Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
యష్ణ అక్కయ్యకు మొదటగా మెలకువవచ్చినట్లు ...... అఅహ్హ్ ..... అమ్మ ఒడిలో కాకుండా - అమ్మకు దూరంగా ప్రయాణిస్తూ ఇంత హ్యాపీగా - ఇంత హాయిగా పడుకుంటానని అస్సలు ఊహించలేదు , అమ్మఒడిలోనే నిద్రలేచినట్లు వొళ్ళంతా తేలికగా అనిపిస్తోంది అంటూ కళ్ళుమూసుకునే పెదాలపై సంతోషమైన చిరునవ్వు వెళ్లువిరిసింది .
అమ్మను హత్తుకునే నిద్రలేచినట్లు వెచ్చని శ్వాస పెదాలపై స్పృశిస్తుండటం - రోజూ అమ్మను కౌగిలించుకున్నట్లుగానే ఎవరినో చేతులతో చుట్టేయ్యడం - తానూ కౌగిలించుకోబడటంతో ఆశ్చర్యపోయి కళ్ళుతెరిచింది .
దుప్పటిలోపల చీకటిగా ఉన్నప్పటికీ బయట తెల్లారడం వలన మసకమసకగా కనిపిస్తూనే ఉంది , షాక్ ...... ఇద్దరి సగం సగం పెదాలు స్పృశిస్తుండటం - ఒకరి వదిలిన శ్వాసను మరొకరు పీలుస్తుండటం - కిందకుచూస్తే నిలువునా మీద పడుకుని ఉండటం - తానూ చేతులతో చుట్టేసి ఉండటం చుట్టేయ్యబడటం ..... నమ్మలేనట్లు చుట్టేసిన చేతులను తీసేసి కొన్ని క్షణాలపాటు కదలకుండా ఉండిపోయింది .

యష్ణ అక్కయ్య కౌగిలింత మధురానుభూతి మిస్ అయినట్లు అక్కయ్యా ..... అంటూ నిద్రలోనే కలవరించాను .
అక్కయ్య తేరుకుని , కోపంతో ఊగిపోతూ దుప్పటిని తీసేసి విసిరేసి లేచికూర్చుంది - బెర్త్ పై చేరేంతవరకూ కూడా ఆగలేక సగం నాపై సగం ఊయలపై ఉండగానే రేయ్ ఇడియట్ ఏమిచేశావు అంటూ చెంపలు వాయించింది - ఛాతీపై కొడుతోంది , లే లే అంటూ కోపం ......
నిద్రలో ప్రేమతో పెద్దక్కయ్య కొడుతున్నట్లు అనిపించి పెదాలపై తియ్యదనంతో మరింత హాయిగా నిస్థపోతున్నాను .
ఇలాకాదు ఉండు అంటూ చేతిని అందుకుని గట్టిగా కొరికేసింది .
అంతే కెవ్వున కేకవేస్తూ సడెన్ గా లేచికూర్చున్నాను - ఆ ప్రాసెస్ లో మళ్లీ ఇద్దరి పెదాలు ఏకమయ్యాయి .

అంతే మరింత రగిలిపోయింది యష్ణ అక్కయ్య ..... , చెంప చెల్లుమనిపించి తోసేసి తన బెర్త్ మీదకు చేరిపోయింది .
నా కేకలకు ..... బామ్మ - తాతగారికి మెలకువరావడంతోపాటు బోగీలో ఉన్నవారందరూ ఏమైంది ఏమైంది అంటూ కంగారుపడుతూ మా బెర్త్స్ దగ్గరకు చేరుకున్నారు , ఓహో ఓహో ..... అక్కాతమ్ముళ్ల చిలిపి అల్లరి అంతకంటే ఏమీలేదు ఏమీలేదు రాత్రి చూసాముకదా పదండి పదండి అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు .
చేతిపై లోతుగా యష్ణ అక్కయ్య పంటిగాట్లు పడి ఉండటం చూసి ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ..... అంటూ ఊదుకుంటున్నాను - రుద్దుకుంటున్నాను .
మా క్యాబిన్ లో మేము నలుగురం మాత్రమే ఉన్నాము , పాప కనిపించడం లేదు , ఏదో స్టేషన్ లో దిగిపోయినట్లు తాము పడుకున్న మిడిల్ బెర్త్ ను కిందకు దించి వెళ్లారు .
