Thread Rating:
  • 32 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం..
<4.0>


వసుంధర : నా మైండ్లో కూడా అదే ఉంది, వనితా నువ్వు స్వప్నికని తీసుకుని మంచి డ్రెస్ తీసుకో, నేనూ సాధనా వెళ్లి మిగతా జ్యువలరీ తీసుకుంటాం.

వనిత : టైం లేదు, వెళ్ళాలి

వసుంధర : ముందా ఫెవికల్ ప్రేమ పక్షులని విడతీయండి అని నవ్వితే సాధన వెళ్లి స్వప్నికని లాక్కొచ్చింది. వనిత స్వప్నిక ఇద్దరు వెళ్లిపోయారు, సాధన, వసుంధర ఇద్దరూ విశాల్ ని వెంటబెట్టుకుని వెళ్లారు. స్పీకర్లో పెళ్లి మంత్రాలు మొగుతూనే ఉన్నాయి, విక్కీ ఒక్కడే కూర్చోవడం చూసిన వైకుంఠపాణి దెగ్గరికి వచ్చి కూర్చున్నాడు.

వైకుంఠపాణి : ఆ అమ్మాయి స్వప్నిక..

విక్కీ : నా మరదలు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను

వైకుంఠపాణి : అంటే ఈ సంగీత కూడా

విక్కీ : అంతే కదా

వైకుంఠపాణి : మీ గురించి కధలు కధలుగా చెప్పారు అమ్మా కూతుర్లు

విక్కీ : ఏమని

వైకుంఠపాణి : మోసగాళ్ళని, ఊరు వదిలి పారిపోయారని. ఏవేవో చెప్పారు.

విక్కీ : ఊరు వదిలి పోయింది నిజమేలే.. సరే ఇది చెప్పండి.. సంగీత బానే ఉందా

వైకుంఠపాణి : ఏం బాగు, నా మొహం.. ఇది ఎక్కువ రోజులు నిలబడదు అబ్బాయి

విక్కీ : అంటే..

వైకుంఠపాణి : మా వోడు దాని మోజులో పడి ముందు అది ఆడిచ్చినట్టు ఆడాడు. డబ్బులు, ఆస్తులు అన్ని దాని మీద పెట్టాడు. ఇప్పుడు అది వీడిని కుక్కలా ఆడిస్తుంది. చెల్లి పెళ్ళికి చీర కూడా కొనలేకపోయాడు, చాలా బాధపడ్డాడు, ఇప్పుడు ఆ అమ్మాయి అంటే అసహ్యం మొదలయింది వాడికి. వాడే వదిలేస్తాడు.

విక్కీ ఏం మాట్లాడలేదు, పిలుస్తున్నారు అనగానే వైకుంఠపాణి లేచి మండపం మీదకి వెళ్ళాడు.

నలభైఐదు నిమిషాలకి ఫోన్ చేసాడు విక్కీ పెళ్లి దెగ్గర పడిందని, ఎక్కడున్నారని అడిగితే పెళ్లి కూతురు రూములో అని ఐదు నిమిషాలు అంది వనిత. అన్నట్టుగానే అందంగా రెడీ చేసారు స్వప్నికని. తెల్ల రంగు బ్లౌజు, బ్లౌజు కింద నడుము చుట్టూ ముత్యాలు అమర్చారు. కింద తెల్లని లెహంగాలో బ్లాజుకి దానికి మధ్యన కనిపించి కనిపించని సన్నని నడుముని చున్నీతో కప్పేసింది. చేతికి గాజులు, ముక్కుకి పెద్ద రింగు, మెడలో సన్నని హారం, రెండు కనుబొమ్మల మధ్యన చిన్న చుక్క లాంటి బొట్టు, జుట్టుని మధ్య పాపడి తీసి వదిలేసారు. నడుస్తుంటే జుట్టు ఎగురుతుంది, నడుము అటు ఇటు కదులుతుంది. సిగ్గుపడుతూ జుట్టుని తన చెవి వెనక సర్ధగానే చెవికున్న బుట్ట కమ్మలు కనిపించాయి. ఎలా ఉన్నాను అని కుర్చీలో కూర్చున్న విక్కీ మొహానికి తన నడుముని ఇంకా దెగ్గరికి తీసుకొచ్చి అడిగితే తల ఎత్తి చూసాడు, చిన్న జాంపళ్ళు మీదగా స్వప్నిక కళ్ళలోకి చూసాడు. ఎలా ఉన్నా అని కళ్ళు ఎగరేసి అడిగితే బాగున్నావ్ అని తల ఊపుతూ నవ్వాడు.. ఇదంతా చూస్తూనే ఉంది సంగీత.

