Thread Rating:
  • 11 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పాత బాకీ - Completed
#1
పాత బాకీ
 
మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత తనని ఇప్పుడు ఇలా కలుస్తానని కలలో కూడా అనుకోలేదు..
 
నేను శ్వేతా ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్.. ఎన్నెన్నో ఊహలు.. ఎన్నెన్నో ఆశలు.. చేతిలో చేయి వేసుకు తిరిగిన రోజులన్నీ కళ్ళ ముందు గిర్రున తిరిగాయి..
 
ఇప్పుడు ఎవరి పెళ్లిళ్లు వాళ్ళకి అయిపోయాయి.. ఏం చేస్తాం తన పెళ్లి వయసుకి నేనింకా సెటిల్ అవ్వలేదు...
 
ఇద్దరం పద్దతిగా పెరిగామేమో పెద్దవాళ్ళని ఎదురించలేకపోయాం..
 
తనని ఆఖరి సారి కలిసినపుడు తన చూసిన చూపులు ఇదిగో ఇలా ఆరేళ్ళ తర్వాత మళ్ళీ కలిసినపుడు తను చూసిన చూపులు ఒక లాగే అనిపించాయి..
 
మా ఫెవరెట్ కాఫీ షాప్ లో 1st టైం ఎదురు ఎదురుగా కూర్చున్నాం.. మా మధ్య తగ్గించలేనంత దూరం ఉంది కదా మరి..
 
లైఫ్ ఎలా ఉంది శ్వేతా..
 
ఇంకా ఏం మాట్లాడలేదు తను.. కన్నీళ్లు ఆపుకుంటోందా.. తను ఏడిస్తే నేను ఏడవకుండా ఉండగలనా..
 
నేను - ఎక్కడ ఉంటున్నావ్..
 
శ్వేత - వైజాగ్ లో..
 
నేను - నిన్ను మళ్ళీ చూస్తా అనుకోలేదు..
 
శ్వేత - నీకు చూడాలనిపించలేదేమో..
 
ఇంత కంటే బాధ పెట్టె మాట నా జీవితం లో ఇప్పటివరకు నేను వినలేదు.. నాకు చూడాలనిపించదా.. నా శ్వేత ని చూడాలనిపించదా..
 
ఈసారి తనే మాట్లాడింది.. నాకో హెల్ప్ కావాలి..
 
నేను - చెప్పు శ్వేతా..
 
శ్వేత - నాకు ఇంకా పిల్లలు లేరు..
 
నేను - హ్మ్మ్..
 
శ్వేత - నాకు హెల్ప్ చేస్తావా..
 
నేను - వాట్.. హేయ్ ఏం మాట్లాడుతున్నావ్..
 
శ్వేత - చెప్పా కదా..
 
నేను - మీ హస్బెండ్..
 
శ్వేత - తన వల్ల నేను తల్లిని కాలేకపోతున్న.. అతనికి ఒప్పుకోవడానికి అహం..
 
తిరగని హాస్పిటల్స్ లేవు.. అత్తగారి సూటి పోటి మాటలు.. నేను దీనికి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను..
 
నేను - ఐతే మాత్రం.. కాంట్.. నాకో భార్య ఉంది.. ఒక కొడుకున్నాడు.. ఇట్స్ నాట్ పోసిబుల్..
 
శ్వేత - అర్ధం చేసుకుంటావనుకున్నాను..
 
నేను - నిజమే, బట్
 
శ్వేత - వేరే ఆప్షన్ ఉంటె నేనిలా సిగ్గు విడిచి నీ ముందు నుంచుంటానా..
 
నేను - నిజమే శ్వేత కానీ నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు..
 
శ్వేత - ఓకే చెప్పు..
 
నేను - నాకు కొంచెం టైం కావాలి..
 
శ్వేత - నేను ఎదో షార్ట్ టర్మ్ కోర్స్ అని అబద్ధం చెప్పి నీ దగ్గరకి వచ్చా నాకు నెల టైం మాత్రమే ఉంది..
 
ఈలోగా నేను ప్రేగ్నన్ట్ అవ్వాలి.. లేకపోతె ఇక్కడ నుంచి వెళ్ళేది నా శవమే..
 
