Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
తియ్యని బరువు మీదకు చేరినట్లు - తేజస్వి అక్కయ్య ఓణీని చుట్టేసుకుని నన్ను నిలువునా హత్తుకుని చుట్టేసినట్లు అనిపించి కళ్ళుతెరిచి చూస్తే ...... స్వీటెస్ట్ షాక్ యష్ణ అక్కయ్య - అక్కయ్యా అని పిలిచాను .
బామ్మ బెర్త్ లో అలికిడి , ష్ ష్ .... అంటూ చేతులతో నోటిని మూసేసుకున్నాను .
ఉఫ్ఫ్ ఆహ్హ్హ్ హ్హ్హ్ చలి చలి అంటూ మీదమీదకు ఎగబ్రాకుతోంది , ఇద్దరినీ తేజస్వి అక్కయ్య ఓణీతో ఒక్కటిగా చుట్టేస్తోంది - మ్మ్ అఅహ్హ్ ఇప్పుడు వెచ్చగా ఉంది అంటూ మరింత హత్తుకోవడమే కాకుండా లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గపై ముద్దు ......
ఆ చిన్నముద్దుకే - వెచ్చని కౌగిలింతకే అంతులేని సంతోషాలతో స్వర్గపు అంచులదాకా వెళ్ళిపోయాను - మొదటిసారి నిద్రలో నాకు తెలియకుండా పెద్దక్కయ్య కౌగిలించుకున్న ఫీలింగ్ .... ఇంకా ఇంకా వెచ్చదనం కోసం నిలువునా మరింత మరింత హత్తుకుంటున్న అక్కయ్యవైపే ప్రేమతో చూస్తుండిపోయాను , యష్ణ అక్కయ్యను కౌగిలించుకుండా ఉండటానికి నా శక్తి సరిపోవడం లేదు - దేవీ .... ప్లీజ్ గివ్ మీ స్ట్రేంగ్త్ అంటూ చేతులను పైకెత్తి కంట్రోల్ చేసుకుంటున్నాను , 
అక్కయ్యా యష్ణ అక్కయ్యా ..... 
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ నిద్రపోతున్నానుకదా డిస్టర్బ్ చెయ్యకు అంటూ ప్రేమతో బుగ్గను కొరికేసింది .
స్స్స్ ..... మళ్లీ నోటిని మూసేసుకున్నాను .
యష్ణ అక్కయ్య : చలికి ఇంతవరకూ నిద్రపట్టక వణుకుతూనే ఉన్నాను , ఇప్పుడే వెచ్చదనపు హాయి , నీచేతులతో హత్తుకుని మరింత వెచ్చదనాన్ని పంచు .....
What ..... ? అంటూ ఆశ్చర్యపోయాను , అక్కయ్యా అక్కయ్యా ..... ఏమి అడుగుతున్నారో నిద్రలో తెలుస్తోందా ? , నో నో నో నెవర్ ..... మెలకువవచ్చాక నా అంతు చూస్తారు .
యష్ణ అక్కయ్య : అలాంటిదేమీ జరగదు , ఏదీ ఏదీ నీ చేతులు ఎక్కడ అంటూ నిద్రలోనే ..... దూరం దూరం జరుపుతున్న నా చేతులను అందుకోవడంలో విఫలమై చెంప చెళ్లుమనిపించింది .
అవాక్కై కదలకుండా ఉండిపోయిన ఒకచేతిని తన కిందుగా మరొకచేతిని మీదగా వేసుకుని , మ్మ్ అఅహ్హ్ .... ఇప్పుడు మరింత వెచ్చగా ఉంది థాంక్యూ తమ్ముడూ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి హృదయంపై వాలింది .
ఆహ్హ్హ్ హ్హ్హ్ హ్హ్ ...... అంటూ జలదరించిపోతున్నాను , ఆక్ ..... అక్క....య్యా య......ష్ణ ఆక్ ...... నో నో నో మీరు డ్రీమ్లో ఉన్నట్లున్నారు , మీకు స్పృహ ఉన్నట్లుగాలేదు , ఈ తమ్ముడంటే మీకు చాలా చాలా కోపం , మెలకువవస్తే నన్ను ఖతం చేసేస్తారు , సంజాయిషీ ఇచ్చుకోవడానికి కూడా సమయం ఇవ్వరు , అఅహ్హ్ ..... వదలమంటుంటే మరింత గట్టిగా హత్తుకుంటున్నారు మ్మ్ ..... ఈ బుజ్జి హృదయంపై మృదువైన పెదాల స్పర్శ ..... అఅహ్హ్ గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది.