ఏమిచేశావు - ఏమి మాయచేశావు - భోజనంలో ఏమి మత్తుమందు కలిపావు అంటూ కళ్ళల్లో చెమ్మతో బాధపడుతూ కొడుతూనే ఉంది అక్కయ్య .....
కూల్ కూల్ కూల్ అక్కయ్యా ఒకసారి చెప్పేది వినండి అంటున్నా పట్టించుకోవడంలేదు .
యష్ణ అక్కయ్య : ఈ బెర్త్ పై పడుకున్న నేను , ఊయలలోనే కాదు ఏకంగా నీపైకి ఎలా చేరాను , పడుకున్న నన్ను నువ్వే మీదకు లాక్కుని ఉంటావు .
లేదు లేదు యష్ణ అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : అలా పిలిచే అర్హతేలేదు నీకు , మరొక్కసారి అక్కయ్యా అని పిలిచావో అంటూ మరొకచేతినీ కొరికేసింది .
మళ్లీ గట్టిగా కేకవేశాను .
మామూలే అన్నట్లు ఈసారి ఒక్కరుకూడా రాలేదు .
ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ..... అక్కయ్యా ఒక్కసారి నామాట వినండి , మీరు కన్నీళ్లు కారిస్తే నేను తట్టుకోలేను .
యష్ణ అక్కయ్య : ఆ మాటలే వద్దు , చేసిందంతా చేసి .....
అక్కయ్యా అక్కయ్యా ..... ఒక్కసారి నామాట వినండి .
యష్ణ అక్కయ్య : అక్కయ్యా అని పిలవకు అని చెప్పానుకదా ...... అంటూ చెంప చెళ్లుమనిపించారు , ఏమని చెబుతావు ? - రాత్రి నీపై ప్రేమతో నేనే స్వయంగా నీపైకి చేరారని చెబుతావా ? - నేనే పెదాలు పెదాలు కలిపి ఒకరంటే మరొకరం ప్రాణంలా ఒక్కటై హత్తుకుని పడుకున్నామని చెబుతావా ? .
నిజం చెబితే మీరు మరింత బాధపడతారు అంటే జరిగినది చెప్పకపోవడమే మంచిది .
యష్ణ అక్కయ్య : అంటే నీ ఉద్దేశ్యం ప్రకారం నేనే నేనే అంటూ కొడుతోంది - గిల్లుతోంది - కొరికేస్తోంది .

తల్లీ తల్లీ ఆపు అదే నిజం ...... అంటూ బామ్మగారు .
యష్ణ అక్కయ్య : నేను నమ్మను బామ్మా ..... , నీ సపోర్ట్ తమ్ ..... ఈ ఇడియట్ కే అని తెలుసు .
బామ్మగారు : ఇలానే తల్లీ ..... తమ్ముడూ తమ్ముడూ అంటూ నీ ప్రాణంలా హత్తుకుని ముద్దులతో ప్రేమంతా పోసి జోకడుతూ నిద్రపుచ్చావు .
యష్ణ అక్కయ్య : ఊహూ ఊహూ ..... , అలా పిలవనే పిలవను వీడిని , హత్తుకోను - ముద్దులైతే అస్సలు పెట్టను , ప్రేమతో - ప్రాణంలా అంటే అసంభవం , మీ బామ్మా మనవడు ఒక్కటే , నేనిక్కడ ఒక్కక్షణం కూడా ఉండను , అమ్మ ప్రేమను పంచావు కాబట్టి వదిలేస్తున్నాను లేకపోతే పోలుసులను పిలిచేదానిని , ఇంకెప్పుడూ ఎవరితోనూ ఇలా ప్రవర్తించకు అంటూ మరొకసారి చెంప చెళ్లుమనిపించి కింద ఉన్న లగేజీ తీసుకుంది , ట్రాలీ హ్యాండిల్ లాగితే లెటర్ కిందపడటంతో ఇగ్నోర్ చెయ్యబోయి " To యష్ణ అక్కయ్య FROM పాప గాయత్రి " అని ఉండటం చూసి అందుకుని ఓపెన్ చేసింది .
బామ్మ ..... నాచేతులను అందుకుని పంటిగాట్లపై మసాజ్ చేస్తోంది .