సంగీత : అమ్మా.. దాన్ని చూసావా.. ఎంత ఎత్తుకున్నారో

సంగీత అమ్మ : అదే అర్ధం కావట్లేదే.. ఆ విక్కీ గాడు మామూలోడు కాదు, నీ చెల్లిని తగులుకుని దానికి రావాల్సిన వాటా కోసం మన మీద కేసు వెయ్యకముందే మనం జాగ్రత్త పడాలి. లేదంటే వాడు అనుకున్నది చేసేస్తాడు, ఆ తరువాత మనం ఏడ్చి కూడా లాభం లేదు.

సంగీత ఊ కొట్టి అక్కడినుంచి వెళ్ళిపోతూ మండపం దెగ్గరికి వెళుతుంటే సాధన ఒక్కటే ఫోన్లో మాట్లాడుతూ కనిపించేసరికి ఆగిపోయింది. సాధన కూడా సంగీతని చూసి ఫోన్ పెట్టేసింది.

సంగీత : నువ్వు విశాల్ పెళ్లి చేసుకున్నారా

సాధన : ఇంకా లేదు, చేసుకుంటాం త్వరలోనే

సంగీత : మీది ఏ ఊరు, ఎవరు మీ వాళ్ళు.

సాధన : వాళ్ళతో నీకేంటి నీకేంటి పని

సంగీత : ఇందాక చూసాను, ఆ విక్కీ గురించి నీకేం తెలుసో కానీ వాడితో జాగ్రత్తగా ఉండు అని నవ్వింది

సాధన : అలాగే

సంగీత ఏదో చెప్పబోతుంటే అప్పటికే చూసిన స్వప్నిక అక్కడికి వచ్చేసి అక్కా.. నిన్ను అత్తయ్య పిలుస్తుంది అని పంపించేసి తన అక్క వైపు తిరిగింది. సంగీత తన చెల్లిని చూడగానే అసూయతో రగిలిపోయింది. ఒంటి నిండా కప్పిన బంగారం తన చెల్లి అందంతో తూగలేదు. అన్నిటికిమించి, నిరాశ నిస్పృహలతో డబ్బు కోసం తన ముందు చెయ్యి చాచాల్సిన స్థితిలో ఉండాల్సిన స్వప్నిక తనని ఒక్క రూపాయి కూడా అడక్కపోగా దానికి బదులు చాలా ఆనందంగా, తనకంటే ఎక్కువ పోసిషన్లో ఉన్నట్టు అనిపించింది. అందరూ స్వప్నికని పొగడటం తనకి నచ్చలేదు.

