15-05-2024, 10:40 AM
(15-05-2024, 10:10 AM)iam.aamani Wrote: Hi All
I'm not well. Due to some personal issues I'm not concentrate on stories. Once set I will update.
హలో మేడం ఆమని గారు.... మీకు వచ్చిన ప్రాబ్లెమ్ త్వరగా క్లియర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం ఆమని గారు.......
మీరు katha రాయడానికి.... మీకు వచ్చిన ప్రాబ్లెమ్ క్లియర్ అవ్వాలి అని కోరుకోవడం లేదు మేడం....... Oka సాటి మనిషిగా మీకు వచ్చిన ప్రాబ్లెమ్ క్లియర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను మేడం....
ఇప్పటికి ఎల్లప్పటికి మిమ్ములను అభిమానించే... అభిమానిని
ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️