" యష్ణ అక్కయ్యా - అన్నయ్యా ..... మేము విజయవాడలో దిగిపోతున్నాము , నన్ను నవ్వించడం ద్వారా మమ్మీ - డాడీ సంతోషాలకు థాంక్యూ సో మచ్ , అక్కయ్యా ..... మీరు నమ్మినా నమ్మకపోయినా అన్నయ్య - బామ్మ చెప్పినదే నిజం , అన్నయ్య తప్పేమీలేదు చేసిందంతా మీరే , మీరే చలికి వణుకుతూ ఊయలమీదకు చేరారు , ఆ అలికిడికి మీపై ఊయలలో పడుకున్న నాకూ మెలకువవచ్చింది , పాపం అన్నయ్య ..... అక్కయ్యా అక్కయ్యా నిద్రలో తెలియకుండా చేస్తున్నారు - మీ మనసు అలెర్ట్ లో ఉందికానీ మీరు లేరు వద్దు వద్దు అంటూ మిమ్మల్ని మీ బెర్త్ పై చేర్చడానికి చాలా ట్రై చేసాడు అన్నయ్య , అన్నయ్య చాలా చాలా మంచివాడు , నా రాతలూ నమ్మకపోతే మీరు నమ్మరని తెలిసే అన్నయ్య అమాయకత్వం నిరూపించడం కోసమనేమో బామ్మ వారి ఫోనులో రికార్డ్ చేసింది , మీరిద్దరూ నాకు ఇష్టం - మీరు హ్యాపీగా ఉండాలి , విజయవాడలో దిగబోతూ రాసిపెడితున్నాను బై బై ...... "
అంతే చేతులలో లెటర్ తో బెర్త్ లోకి కూలబడింది యష్ణ అక్కయ్య .... 
అక్కయ్య చేతులలోనుంది లెటర్ నాపైకి చేరడంతో చదివి , బామ్మా రికార్డ్ చేశావా అన్నాను ? , అంటే రాత్రి ఆ నవ్వులు మీవే అన్నమాట .....
బామ్మ : Sorry తల్లీ తప్పలేదు , నీ తమ్ముడు మంచివాడు , నువ్వు అంతులేని ప్రేమను కురిపిస్తున్నా ఆపడానికే ప్రయత్నించాడు , నువ్వనుకున్నట్లుగా స్వచ్ఛమైన ప్రేమకు మించి ఏమీ జరగలేదు .
యష్ణ అక్కయ్య : మొబైల్ అంటూ చేతిని చాపింది , వీడియో ప్లే చేసింది - అక్కయ్యా నో నో నో ..... 
ముసిముసినవ్వులు నవ్వుకున్నాను .
యష్ణ అక్కయ్య : కోపం తెప్పించకు , కోపం వస్తే ఏమిచేస్తానో తెలుసుకదా అంటూ ట్రాలీ సైడ్ జిప్ నుండి బ్లూటూత్ బడ్స్ తీసుకుని చెవులలో ఉంచుకుని తనే అంతా చేసినట్లు ఫేస్ ఫీలింగ్స్ తో సిగ్గుపడుతూ - కళ్ళు మూసుకుంటూ - నవ్వుతూ వెంటనే కోపంతో నావైపు చూస్తూ మొత్తం చూసి , బామ్మా ..... డిలీట్ చేసేస్తున్నాను ( నో నో నో ..... అక్కయ్యా ) డిలీటెడ్ , రాత్రి ఏమీ జరగనేలేదు అంటూ లెటర్ లాక్కుని చింపేసింది .
గుర్రున అక్కయ్యవైపు చూస్తున్నాను .
యష్ణ అక్కయ్య ఫక్కున నవ్వేసింది , రాత్రి జరిగినదాని గురించి ఏమీ మాట్లాడకు అంటూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకుంది .
మా యష్ణ అక్కయ్య సంతోషం కంటే నాకింకేమికావాలి - మౌత్ లాక్ అంటూ జిప్ వేసేసినట్లు సైగచేసాను .
యష్ణ అక్కయ్య : గుడ్ ......
గుడ్ ..... గుడ్ అన్నావా అక్కయ్యా ? , గుడ్ బాయ్ అనేకదా ......