అస్సలు డబ్బు మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని స్వప్నికకి రూపాయి కూడా దక్కకుండా చేస్తే తన మాట వింటుందని అనుకుంది, ఆ తరువాత స్వప్నిక విక్కీ చుట్టూ తిరగడం గమనించాక, పోనీలే దీనికి కట్నం ఇవ్వాల్సిన పనిలేదు అనుకుని ఊపిరి పీల్చుకుంది కానీ ఎక్కడ తనకి రావాల్సిన ఆస్తి కోసం కేసు పెడుతుందేమో అన్న ఆలోచన, ఆస్తి తన గుప్పిట్లో నుంచి జారిపోతుందేమోనని తెగ భయపడింది. లాయర్ ని కనుక్కుంటే ఆస్తి మొత్తం తన అమ్మకి చెందుతుందని చెప్పాడు, చెప్పులు అరిగేలా తిరిగి లంచాలు ఇచ్చి వీలైనంత త్వరగా తన అమ్మ పేరు మీదకి ఆస్తులు రాగానే అవన్నీ తన పేరు మీదకి మార్చుకుంది. ఎలాగో అమ్మ తన పక్కే ఉంటుంది కాబట్టి ఏ చింతా లేదు.

స్వప్నిక : ఏం కావాలి నీకు

సంగీత : నువ్వు ఆ విక్కీతో ఉండటం నాకు నచ్చలేదు

స్వప్నిక : నీకు నచ్చాల్సిన అవసరం లేదు

సంగీత : నీకు వాడి సంగతి తెలీదు, నీకు రావాల్సిన ఆస్తి కోసం నీతో నటిస్తున్నాడు, ఆస్తి వాడి చేతికి రాగానే నిన్ను కుక్కలా రాయితో కొట్టి తరుముతాడు

స్వప్నిక : నా దెగ్గర ఏ ఆస్తి లేదే.. ఉండాలంటే అస్సలు నువ్వు ఇవ్వాలి కదా.. ఓహో.. నేను కేసు పెడతానని నీ భయమా  అని నవ్వింది

అంతే సంగీత భయపడిందే జరిగింది వెంటనే భయాన్ని దాచేస్తూ నువ్వు కేసు పెట్టినా ఉపయోగం లేదులే అని నవ్వింది. టాపిక్ మారుస్తూ వాళ్లంతా ఎవరు, ఎందుకు నిన్ను చూడగానే అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మా మావయ్య వాళ్ళకి కూడా తెలీదు మళ్ళీ.. అని అడిగింది.

స్వప్నిక : నీకు తెలీదేమో.. సమాజంలో ఓ ఆడదాన్ని గౌరవించాలంటే చాలా ఎత్తుకు ఎదగాలి, నేనింకా ఆ స్టేజుకి రాలేదనుకో

సంగీత : మరి

స్వప్నిక : అయినా ఇంతగా చూస్తున్నారంటే అయితే నా కుటుంబం అయ్యుండాలి, లేదంటే నా వెనకున్న వాడిని చూసి ఇస్తున్న గౌరవం అయ్యుండాలి

సంగీత : కుటుంబామా ?

స్వప్నిక : అవును.. వసుంధర ఎవరో కాదు, బావ వాళ్ళ అమ్మ గారు, వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, అదంతా నీకు తెలుసు కదా

సంగీత : ఓహో అనాధ కుటుంబాలన్నీ ఒక దెగ్గర చేరాయా అని నవ్వింది

స్వప్నిక : నీకు అది కూడా లేదు

సంగీత : నీ వెనక ఉన్నది ఆ విక్కీ గాడే కదా

స్వప్నికని వనిత పిలిస్తే వస్తున్నా అని చెపుతూనే తన అక్క వంక తిరిగి అవును.. వాడే.. వికాస్ నారాణ్ చక్రవర్తి.. ఈ పేరు మర్చిపోకు అని వెళ్ళిపోయింది.

పెళ్ళిలో బాగా ఎంజాయి చేశారు. స్వప్నిక తన అక్క, అమ్మ గురించి అస్సలు పట్టించుకోలేదు.

###
   ###


సాయంత్రానికి అందరూ ఇంటికి బైలుదేరారు. బైట కొత్త bmw కారు వచ్చి ఉంది. వసుంధర వైపు చూస్తే నవ్వింది. అందరూ ఎక్కి కూర్చుంటే విశాల్ డ్రైవ్ చేస్తున్నాడు.