యష్ణ అక్కయ్య : నవ్వులు , ఎవరన్నారు నా తమ్ముడంటే చాలా చాలా కోపం అని , ఊహతెలిసినప్పటి నుండీ ..... తోబుట్టువు లేకుండా పెరిగాను - స్టేషన్ లో వెనకనుండి హత్తుకుని అక్కయ్యా అంటూ ఆత్మీయమైన పిలుపుతో అక్కయ్యను చేసి అక్కయ్య అన్న పిలుపులోని మధురానుభూతిని పొందేలా చేసావు , ఆ కొన్ని క్షణాలు సంతోషంలో ఫ్రీజ్ అయిపోయాను తెలుసా ? - ఆవెంటనే తేజస్వి చెల్లి ప్రేమను పొందేలా చేసావు - ట్రైన్ ఎక్కేటప్పుడు పడిపోతుంటే కాపాడుకున్నావు - నాద్వారా పిల్లల ఆకలి తీర్పించి అంతమందికీ అక్కయ్యను చేసావు - అమ్మప్రేమకు దూరమైన నాకు అమ్మ ప్రేమను అందించడమే కాకుండా అమ్మచేతి వంటలు ముందుకు చేర్చావు - ఈ అక్కయ్య ఆకలి తీర్చి అక్కడ అమ్మ సంతోషించేలా బాధపడుతున్న అమ్మ సంతోషంతో తినేలా చేసావు , నీతో చెప్పుకోవడానికి నీతో చెబితే మరింత రెచ్చిపోతావని వ్యక్తపరచలేదు ..... తేజస్వి చెల్లి కౌగిలింతలో అమ్మ కౌగిలింతను ఫీల్ అయ్యాను - ఆ తరువాతనే ధైర్యంగా బయలుదేరాను చెల్లి కలవలేకపోయుంటే తోడుగా తమ్ముడిని పంపించకపోయి ఉంటే ఇంటికి అమ్మదగ్గరకు వెళ్లిపోయేదానిని అలాచేసే ఉంటే పుట్టినింట - మెట్టినింట బాధపెట్టినదానిని అయ్యేదానిని , ఇన్ని సంతోషాలను పంచిన అక్కాతమ్ముళ్ళను నాకేమీ కారు అంటూ బాధపెట్టాను , sorry sorry తమ్ముడూ ..... అంటూ మరింత గట్టిగా అల్లుకుపోయింది .
అఅహ్హ్ హ్హ్హ్ ..... ఇవన్నీ తెలిసే మాట్లాడుతోందో - నిద్రలో మనసులోని మాటలు వచ్చేస్తున్నాయో ఏమీ అర్థం కావడం లేదే , మెలకువ వచ్చాక ఇవన్నీ చెప్పుకోనూలేను - చెబితే మాత్రం నమ్ముతుందా ? - అయిపోయాను .....
( బామ్మ బెర్త్ లో నవ్వులు ..... )
యష్ణ అక్కయ్య : తమ్ముడూ ..... చలివేస్తోంది చుట్టేయ్యమని నేనే స్వయంగా కోరితే నీ వెచ్చని కౌగిలిలో బంధించకుండా ఏంటా గుసగుసలు .....
నా భయం గుసగుసల్లా వినిపిస్తున్నాయా ? అక్కయ్యా ..... 
తమ్ముడూ ..... అంటూ దెబ్బలు , నువ్వేకదా చెప్పావు ..... ఈ అక్కయ్యకు తోడు నీడగా ఉండటం కోసమే తేజస్వి చెల్లి పంపించింది అని , ఇప్పుడు ఈ యష్ణ అక్కయ్య చలికి అల్లాడుతోంది తొందరగా హత్తుకుని వెచ్చదనం పంచు లేకపోతే చెల్లికి కంప్లైంట్ చేస్తాను .
నేను చెప్పినవన్నీ యష్ణ అక్కయ్య మనసులోకి చేరిపోయాయన్నమాట , మెలకువ వచ్చాక మనసు మీద అక్కయ్యే గెలిచి నన్ను ఎడాపెడా వాయించదు కదా .....
యష్ణ అక్కయ్య : తమ్ముడూ ..... చలి చలి .
అక్కయ్య వెచ్చదనానికి - అక్కయ్య ఒంటి పరిమళానికి - అక్కయ్య చలితాలూకు చిలిపి కోరికకు ఇక కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాక .... అమ్మా దేవీ ఇక నీపైనే భారం అంటూ ప్రార్థించి అదురుతున్న చేతులతోనే యష్ణ అక్కయ్యను తనకోరిక ప్రకారం వెచ్చదనం పంచడం కోసం హత్తుకున్నాను .
