19-09-2024, 08:45 AM
తాతగారి మిడిల్ బెర్త్ ఎదురుగా తండ్రిపై పడుకున్న పాప పైనుండి తొంగిచూస్తూ ..... అన్నయ్యా సూపర్ బెర్త్ అంది .
థాంక్యూ ...... , You want ? .
పాప సంతోషం .....
అయితే మీ డాడీ పర్మిషన్ తీసేసుకో మరి .......
పాపకు ఊయల అంటే చాలా ఇష్టం అంటూ పాప డాడీ ......
Ok అంటూ లేచి బ్యాక్ ప్యాక్ నుండి మరొక క్యాంపింగ్ ఊయలను తీసాను .
తాతగారు : మనవడా హెల్ప్ ? .
వద్దు వద్దు దిగకండి తాతగారూ ...... , ఎలా ముడివెయ్యాలో నేర్పించారుగా అంటూ మిడిల్ బెర్త్స్ మధ్యలో తన తండ్రి పక్కనే కట్టాను , పాపా ..... Its all yours .
పాప : థాంక్యూ అన్నయ్యా - లవ్ యు డాడీ అంటూ మురిసిపోతోంది .
అక్కయ్య చూసి ఆనందిస్తుండటం చూసి నవ్వుకుని , పాపా ..... కొందరు ఉంటారు మనసులో కోరిక కలిగినా నాపై మంచివాడినైన నాపై కోపం వలన సప్రెస్ చేసేసుకుంటారు .
ఆనందిస్తున్న అక్కయ్య కళ్ళల్లో కోపంతో అటువైపుకు తిరిగిపడుకుంది .
అమ్మో భస్మం అయిపోతానేమో ..... , పాప జంప్ .....
చిరునవ్వులు చిందిస్తూ ఊయలలోకి చేరిపోయి , మమ్మీ .....
లవ్ యు బంగారూ ..... అంటూ ఆ తల్లి సంతోషం .
పాపతోపాటు నా ప్రియమైన .....
యష్ణ అక్కయ్య : నేను నీ ప్రియం కాదు , మాటలు ఆపి మూసుకుని పడుకో .....
నా యష్ణ అక్కయ్య ప్రేమతో ఎలా ఆర్డర్ వేస్తే అలా ...... , ఎవ్వరికీ డిస్టర్బ్ కాకూడదనే కదా నెమ్మదిగా మాట్లాడుతున్నది .
యష్ణ అక్కయ్య : అయ్యో ఆపవా ? - అంటే నన్ను మాత్రమే డిస్టర్బ్ చేస్తావా ? నిన్నూ ....., ప్రేమ - ఆప్యాయత - ప్రియం లెనేలేదిక్కడ .
కోపం ఉందిగా చాలు , అది అన్నింటికంటే స్ట్రాంగ్ ఫీలింగ్ .....
యష్ణ అక్కయ్య : ఇడియట్ అంటూ మళ్లీ అటువైపుకు తిరిగారు .
ఇడియట్ మూవీలోకూడా ఇలానే మొదట హీరోపై ఇంతే కోపం - ప్రాణమైన ప్రేమ అని తెలియగానే కౌగిలిలోకి చేరిపోయింది అంతకంటే ఎక్కువ ప్రేమతో ......
యష్ణ అక్కయ్య : ఆశ దోస అప్పడం , నువ్వేమీ అంత గొప్ప ప్రేమికుడివి కాదు , నా మనసులో విత్తనమంత ప్రేమకూడా లేదు .
అంటే మనసంతా నామీద కోపంతో నిండిపోయిందన్నమాట , నాక్కావాల్సింది కూడా అదే కదా అక్కయ్యా ..... , ఇప్పుడు ఎంత కోపం ఉంటే ఈ తమ్ముడి మనసు తెలిసినప్పుడు అంతకు రెట్టింపు ప్రేమ యాహూ ...... ష్ ష్ ష్ .
యష్ణ అక్కయ్య : అలా జరగనే జరగదు , అయినా నీతో మాట్లాడుతున్నాను ఏంటి ...... , క్యాన్సిల్ క్యాన్సిల్ .....
సరిపోయింది , ఇంతసేపూ మాట్లాడి ఇప్పుడు క్యాన్సిల్ ఎలా అవుతుంది అక్కయ్యా అంటూ ఆనందిస్తున్నాను .
అక్కయ్య కోపం నన్ను తాకడంతో సైలెంట్ అయిపోయాను , అక్కయ్యలను తలుచుకుంటూ - తేజస్వి అక్కయ్య ఓణీని వెచ్చగా చుట్టేసుకుని ఊయల ఊగుతున్నాను , ఓణీ నుండి తేజస్వి అక్కయ్య ఒంటి పరిమళం - ఊగిసలో యష్ణ అక్కయ్య దగ్గరకు చేరిన ప్రతీసారీ యష్ణ అక్కయ్య నుండి పరిమళం పెద్దక్కయ్యనే గుర్తుచేస్తున్నాయి , అఅహ్హ్ .... అంటూ మత్తుగా కళ్ళు మూతలుపడ్డాయి .