సాధన : ఎక్కడికి వెళుతున్నాం.. విశాల్.. అటు కాదు

విశాల్ : మన ఇంటికి వెళుతున్నాం.

వసుంధర : ఇల్లు కొన్నాను సాధనా.. మీ ఇంట్లో ఉండటం బాగోదు.

సాధన : ఎప్పుడు జరిగింది ఇదంతా

వసుంధర : పెళ్ళిలో నాకు బోర్ కొట్టింది

అందరూ కొత్తింటికి వెళ్లి అక్కడ పాలు పొంగించి కాఫీ తాగుతుంటే స్వప్నిక, వనిత, సాధన ఇల్లు చూస్తున్నారు. విక్కీ మాత్రం వైకుంఠపాణితో సంగీత గురించి మాట్లాడింది ఆలోచిస్తుంటే వసుంధర కదిలించింది.

వసుంధర : ఏంటి సార్

విక్కీ : ఏం లేదు..

వసుంధర : మనం నిజంగానే కలిసి ఉండమా

విక్కీ : ఉంటాం..  

వసుంధర : మరి ఎందుకు స్వప్నికతో అలా అన్నావ్

విక్కీ : మేముండము.. నేను స్వప్నికని తీసుకుని వెళ్ళిపోతాను

వసుంధర : ఏమైంది

విక్కీ : అయినా నీ విశాల్ నీతోనే ఉంటాడుగా, ఇంకేంటి నీకు బాధ

వసుంధర : అబ్బా.. అందరం కలిసి ఉందాం

విక్కీ : ఓ.. ఇప్పుడే కాదులే.. దానికి చాలా ఏళ్ళు పడుతుంది, ఒకసారి సాధనని పిలువు

వసుంధర : వదిన అంటే బాగుంటుందేమో

ఆ సరేలే.. వదినా.. వదిన గారూ అని అరుస్తూ లేచి సాధన దెగ్గరికి వెళ్ళాడు.

సాధన : ఎంట్రోయి.. పిలుపు మారింది

విక్కీ : సర్లే కానీ.. అందరూ కలిసి గుడికి వెళ్లి రండి

సాధన : టైం గానీ టైంలో గుడి ఏంటి

విక్కీ : మనసులో భక్తి ఉండాలే కానీ ఎప్పుడైనా వెళ్లొచ్చు.. వెళ్లి రండి. సప్పు గాడిని ఉండమను, ప్రాజెక్ట్ పని ఉంది

సాధన  గట్టిగా నవ్వింది

విక్కీ : ఏంటి అని నవ్వాడు

సాధన : మీరు ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఒక రూము సరిపోదా అని నవ్వితే వెళ్లి సాధన నడుముని వాటేసుకున్నాడు. ఆ సరేలే.. కొంచెం ఆగు అందరినీ ఎక్జిబిషన్ కి తీసుకెళతాను అంటే బుగ్గ మీద ముద్దు పెట్టాడు. సప్పు గాడిని అందరం బాగా రెడీ చేసాం.. ఇవ్వాళ దాని గుహ ప్రవేశం అయిపోయ్యేలాగుందే అంటే విక్కీ అలా కాదు అని వెళ్ళిపోయాడు. సాధన ఆశ్చర్యపోయింది, నడుము మీద చేతులు వేసుకుని.. వీడేప్పటి నుంచి సిగ్గు పడటం నేర్చుకున్నాడు అనుకుంది మనసులో

సూర్యుడు కిందకి దిగుతూ వాతావరణం చల్లబడుతుంటే సాధన బైటికి వెళదాం అని ఒప్పించింది. అందరూ రెడీ అవుతుంటే స్వప్నిక కూడా రెడీ అయ్యి బైటికి వచ్చింది.