యష్ణ అక్కయ్య : మ్మ్ అఅహ్హ్ హ్హ్ .... ఇప్పుడు ఇప్పుడు చలి పరార్ , వెచ్చగా - హాయిగా ముఖ్యంగా అమ్మకు దూరంగా వచ్చాక మళ్లీ సేఫ్టీ గా అనిపిస్తోంది తమ్ముడి కౌగిలిలో , తమ్ముడూ ..... నిజం చెబుతున్నాను నమ్ముతావో లేదో ఈ కౌగిలింత కేవలం తమ్ముడి కౌగిలింత మాత్రమే కాదు , తమ్ముడు - చెల్లి ఇద్దరి కౌగిలింతలలోని మధురానుభూతిని పంచుతోంది .
నమ్ముతాను యష్ణ అక్కయ్యా ..... , తేజస్వి అక్కయ్య చెప్పే ఇచ్చింది ఈ ఓణీని - నన్ను ఎప్పుడు కౌగిలించుకోవాలనిపించినా ఈ ఓణీని చుట్టేసుకో అని ....
యష్ణ అక్కయ్య : థాంక్యూ చెల్లీ , తమ్ముడూ ..... నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెల్లీ ఓణీ నాకే సొంతం , లేవగానే సూట్ కేస్ లో పెట్టేసుకుంటాను .
అంతకంటే అదృష్టమా యష్ణ అక్కయ్యా ..... , తేజస్వి అక్కయ్య లేదుకానీ ఉండి ఉంటే మిమ్మల్ని కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి చేసేసి ఆనందంలో విహరించేది .
యష్ణ అక్కయ్య : థాంక్యూ ..... కాదు కాదు లవ్ యు చెల్లీ అంటూ మళ్లీ బుగ్గపై ముద్దు .
యష్ణ అక్కయ్యా ..... ఇలా పదేపదే ముద్దుపెట్టకు , లేచాక పరిస్థితి ఏమిటో గుర్తొస్తేనే భయంతో హడలిపోతున్నాను .
యష్ణ అక్కయ్య : మళ్లీ గుసగుసలు అంటూ దెబ్బ .....
స్స్స్ .....
యష్ణ అక్కయ్య : నవ్వుకుంది , తమ్ముడూ ..... దుప్పటి కప్పుకో అక్కయ్యా - దుప్పటి కప్పుకో అన్నావుకదా ఇప్పుడు కప్పు ఇద్దరికీ మందమైన దుప్పటి కప్పేసుకో ...... చలి ఏమాత్రం దూరనంతలా ? .
ఏంటీ ..... నో నో నో , ఇప్పటికే భయంతో నిద్రకూడా పట్టడం లేదు .
యష్ణ అక్కయ్య : చెల్లి నికేమని చెప్పి పంపింది , అక్కయ్య ఏమి కోరినా తీర్చమని సంతోషపెట్టమని , ఈ అక్కయ్యల మాటపై ఏమాత్రం గౌరవం ఉన్నా పది లెక్కపెట్టేలోపు వెలుగు - చలి దూరలేనట్లు దుప్పటిలో ఉండాలి , 1 2 3 ..... 
తప్పేలా లేదు , తేజస్వి అక్కయ్య - దేవిపైనే భారం అంటూ బ్యాక్ ప్యాక్ నుండి మందమైన సాఫ్ట్ సాటిన్ దుప్పటి తీసి ఇద్దరినీ కప్పేసాను .
యష్ణ అక్కయ్య : థాంక్యూ తమ్ముడూ ..... , మ్మ్ అఅహ్హ్ పర్ఫెక్ట్ వెచ్చదనం , ఇప్పుడు చెబుతున్నాను ఏంటీ పదేపదే ముద్దుపెట్టకు అన్నావుకదూ ..... నా తమ్ముడు నా ఇష్టం అంటూ ఏకంగా నామీదకు ఎగబ్రాకి నిలువునా మీదకు వాలిపోయి లవ్ యు సో మచ్ తమ్ముడూ అంటూ పెదాలపై ముద్దు .......
మ్మ్ అఅహ్హ్ ...... అంతే అటుపై ఏమిజరిగిందో అంతటి మధురానుభూతిలో మత్తుగా నన్ను నేను మైమరిచిపోయాను - కళ్ళు మూతపడిపోయాయి .
**************
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 19-09-2024, 08:50 AM



Users browsing this thread: 32 Guest(s)