ఈ ఇడియట్ ..... నా బ్యాక్ చూసి టీజ్ చేస్తున్నట్లున్నాడు అంటూ కోపంతో నావైపుకు తిరిగింది యష్ణ అక్కయ్య ...... , కళ్ళుమూసుకుని డ్రీమ్స్ లో కలవరిస్తున్న నన్నుచూసి ప్చ్ .... అనవసరంగా కోప్పడ్డాను sorry .....
అనవసరంగా కోప్పడ్డారా ? - Sorry చెప్పారు అంటే " నేనేదో పెద్ద తప్పే చేశానని భ్రమ పడి కాదని తెలుసుకున్నారు " అదేమై ఉంటుందో నాకు తెలియాలి - తెలిసి తీరాలి , యష్ణ అక్కయ్యా చెప్పండి .
యష్ణ అక్కయ్య : ఊహూ అంటూ నవ్వులు .....
చెప్పుకుంటే నాకెలా తెలుస్తుంది .
యష్ణ అక్కయ్య : నేను సేఫ్ , Om భీం భుష్ అంటూ మ్యాజిక్ చేస్తావుగా , బ్యాక్ ప్యాక్ లో చెయ్యిపెట్టి ఇదికూడా తెలుసుకో ...... అంటూ నవ్వులు .
Ok అంటూ బ్యాక్ ప్యాక్ లోని పాత్రపై అరచేతిని ఉంచి యష్ణ అక్కయ్య కళ్ళల్లోకే చూస్తున్నాను .
యష్ణ అక్కయ్య : నిజంగానే తెలిసిపోతుందా ? అంటూ కంగారుపడుతూ గుటకలు మింగుతున్నారు .
అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : ఈ బ్యాక్ ప్యాక్ ఒకటి , ఏదైనా చెప్పేసేలా ఉంది .
అక్కయ్యా ..... , స్టేషన్ లో కలిసినప్పటి నుండి కౌగిలించుకున్నాము - పరస్పరం ప్రేమతో ముద్దులుపెట్టుకున్నాము అందుకు కోప్పడ్డారు - తిట్టారు - తోసారు - కొట్టడమూ జరిగింది , నా ప్రియమైన యష్ణ అక్కయ్య ముఖం తప్పితే కిందకు బ్యాడ్ గా ఒక్కసారైనా చూసినట్లు కోప్పడ్డారా ? .
యష్ణ అక్కయ్య : అలా జరగనేలేదు అన్నట్లు నిజాయితీగా లేదు అంది .
మరి ..... , నా యష్ణ అక్కయ్య స్థానం ఇక్కడ ఇక్కడ అంటూ హృదయంవైపు చూయించాను , అల్లరి ఇడియట్ నే కానీ ఎక్కడపడితే అక్కడ చూసేవాడిని కాదు , అంటే అలా చూసి పులకించి మైమరిచిపోయే రోజుకూడా తొందరలోనే వస్తుందని బామ్మగారు ఆశీర్వదించారనుకో అది వేరే విషయం అనుకోండి ......
భయపడుతూ గుటకలు మింగుతున్న యష్ణ అక్కయ్యకు ధైర్యం వచ్చేసింది , అంటే అటువంటి ఆలోచన ఉందన్నమాట ..... అదే అదేలే ఇప్పుడు కాకపోయినా తరువాత చూస్తావని నాతోనే ఎంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నావు .
నా ప్రియమైన యష్ణ అక్కయ్యతో కాక ఇంకెవరితో చెబుతాను .
యష్ణ అక్కయ్య : నిన్నూ ..... , నన్ను వదలవన్నమాట , ఇక నువ్వేమి చేసినా తీరగనే తిరగను అంటూ కోపంతో రుసరుసలాడుతూ అటువైపుకు తిరిగేసింది .
మళ్లీ చూస్తానని భ్రమ పడకుండా ఈ దుప్పటిని పూర్తిగా కప్పుకోవచ్చు .
యష్ణ అక్కయ్య : నెవర్ ...... , ఇప్పుడైతే నువ్వు చూడవని కాన్ఫిడెన్స్ .
లవ్ ...... థాంక్యూ థాంక్యూ నవ్వుకుని , గుడ్ నైట్ యష్ణ అక్కయ్యా అంటూ ఓణీని హత్తుకుని కళ్ళుమూసుకున్నాను , హాయిగా - వెచ్చగా నిద్రపట్టేసింది .