విక్కీ : నువ్వెక్కడికి

స్వప్నిక : బైటికి.. నువ్వు రావట్లేదా

విక్కీ :  ప్రాజెక్ట్ పని ఉంది, నువ్వు ఉండు

స్వప్నిక : అబ్బా.. వచ్చాక చేసుకోవచ్చులే

విక్కీ : వెళతావా

స్వప్నిక : హ్మ్మ్.. అని తల ఊపింది ముచ్చటగా

సాధన, స్వప్నిక తల మీద కొట్టి గుర్తుచేయ్యబోతే వద్దని సైగ చేసాడు. సరేనని వెళ్ళిపోయింది. అందరూ రెడీ అయ్యి బైటికి వెళుతుంటే ఒక్కడే కూర్చుని చూస్తున్నాడు. రావా అని అడిగితే రానని చెప్పాడు. బైట కారు శబ్దం విని వెళ్లిపోయారులే అని సోఫాలో కూర్చుని టీవీ పెడితే వనిత వచ్చి పక్కన కూర్చుంది.

విక్కీ : నువ్వు పోలేదా

వనిత : తల నొప్పిగా ఉంది

విక్కీ నవ్వుకున్నాడు, అది చుసిన వనిత తలని విక్కీ భుజం మీద పెడితే దూరంగా జరిగాడు.

విక్కీ : అన్ని తెలిసి చేసే తప్పుడు పనులని  మళ్ళీ సరిచేయ్యడానికి ఒక జీవితం సరిపోదు

వనిత : నువ్వు నాకు కావాలి, మొహంలో మొహం పెట్టి చూసింది

విక్కీ : కాళీగా ఉంటే అలానే అనిపిస్తుంది, ఒకసారి మొగుడుతి మంచం ఎక్కితే నా మొహం కూడా గుర్తుండదు, త్వరగా పెళ్లి చేసుకో

వనిత : ప్లీజ్ అన్నయ్యా..  నన్ను కాదనకు అని చెయ్యి పట్టుకుంటే లేచి నిలబడ్డాడు. ఎంత మందితో పడుకుని ఉంటావ్, వాళ్లలో నేను కూడా ఒకదాన్ని అనుకో అని వెనక నుంచి వాటేసుకుంది.

విక్కీ : వనితా.. నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు, రావు కూడా.. చెల్లెలు అంటే చెల్లెలు అంతే

వనిత వెంటనే విక్కీ ముందుకు వచ్చి ఎందుకు రావో నేను చూస్తాను అని విక్కీని వాటేసుకుని పెదవులు అందుకుంది, విక్కీ ఒక చేతిని తన నడుము కింద వేసుకుని ఇంకో చేతిని తన చేతి వేళ్ళతో కలిపేసి గట్టిగా పట్టుకుంది. విక్కీ మొహంలో ఏ ఫీలింగు లేదు, ఇక వదిలేయ్యమని చేత్తో నెడుతుంటే వనిత మాట వినట్లేదు.

సరిగ్గా అప్పుడే ఆయాస పడుతూ లోపలికి వచ్చింది స్వప్నిక. విక్కీ ఉండమంటే ముందు అర్ధం కాలేదు, తరువాత అర్ధమయ్యేసరికి వెంటనే కారు ఆపమంది, ఇంటికి వెళతాను అంటే సాధన సరే అని బైట వదిలిపెట్టి తిరిగి వెళ్లిపోయారు, త్వరగా బావ ఒళ్ళో ఒదిగిపోదమని పరిగెత్తుకుంటూ వచ్చిన స్వప్నికకి ఎదురుగా విక్కీ వనిత ముద్దు పెట్టుకోవడం చూసి ఆగిపోయింది, కళ్లెమ్మటి నీళ్లు కారిపోయాయి.

వనిత అడ్డుగా ఉన్నా.. తన జుట్టులో నుంచి ఎవరో ఆకారం కనిపించేసరికి చూసాడు విక్కీ.. ఎదురుగా స్వప్నికని ఏడుస్తూ చూసేసరికి సప్పు అన్నాడు. వనిత వెంటనే విక్కీని వదిలేసి వెనక్కి తిరిగి స్వప్నికని చూసి తల పట్టుకుంది. విక్కీ స్వప్నిక దెగ్గరికి వెళ్ళగానే చెంప మీద చెళ్ళుమని చరిచి బైటికి పారిపోయింది.