నేను - ఏంటా మాటలు..
 
శ్వేత - పిల్లలు లేకుండా నేనా నరకం లోకి మళ్ళీ వెళ్ళలేను..
 
నేను - సరే..
 
శ్వేత - ఒప్పుకున్నట్టేనా...
 
నేను - నాకు ఒక్క రోజు టైం ఇవ్వు.. మరి వన్ మంత్ దూరంగా ఉండి ప్రెగ్నన్సీ వస్తే వాళ్ళకి డౌట్ రాదా..
 
శ్వేత - అన్ని ప్లాన్ చేసుకునే వచ్చా.. వారానికి ఒకసారి వెళ్లి వస్తా.. మా ఆయన తన వల్లే కడుపొచ్చింది అనుకుంటాడు..
 
నేను - నా వల్ల కూడా రాకపోతే..
 
శ్వేత - నువ్వు ఏం చెప్తే అది వింటా..
 
నేను ఎంత ఆనందం గా ఇక్కడకి వచ్చానో అంత భయంతో తిరిగి వెళ్తున్నా..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
పాత బాకీ - Completed - by nareN 2 - 15-05-2024, 11:14 AM
RE: పాత బాకీ - by Vego1990 - 15-05-2024, 03:52 PM
RE: పాత బాకీ - by Paty@123 - 15-05-2024, 03:55 PM
RE: పాత బాకీ - by appalapradeep - 15-05-2024, 04:02 PM
RE: పాత బాకీ - by Sushma2000 - 15-05-2024, 04:16 PM
RE: పాత బాకీ - by Haran000 - 15-05-2024, 05:33 PM
RE: పాత బాకీ - by Iron man 0206 - 15-05-2024, 06:16 PM
RE: పాత బాకీ - by Rishithejabsj - 15-05-2024, 07:20 PM
RE: పాత బాకీ - by nareN 2 - 15-05-2024, 07:20 PM
RE: పాత బాకీ - by sri7869 - 15-05-2024, 09:11 PM
RE: పాత బాకీ - by nareN 2 - 15-05-2024, 11:11 PM
RE: పాత బాకీ - by ramd420 - 15-05-2024, 11:14 PM
RE: పాత బాకీ - by nareN 2 - 15-05-2024, 11:15 PM
RE: పాత బాకీ - by Haran000 - 15-05-2024, 11:46 PM
RE: పాత బాకీ - by nareN 2 - 16-05-2024, 10:35 AM
RE: పాత బాకీ - by Mohana69 - 18-05-2024, 07:01 PM
RE: పాత బాకీ - by CHIRANJEEVI 1 - 16-05-2024, 01:00 AM
RE: పాత బాకీ - by Iron man 0206 - 16-05-2024, 01:23 AM
RE: పాత బాకీ - by appalapradeep - 16-05-2024, 04:50 AM
RE: పాత బాకీ - by sri7869 - 16-05-2024, 04:58 AM
RE: పాత బాకీ - by K.rahul - 16-05-2024, 06:08 AM
RE: పాత బాకీ - by nareN 2 - 16-05-2024, 10:11 PM
RE: పాత బాకీ - by K.R.kishore - 16-05-2024, 11:13 PM
RE: పాత బాకీ - by Iron man 0206 - 17-05-2024, 05:11 AM
RE: పాత బాకీ - by sri7869 - 17-05-2024, 05:47 AM
RE: పాత బాకీ - by appalapradeep - 17-05-2024, 06:33 AM
RE: పాత బాకీ - by raki3969 - 17-05-2024, 08:30 AM
RE: పాత బాకీ - by unluckykrish - 17-05-2024, 09:17 PM
RE: పాత బాకీ - by twinciteeguy - 18-05-2024, 08:14 AM
RE: పాత బాకీ - by Vvrao19761976 - 18-05-2024, 01:49 PM
RE: పాత బాకీ - by naree721 - 18-05-2024, 05:07 PM
RE: పాత బాకీ - by nareN 2 - 18-05-2024, 05:15 PM
RE: పాత బాకీ - by appalapradeep - 18-05-2024, 05:55 PM
RE: పాత బాకీ - by K.R.kishore - 18-05-2024, 10:04 PM



Users browsing this thread: 1 Guest(s)