16-05-2024, 10:35 AM
(15-05-2024, 11:46 PM)Haran000 Wrote:
ఆహా అవునా మాస్టారు.... భళే భలే ఒకేసారి ఇన్ని కథలు రాస్తున్నారు మరి అన్ని characters మీద పడిపోతాయి జాగ్రత్త మిత్రమా.
నాకో డౌట్, మీరు జాబ్ చెయ్యరా కాలిగా ఉంటారా, ఒకేసారి ఐదు కథలు updates ఇస్తున్నారు, నాకు గీత update రాయడానికి గుద్ధ పగులుతుంది. అటు IAS కి ప్రిపేర్ అవ్వాలి ఇటు కథలు రాయాలి అంటే.
Thop అన్న నువు
1. జాబ్ మానేసి బిజినెస్ పెట్టుకున్నా.. ఓ పది మంది ఉన్నారు చెప్పింది చేసేవాళ్ళు.. సో కాసేపు ఫ్రీ టైం దొరికితే పగటి పూట కొంచెం రాస్తున్నా..
2. ఫ్యామిలీ నీ సాంబార్ హాలిడేస్ కి పంపించా.. 18 వరకు ఫుల్ ఫ్రీ
3. నువ్వన్నట్టు కేరక్టర్ లు అలా రాయి ఇలా రాయి అని కళ్ళ ముందుకొచ్చి ఒకటే గోల.. ఎప్పటికప్పుడు రాయకపోతే ఆ ఐడియా మార్చిపోత అని వెంటనే రాస్తున్నా.. 2 డేస్ హాలిడేస్ కూడా వచ్చాయి కదా.. అందుకే ఇన్ని అప్డేట్ లు
4. అసలు ఈ పాతబాకీ, కన్యాశుల్కం సింగిల్ ఎపిసోడ్ కథలు.. బట్ కథ మొదలయ్యాక స్టోరీ నా చేతుల్లో లేకుండా పోయింది.. క్యారెక్టర్లు కథ రాసేసుకుంటున్నాయ్.. లేకపోతే స్టార్ట్ చేసేవాడిని కాదు..
5. 19 నుంచి 27 వరకు లీవ్.. గోవా పోతున్నా.. తర్వాత అప్డేట్స్ మెల్లిగానే వస్తాయి
6. జంబలకిది పంబ నీ ఎక్సపెక్టేషన్ కంటే డిఫరెంట్ ఉంటుంది అని అనుకుంటున్న.. అండ్ నేను అడిగేది కూడా నిన్న ఒక రీడర్ కన్యాశుల్కం లో స్వప్న కేరక్టర్ వేరే యాంగిల్ నుంచి కూడా రాస్తే బావుంటుంది అన్నారు.. అలా సాటి రైటర్స్ గా మీ నుంచి ఏదో చిన్న రివ్యూ ఎక్సపెక్ట్ చేస్తున్నా.. అంతకన్నా ఏమి లేదు..
7. ఫైనల్లీ అల్ ది బెస్ట్ ఫర్ యువర్ IAS బ్రో..