్ చేసి ఉంటావో మళ్లీ అడగాలా ఏంటి ? . 
సో స్వీట్ అంటూ ఆనందం , నో నో నో ...... ఆ తియ్యనైన బాధేదో నేనే పడతాను - నీ యష్ణ అక్కయ్యను కనిపెట్టి కలుస్తాను .
తేజస్వి అక్కయ్య : ఎలా కనిపెడతావో - ఎలా బుజ్జగించి కలుస్తావో నాకనవసరం , వీకెండ్ కు హైద్రాబాద్ వచ్చినప్పుడు గుడ్ న్యూస్ తోనే రావాలి అంతే , మాటిచ్చేశావు ......
తోడుగా వెంటపెట్టుకుని రమ్మనేలా ఉన్నావు అక్కయ్యా .....
తేజస్వి అక్కయ్య : లవ్ టు లవ్ టు ..... అంతకంటే సంతోషమా ? , తమ్ముడు - పెద్దక్కయ్య మనసు గల యష్ణ అక్కయ్య ..... కలిసి నాకోసం రావడం , యాహూ యాహూ ..... ముందు కోరికలన్నీ క్యాన్సిల్ క్యాన్సిల్ - ఇదే నా అందమైనకోరిక , ఈ అక్కయ్య కోరిక కోరితే తీరుస్తాడని నాకు తెలుసు .....
కోరేశావా ? , ఉన్నవి నాలుగు రోజులు , యష్ణ అక్కయ్యను కనిపెట్టి కలిసి ఒప్పించి ..... నా ముద్దుల తేజస్వి అక్కయ్య దగ్గరకు తీసుకెళ్లాలి తప్పదు ..... , కాబోయే డాక్టర్ కోరికలన్నీ తీర్చాలి .
తేజస్వి అక్కయ్య : మా తమ్ముడు బంగారం ..... , వెయ్యికళ్ళతో ప్రాణంలా ఎదురుచూస్తుంటాను , వీడియో లో యష్ణ అక్కయ్య ..... నాపై కురిపించిన ప్రేమ ఏదైతే ఉందో ......
ఉంది ఉంది అవునవును బాగా కురిపించింది , ఆ ప్రేమ అంతా మనసులోనుండి వచ్చినది - నీ యష్ణ అక్కయ్యకు తెలిసి వచ్చినది కాదు ......
తేజస్వి అక్కయ్య : రప్పించడానికి మా ముద్దుల తమ్ముడు ఉండనే ఉన్నాడుగా , ఏమిచేస్తావో తెలియదు - మా తమ్ముడిపై పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది .
అయిపోయాను ...... 
తేజస్వి అక్కయ్య : నవ్వులు ...... , తమ్ముడూ ..... ఇప్పుడు ఏమిచేస్తున్నావు ? - తెగ రుద్దుకుంటున్న సౌండ్స్ వినిపిస్తున్నాయి .
ష్ ష్ ష్ ..... , నీ ఏకాగ్రత అక్కడ ఉండాలి - ఈ తమ్ముడిపై కాదు , టైం అయ్యిందికదా .....
తేజస్వి అక్కయ్య : బయలుదేరుతున్నాము , నువ్వేకాల్ చేసి డిస్టర్బ్ చేసావు అంటూ నవ్వులు .....
అమ్మో నో నో నో బై బై బై మళ్లీ మాట్లాడుదాము అంటూ కట్ చేసేసి , అక్కయ్యా అన్నాను .
పెద్దక్కయ్య : తమ్ముడూ ..... చెల్లి అడిగినట్లు ఏమి చేస్తున్నావు ? .
ఏమిచేస్తున్నానా ? - వస్తానుకదా తెలుస్తుంది , అక్కడే శుభ్రం చేసుకుంటున్నాను , రెండు వారాల తరువాత నా విశ్వసుందరి కౌగిలిలోకి చేరబోతున్నాను కదా ......
