15-05-2024, 08:23 PM
(14-05-2024, 12:33 PM)nareN 2 Wrote: Mee abhimananiki Thanks Bros..![]()
chadive vallu / short film teese vallu leka ne rayadam manesa bro.. meeru chadavadam manakandi..Sad
inthaki naa Jambalakidi pamba, Paarijatapaharanm and kanya sulkam ela unnayi..![]()
I Want your Feedback anthe.. D:)
నేను జంబలకిడి పంబ చదవను, అది కొత్త title కాదు, నాకు interest రాదు. పారిజాతాపహారణం చదవాలి టైం ఉంటే.
అయినా నీకు నా feedback ఎందుకు బ్రో, readers reaction చూసావుగా ఎలా వస్తున్నాయో, script writing పెడితే judges ఆగం అంట, ఇక నేనేం చెప్పాలి. నేను రాసిన 90 pages కథలో అటువంటి comment ఒక్కటి కూడా లేదు. అర్థం అయ్యిందా నువు ఎలా రాస్తున్నావో. అన్నం ఉడికిందా తెలీడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్టు.
నువు తగ్గకు మంచి ఊపులొ ఉన్నావు ఊపు.