వనిత : నేను చెప్తాను, అని బైటికి వెళుతుంటే వనిత చెయ్యి పట్టుకున్నాడు.

విక్కీ : ఏం జరిగినా మౌనంగా ఉండు చాలు, సైలెన్స్.. ఇప్పుడైనా నా మాట విను అని బైటికి వెళ్ళాడు.

స్వప్నిక తన రూములో బట్టలు సర్దుకుంటూ కనిపించింది, వెళ్లి చెయ్యి పట్టుకుంటే విధిలించి కొట్టింది.

విక్కీ : సప్పు..

స్వప్నిక వెంటనే ఇయర్ ఫోన్స్ తీసి పెట్టుకుని సౌండు గట్టిగా పెట్టుకుంది. విక్కీ ఇంకేం చెయ్యలేక బైటికి వెళ్ళిపోయాడు. కాసేపటికి వనిత తల దించుకుని స్వప్నిక దెగ్గరికి వచ్చింది. స్వప్నిక వనితని చూడగానే చెయ్యి పట్టుకుని సారీ చెప్పింది.

స్వప్నిక : సారీ.. వాడంతే.. ఇందులో నీ తప్పు లేదని నాకు తెలుసు.. అమ్మాయిని చూస్తే అట్ట్రాక్ట్ చేస్తాడు. నెమలి రకం అని నవ్వింది, తెలుసుగా ఆడ నెమలిని ఆకర్శించడానికి మగ నెమలి పించం విప్పి విధిలిస్తుంది.. విక్కీ కూడా అలాంటివాడే

వనిత : అదీ..

స్వప్నిక : వద్దంటే కొత్త బట్టలు కొనింది అత్తయ్య.. ఇవి టాగ్స్ చింపి సర్దాలి, కొంచెం సాయం చెయ్యి.

వనిత : వెళ్ళిపోతున్నావా

స్వప్నిక : హా.. పెళ్లి అయిపోయిందిగా

వనిత : ఫ్లైట్స్...?

స్వప్నిక : నేను బుక్ చేశాను

వనితకి ఏం చెయ్యాలో అర్ధంకాలేదు, ఏడుపు వచ్చేసింది. కాళ్ళ మీదపడి క్షమాపణలు చెపుదామన్న ఆలోచనలో ఉండగానే.. స్వప్నిక బాత్రూంలోకి వెళ్ళిపోయింది.

షవర్ ఆన్ చేసి దాని కింద కూర్చుంటే కళ్ళు ఎర్రగా అవ్వడం మాత్రమే కనిపించింది ఎదురుగా ఉన్న అద్దంలో

వనిత చాలాసేపు కూర్చుంది, ఎంతకీ స్వప్నిక బైటికి రాకపోవడంతో లేచి తన రూములోకి వెళ్ళిపోయింది.


###
   ###

బైటికి వెళ్లిన వాళ్ళు రాత్రి ఎప్పుడో వచ్చారు, వాళ్ళు తినేసి ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం పార్సెల్ తెస్తే వనిత పడుకుని ఉంది, లేపినా లేవలేదు. స్వప్నిక నాకు ఆకలిగా లేదంటూ పడుకుంటానని వెళ్ళింది. విక్కీ మాత్రం కడుపు నిండా తినేసి అందరూ పడుకోవడానికి వెళ్ళాక రూములోకి వెళ్ళాడు. ఒంటరిగా మోకాళ్ళు ముడుచుకుని కూర్చుంది స్వప్నిక. వెళ్లి ఎదురుగా కూర్చుంటే తల ఎత్తి చూసింది.