పెద్దక్కయ్య : ఇప్పటికే రెండు వారాలు మిస్ అయ్యాను , మరింత విరహతాపం రగిలించకు నావల్లకాదు , బామ్మను తొందరగా మొక్కుతీర్చుకోవడానికి సంతోషంగా పంపించి వచ్చేయ్ ...... , రాగానే నీ తొలి మిస్ యూనివర్స్ యష్ణ అక్కయ్య గురించి మనమందరం సంతోషించే బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ చెబుతాను .
నా ఫస్ట్ మిస్ యూనివర్స్ ఎప్పటికీ నా సెక్సీ .......
పెద్దక్కయ్య : అదేదో ఇక్కడకు వచ్చాక - నేను గుడ్ న్యూస్ చెప్పాక చెప్పు , నేను నా మనసారా చెబుతున్నాను ...... నాకైతే నా కోరిక అయితే మాత్రం నీ ఫస్ట్ మిస్ యూనివర్స్ యష్ణ కావాలి - అదే నాకు అంతులేని సంతోషాన్ని పంచుతుంది .
లవ్ టు - మీకెమిష్టమో అదే ఈ తమ్ముడికి ఇష్టం - మా అక్కయ్య సంతోషం కంటే ఇంకేమీ కావాలి , ఉమ్మా ఉమ్మా ఉమ్మా ..... ఉమ్మా ఉమ్మా ..... అంటూ ముద్దులుకురిపిస్తూనే స్నానం చేసి తుడుచుకుని , బామ్మ ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాను , బామ్మా బామ్మా ..... ఆకలి దంచేస్తోంది .
బామ్మ : రెడీ బంగారూ ..... అంటూ వడ్డించుకునివచ్చి తినిపించారు - తానూ తిన్నారు .
అవసరమైనవన్నింటినీ బ్యాగులలో ఉంచాము .
అందరూ ఎక్కి సిద్ధంగా ఉన్నట్లు బస్సు నేరుగా ఇంటి ముందు ఆగింది .
వచ్చేస్తున్నాము అంటూ లగేజీ తీసుకుని బయటకువచ్చాము - బస్సు ఎక్కి లగేజీ సర్దాను - బామ్మకోసం ఉంచిన సీట్లో కూర్చోబెట్టాను , బస్సులో అందరూ బామ్మలే - ఈ వయసులో వారు కోరుకునేది తీర్థయాత్రలు - అదికూడా వారి వారి పిల్లల సంతోషాల కోసమే , అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి .
బామ్మా ..... మాగురించి ఏమీ ఆలోచించకు , సంతోషంగా వెళ్ళిరండి అంటూ మోకాళ్లపై కూర్చున్నాను .
బామ్మ : ఈ సంతోషమంతా నీవల్లనే బంగారూ అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు , ఇవి ఇంటి తాళాలు - ఇవి స్కూటీ తాళాలు అంటూ అందించారు .
Happy journey బామ్మా ...... , రోజూ కాల్ చేస్తాను అనిచెప్పాను - దిగబోతూ డ్రైవర్ కు జాగ్రత్త మరియు నెమ్మది అందరూ బామ్మలే అంటూ గుర్తుచేసాను .
డ్రైవర్ : మామూలుగా అయితే 15 రోజుల ట్రిప్ - బామ్మలు అని 20 డేస్ తీసుకున్నామంటే అర్థం చేసుకో తమ్ముడూ ..... 
థాంక్యూ అన్నా ..... , అప్పటికే ఒకరోజు ఆలస్యం అవ్వడం వలన వెంటనే బయలుదేరింది , బామ్మలంతా చిన్నపిల్లల్లా సంతోషంతో కేకలువేస్తూ బయలుదేరడం చూసి వీధిలో బంధువులంతా సంతోషిస్తూ టాటా చెబుతున్నారు .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 03-12-2024, 03:02 PM



Users browsing this thread: SanthuKumar, 33 Guest(s)