14-05-2024, 09:23 PM
(This post was last modified: 14-05-2024, 09:24 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
తను వెళ్లిపోయాకా అనిల్ గాడు వచ్చి కూర్చున్నాడు..
అనిల్ - రేయ్ మెంటల్ ది రా అది..
మధు - ఇందాక బావుందన్నావ్..
అనిల్ - ఇప్పుడేగా అర్ధం అయ్యింది.. చూస్తే కాదు ముట్టుకుంటే కాలుద్దని..
మధు - నేను అదే చెప్తున్నా అర్ధం అవ్వాలి అంటే అర్ధం చేసుకోవడానికి ట్రై చెయ్యాలి కదా..
అనిల్ - ఏమంటావ్ ఐతే..
మధు - అదే తన కాన్సెప్ట్ ఎదో ఉంది కదా.. కన్యాశుల్కం ఇచ్చేస్తా..
అనిల్ - రేయ్ త్రీ ఇయర్స్ సేవింగ్స్ రా..
మధు - అలా డిస్కారేజ్ చేయకురా..
అనిల్ - కావాలంటే ఆ తింగరదాన్ని ఏ స్వయం వరమో పెట్టుకోమను... మనకెందుకురా ఇవన్నీ.
మధు - ఓ పని చేద్దాం.. హెడ్ ఆర్ టైల్స్ వేద్దాం..
అనిల్ - నువ్ దాని హెడ్ బలి అయిపోతావ్ రా.. అది చెప్పినట్టల్లా విన్నావంటే బతుకు కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఇపోద్ది..
వీడు మరీ భయపెడుతున్నాడు.. సరే ఒక రోజు అలోచించి నిర్ణయం తీసుకుందాం.. అని ఎవరింటికి వాళ్ళం బయలుదేరాం..
ఆలోచించగా ఆలోచించగా ఓ పది లక్షలకి బేరం ఆడితే ఎలా ఉంటుందా అన్న గొప్ప ఐడియా కి నన్ను నేను అభినందించుకోకుండా ఉండలేకపోయా..
మళ్ళీ తనని చూడాలంటె జాగింగ్ దాక వెయిట్ చెయ్యాలి.. సర్లే అనుకుంటూ పొద్దున్నే లేచి.. ఈసారి అనిల్ గాడ్ని కట్ చేసి.. ఒక్కణ్ణే వెళ్ళా..
హాయ్ మధు.. మళ్ళి తనే పలకరించింది..హాయ్ చెప్పా..
స్వప్న - రన్నింగ్ ఆ రిలాక్సింగ్ ఆ ..
నేను - నీ కోసం వెయిటింగ్..
స్వప్న - అవునా పద కాఫీ షాప్ కి వెళ్లి మాట్లాడుకుందాం..
నేను - లేదు ఇక్కడైతే కొంచెం ప్రశాంతం గా మాట్లాడుకోవచ్చు..
స్వప్న – కరెక్టే, కానీ నిన్న ఈవెనింగ్ ఒకడు ప్రొపోజ్ చేసాడు.. ఇప్పుడు కలుస్తా అని చెప్పా.. అతను వెయిట్ చేస్తూ ఉంటాడు కలిసి వచ్చేద్దాం పద..
నేను - అయ్యో.. మీ ఇద్దరి మధ్య నేనేందుకు..
స్వప్న - హే ఫ్రెండ్ వి కదా.. అలా నో చెప్పొచ్చా..
నాకేం చెప్పాలో.. ఇంకెన్ని సార్లు బిస్కేట్ అవ్వాలో అర్ధం కాలేదు.. దీనికి ఇంత కంపేటేషన్ ఆ..
ముగ్గురం కూర్చున్నాం..
స్వప్న - హాయ్ బాస్ చెప్పు..
ఆ గొట్టం గాడు - అదే నిన్న చెప్పా కదా.. I LOVE YOU
స్వప్న - అంటే?
ఆ గొట్టం గాడు - అంటేనా.. నేను ప్రేమిస్తున్నాను అంటున్న..
స్వప్న - అదే.. అంటే ఏమిటి నాకు తెలీదు అంటున్న..
ఆ గొట్టం గాడు అయోమయం మొహం వేసుకుని నాకేసి చూస్తున్నాడు..
స్వప్న - అదే బాస్ ప్రేమించడం అంటే ఏమిటి అంటున్న..
ఆ గొట్టం గాడు - ఇద్దరం కలిసి.. వాడు మాటలు వెతుక్కుంటున్నాడు..
స్వప్న - ఆ కలిసి..
ఆ గొట్టం గాడు - కలిసి పెళ్లి చేసుకోవడం..
వీడు నాకంటే వేస్ట్ ఫెల్లో లా ఉన్నాడు..
స్వప్న - బాస్.. ఈ మాటలకి నేను ఓకే చెప్తే నా 8th క్లాస్ లోనే నాకు పెళ్ళయిపోయేది.. వెళ్ళు పని చూస్కో..
ఈసారి కూడా బిల్ తనే కట్టింది..
వాడు మొహం మాడ్చుకొని పోయాడు..
స్వప్న - ఇంకేంటి మధు ఎందుకో వెయిట్ చేస్తున్నావ్..
ఇప్పడూ నా 10 లక్షల మీద బేరం ఆడి పరువు తీసుకోదల్చుకోలేదు..
నేను - నిన్న నీ నెంబర్ తీసుకోవడం మర్చిపోయా.. అదే అడుగుదాం అనుకున్న..
స్వప్న - అయ్యో ఇదైతే ఇందాకే అడగాల్సింది కదా.. పాపం అనవసరం గా నీ టైం వేస్ట్..
మధు - నువ్వే కదా.. ఫ్రెండ్ తో ఉండవా అన్నావ్..
స్వప్న - సర్లే నెంబర్ తీస్కో.. 2xxxxxxx
మధు - 8 ఏ ఉన్నాయ్
స్వప్న - హ ముందు 040 ఆడ్ చేస్కో..
మధు - ల్యాండ్ లైన్ ఆ..
స్వప్న - హా పర్లేదు మా ఇంట్లో నేను అందరికి తెలుసులే.. స్వప్న తో మాట్లాడాలి అంటే ఇస్తారు.. సరే లేట్ అవుతోంది బాయ్ మధు.. అంటూ వెళ్ళిపోయింది..