స్వప్నిక : నువ్వు చెప్పింది నిజమే బావా.. మన ఇద్దరికీ సెట్ అవ్వదు. నీ గురించి నువ్వు ముందే క్లారిటీ ఇచ్చేసావ్.. నేనే.. అలానే అంటాడులే అనుకున్నా.. ఇప్పుడు నాకూ ఓ క్లారిటీ వచ్చేసింది. మా అక్క అన్నది నిజమే.. నువ్వు పక్కన ఉన్నంతసేపు బాగుంటుంది, కానీ అది కొంత వరకే.. కళ్ళు తుడుచుకుంది స్వప్నిక.

ఇంతకముందు ఇవే మాటలు సాధన నోటి నుంచి కూడా విన్నాడు. కానీ ఏం చెప్పలేదు. వనిత గురించి నిజం చెపితే రేపు ఎప్పుడైనా అందరు కలిసి ఉంటే అప్పుడు ఎలా ఉంటుందా అనే ఆలోచిస్తున్నాడు ఇంకా

స్వప్నిక : నేను వెళుతున్నాను, ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యొద్దు.

విక్కీ : సప్పు..  

స్వప్నిక : ఉహుమ్.. నువ్వు మాట్లాడకు (ఏడ్చేసింది).. నీకు బైట నువ్వెంత మందితో పడుకున్నావో వాళ్లలో  నేను కూడా నీకు ఒకదాన్ని అంతే.. నాకు వాళ్లకి తేడా లేదు. అదే కొంచెం నొప్పిగా ఉంది.. ఇక్కడా అని వేలు తన గుండె మీద గుచ్చి చూపించింది.

చాలా తేలికగా తీసి పడేసావ్ నన్ను.. ఏ దారం లేని దాన్ని.. వేరే దారి లేదు, ఎలాగైనా పడి ఉంటుందిలే అన్న ధైర్యం.. కదా.. కొంచెం కూడా నేనంటే విలువ లేదు.. అని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే చూస్తూ ఉన్నాడు విక్కీ

విక్కీ : రేపు ఫ్లైట్ ఎన్నింటికీ ?

స్వప్నిక కళ్ళు తుడుచుకుని ఆరింటికి అని చెపితే సరే అని మంచం మీద పడుకున్నాడు, స్వప్నిక అన్ని సర్దుకుని విక్కీ వంక చూస్తే ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు కనిపించాడు. మంచి మీద ఓ పక్కకి తిరిగి పడుకుంది.

తెల్లారి నాలుగింటికి అలారం మొగితే లేచింది, పక్కన చూస్తే విక్కీ కనిపించలేదు. హాల్లోకి వచ్చి చూస్తే సోఫాలో లాప్టాప్లో ఏదో పని చేస్తూ కనిపించాడు. త్వరగా రెడీ అయ్యి అన్ని చూసుకుంటుంది, హాల్లో లైట్ వెలగడంతో పాటు కొంచెం హడావిడికి సాధనతో పాటు వసుంధర కూడా లేచి బైటికి వచ్చింది. వనిత లేచిన్నా బైటికి రాలేకపోయింది.

సాధన చెయ్యి గీరుకుంటూ ఏంటి అని అడిగితే.. స్వప్నిక నవ్వుతూ వెళ్లొద్దా అనేసరికి వసుంధర.. అదేంటి అంది

స్వప్నిక : వెళ్లాలి అత్తయ్యా.. అక్కడ చాలా పనులున్నాయి, నా కాలేజీ కూడా..

వసుంధర : ఫ్లైట్ బుక్ చెయ్యలేదు కదా.. అయినా కానీ నువ్వు వెళ్తున్నప్పుడు నాకు చెప్పాలి కదా

స్వప్నిక : నిన్న బిజీగా ఉండి మర్చిపోయా

సాధన : ఉండు నేనూ వస్తాను అని లోపలికి వెళ్ళింది.

స్వప్నిక బ్యాగ్ తీసుకుని వచ్చేసరికి విశాల్, సాధన అందరూ ఉన్నారు..