యష్ణ అక్కయ్య : ఇదిగో ఇలానే మొదలెడతావు అల్లరి , నేను మాట్లాడనే మాట్లాడను , ఇంతకూ ఎక్కడ ఉన్నాము ? - వైజాగ్ చేరడానికి ఇంకెంత సమయం పడుతుందో , wow సూర్యుడు బయటకు వచ్చినట్లున్నాడు మూడురోజులపాటు హైద్రాబాద్ లో భయంకరమైన తుఫాన్ అంటూ విండో ఓపెన్ చేసి ఫీల్ అవుతోంది .
నవ్వుకుని లేచి ఊయలలను తీసేసి మడతపెట్టి అక్కయ్య ప్రక్కన చేరాను , తాతగారు దిగడంతో మిడిల్ బెర్త్ కిందకుదించాను .
యష్ణ అక్కయ్య : కోపంతో ఒకచూపు చూసి లేచి బామ్మ బెర్త్ పై విండోప్రక్కన కూర్చుంది .
ప్చ్ ..... , ( అయినా హ్యాపీనే ఎదురుగా బాగా చూసుకోవచ్చు - హృదయమంతా నింపుకోవచ్చు ) 
యష్ణ అక్కయ్య : ఏంటీ ......
నథింగ్ నథింగ్ అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : వేలితో వార్నింగ్ ఇచ్చింది . 
కొరకడానికి ప్రక్కన లావుగా ? , స్స్స్ స్స్స్ ..... శివంగిలా ఎలా కొరికేసిందో చూడు బామ్మా - ఇంకా గుర్తులు అలానే ఉన్నాయి .
యష్ణ అక్కయ్య : నవ్వులు , ఆమాత్రం భయం ఉండాలి , నువ్వేమైనా తక్కువా ? , ఆ జేబులో ఏమి పెట్టుకున్నావు ? , ఫ్లాట్ ఫార్మ్ స్టెప్స్ పై గుచ్చుకుంది మరియు రాత్రంతా గుచ్చుకున్నట్లుంది అంటూ చీరను జరిపి చూడు బామ్మా ..... ఇక్కడంతా ఒక లైన్ లా ఎలా కందిపోయిందో .......
చూపు అక్కడే పడింది - పెద్దకళ్ళతో కన్నార్పకుండా ఆశతో చూస్తుండటం చూసి , ఇడియట్ అంటూ కవర్ చేసేసుకుంది .
Sorry sorry ...... , నాక్కూడా చూపిస్తున్నారేమో అనుకున్నాను .
యష్ణ అక్కయ్య : నోవే ...... 

స్టేషన్ వచ్చినట్లు ట్రైన్ ఆగింది .
తాతగారు : రాజమండ్రి - ఇక మూడు గంటల్లో వైజాగ్ ......
యష్ణ అక్కయ్య : ప్చ్ ..... ఇంకా మూడు గంటలపాటు ఈ అల్లరి కోతిని భరించాలన్నమాట .
బామ్మ : మనవడా ..... 
పర్లేదు బామ్మగారూ ...... , నా ప్రియమైన అక్కయ్య ఎలా పిలిచినా ఇష్టమే .
యష్ణ అక్కయ్య : పిలవకు అలా పిలవకు అన్నానుకదా అంటూ తొడపై గిల్లేసారు .
స్స్స్ ..... , లవ్ ..... థాంక్యూ అక్కయ్యా , చెంపలపై - ఛాతీపై చేతుల స్పర్శ , చేతులపై పంటిగాట్లు , భుజాలపై - తొడలపై గిల్లుళ్లు ...... చాలు చాలు తియ్యనైన గుర్తులు , ఇక ము....ద్దు....లు ........
యష్ణ అక్కయ్య : మరిచిపొమ్మన్నానా ? అంటూ మరొక తొడపై గిల్లేసారు .
స్స్స్ ......
ట్రైన్ కదిలింది .
యష్ణ అక్కయ్య : అయినా అలా ఎలా ఈ కోతిపైకి చేరాను రాత్రి , చేరితే చేరాను తమ్ముడూ - చెల్లీ అంటూ ప్రేమతో ఎలా పిలిచాను , ముద్దులు ఎలా కురిపించాను ? , ఈ మనసు ఒకటి ఏది మంచో ఏది చెడో తెలుసుకోదు .
నీకు తెలుసా అక్కయ్యా ? .
యష్ణ అక్కయ్య : తెలుసు , నువ్వు మాత్రం చెడే ..... 
మరి తేజస్వి అక్కయ్య ? .