స్వప్నిక : బావగారు వెళదామా అని నవ్వుతూ విక్కీని చూసింది

విక్కీ లేచి కార్ కీస్ తీసుకుంటే సాధన కూడా లేచింది. కానీ విక్కీ వద్దన్నాడు. వసుంధర కూడా ఆగిపోయింది.

విశాల్ : పోనీ నేను రానా అని లేచి అడిగితే విక్కీ మాట్లాడకుండా బైటికి వెళ్ళిపోయాడు.

స్వప్నిక : చిన్న బావకి నాతో ఒంటరిగా గడపాలని ఉందేమో అంటే అందరూ నవ్వారు

స్వప్నిక కారు ఎక్కి వెళ్లిపోయేవరకు ఉండి లోపలికి వచ్చేసారు, సోఫాలో దిగాలుగా కూర్చుని ఉంది వనిత. వసుంధర కూతురిని చూసి ఏంటే లేచావ్ పడుకుందాం పదా అంటే పలకలేదు. వసుంధర లోపలికి వెళ్ళిపోయింది, విశాల్ కూడా వెళ్ళిపోతే సాధన వెళ్లి వనిత పక్కన కూర్చుంది. వనిత వంక చూసి కదిలిస్తే ఏడ్చేసింది, వెంటనే లేచి పక్కన కూర్చుంటే జరిగింది మొత్తం చెప్పింది. అంతా విన్నాక ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు సాధనకి.

సాధన : అంటే.. సప్పు అలిగి వెళ్ళిపోయిందా

అవునని తల ఊపింది వనిత.

వనిత : నాకేం చెయ్యాలో తోచడంలేదు

సాధన : ఏం చెయ్యొద్దు, విక్కీ ఏది చెపితే అది చెయ్యి

వనిత : అప్పుడు అన్నయ్య తప్పుడోడు అయిపోతాడు కదా

సాధన : ఏం కాదు, వాడు చేసిన రాచకార్యాల్లో ఇది కూడా కలిసిపోద్ది. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. వెళ్ళు పడుకోపొ అని వనితని పంపించి లోపలికి వెళ్ళింది.

విశాల్ : ఏంటి ఇద్దరు ఈ టైంలో ముచ్చట్లు

సాధన : ఏం లేదులే.. పడుకో అని సాధన కూడా మంచం ఎక్కింది. నిద్ర పట్టలేదు. విక్కీ దృష్టిలో అందరూ వేరే స్వప్నిక వేరే కదా మరి.

విక్కీ, స్వప్నిక బైలుదేరిన కారు ఎయిర్పోర్ట్ దెగ్గరికి వచ్చేసింది. కారు దిగి బ్యాగ్ తీసుకుంది స్వప్నిక.

స్వప్నిక : నీ నెంబర్ నేను బ్లాక్ చేసాను..

విక్కీ ఆవులిస్తూ చేత్తో థమ్సప్ సింబల్ చూపించాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది స్వప్నిక. ఏడుస్తుందని విక్కీకి తెలుసు..

బైట కారు చప్పుడు అయ్యేసరికి సాధన వెంటనే లేచి బైటికి వచ్చింది, విక్కీ కార్ కీస్ పెట్టేసి తిరిగి సాధనని చూసాడు. ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతే వెనకాలే వెళ్లి తలుపు దెగ్గర నిలుచుంది. లాప్టాప్లో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఏదో చెక్ చేసుకుని, ఎవరిదో ఫోటో చూస్తూ కూర్చున్నాడు. సరిగ్గా కనిపించకపోయినా కొంచెం మొహం స్వప్నికని పోలి ఉంది. తిరిగి తన రూములోకి వెళ్ళిపోయింది.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: మోసం/Awesome/Threesome/పాయసం/నీరసం/సన్యాసం.. సం.. సం.. సం.. - by Takulsajal - 14-05-2024, 11:26 PM



Users browsing this thread: 2 Guest(s)