యష్ణ అక్కయ్య : ఏమాత్రం ఆలోచించకుండా మంచి అంది .
లవ్ ..... థాంక్యూ అక్కయ్యా , చూద్దాం అంటూ రాత్రి యష్ణ అక్కయ్య కోరుకున్నట్లుగా తేజస్వి అక్కయ్య ఓణీని ఇచ్చాను .
యష్ణ అక్కయ్య : భలే ట్రాప్ చేసావు అంటూ కోపంతో చూస్తోంది . తేజస్వి చెల్లి మంచిది అన్నానుకాబట్టి తీసుకోక తప్పదు - ప్చ్ ..... ఈ అల్లరి పిల్లాడి నుండి ఏదీ తీసుకోవడం ఇష్టం లేదు .
Ok ok వద్దులే , HENCE PROVED ...... మనసే కరెక్ట్ అంటే రాత్రి .....
యష్ణ అక్కయ్య : నో నో నో అంటూ లాక్కుని లోపల ఉంచడానికి సూట్ కేస్ అందుకుని ఓపెన్ చేసింది .
పైనే పింక్ - రెడ్ - వైట్ ..... లోదుస్తులు కనబడటం , నాకే తెలియకుండా ఒక రొమాంటిక్ నిట్టూర్పు వదలడంతో అక్కయ్య ఓణీని లోపల ఉంచేసి వెంటనే క్లోజ్ చేసేసింది , ఇడియట్ అంటూ వెనక్కు కూర్చుంది .
కనపడగానే చూశావు - అంతటితో ఊరుకోవచ్చుకదా ఊరుకోవచ్చుకదా అంటూ లెంపలేసుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : సరిపోదు కాస్త గట్టిగా , నన్ను హెల్ప్ చెయ్యమంటావా ? .
వద్దమ్మా వద్దు , అప్పటి దెబ్బలకే ఎర్రగా ఎలా కందిపోయిందో చూడు చూడు ....
యష్ణ అక్కయ్య నవ్వులు ......
నవ్వుతుంటే ఇక్కడ హాయిగా అనిపిస్తోంది .
యష్ణ అక్కయ్య : అయితే నవ్వను అంటూ కోపంతో బయటకుచూస్తోంది .
ప్చ్ ..... , sorry మై హార్ట్ ..... , ఏంటీ ..... మళ్లీ నవ్వుతుందా ? అయితే ok .....
యష్ణ అక్కయ్య : దేవుడా ..... త్వరగా అలా క్షణంలో వైజాగ్ తీసుకెళ్లిపో .....
అక్కయ్య కోరిక తీర్చు దేవుడా ......
యష్ణ అక్కయ్య : షాకింగ్ ..... బాధలేదా ? , Ok ok ఎలాగో జరగదు సింపతీ కొట్టేద్దామని ప్లాన్ ..... తెలుసు తెలుసు , నువ్వు మామూలోడివి కాదు .
ఇంతవరకూ కోపం కలిగించానని తిట్టారు ఇప్పుడేమో సపోర్ట్ చేసినాకూడా .....
యష్ణ అక్కయ్య : నువ్వేమి చేసినా కోపమే వస్తుంది , వైజాగ్ వెళ్ళాక మళ్లీ కనిపించను , దేవుడా ..... స్టేషన్ లో తప్పించుకునే దారి చూయించు .
బామ్మా ......
బామ్మ : మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుంది , ఇద్దరినీ సంతోషమనే గమ్యం వైపుకే తీసుకెళుతుంది .
యష్ణ అక్కయ్య : ఈ కోతికి దూరంగా ఉండటమే నాకు సంతోషం కాబట్టి , ఇక జీవితంలో కలవము .
కలిస్తే ......
యష్ణ అక్కయ్య : కలవము ......
ఒకవేళ కలిస్తే అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : కలవనే కలవము , అలా పిలవకు అంటూ లేచి మొట్టికాయవేసి ముందుకు కదిలింది .
పాస్ కా ? .
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ అంటూ మళ్లీ సీట్లో కూర్చుండిపోయింది .
మేము వెళ్ళొస్తాము అంటూ బామ్మ - తాతగారు వెళ్లారు టాయిలెట్ వైపుకు .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 03-12-2024, 02:55 PM



Users browsing this thread: 23 Guest(s)