12-05-2024, 09:57 PM
(This post was last modified: 12-05-2024, 09:58 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎదో కష్టపడి పోనీ టైల్ లా బిగించి వెల్దామా అన్నా శంకర్ గాడితో..
ఈ టైం..షాప్స్ ఓపెన్ చెయ్యరు అన్నాడు..
చేసేదేం లేక.. సోఫా లో కూర్చొని.. నెక్స్ట్ ఏంటా అని ఆలోచించా..
ఫస్ట్ కాలేజీ కి సిక్ లీవ్ అప్లై చేసి..
అసలు ఇదెలా జరిగింది.. మళ్ళీ మగాడిలా మారాలంటే ఏం చెయ్యాలి.. ఆలోచిస్తుంటే
టైం ఎంత గడిచిందో తెలీలేదు.. ఈలోపు శంకర్ గాడు రెడీ అయ్యి టిఫిన్ చేసి పోదాం అని బండి తీసి కూర్చో అన్నాడు..
నేను డ్రైవ్ చేస్తా అన్నా..
రేయ్ అమ్మాయి డ్రైవ్ చేస్తూ నేను వెనక కూర్చుంటే దరిద్రం గా ఉంటుంది..
వద్దులే సామి అసలే ఈ రోడ్ లో స్పీడ్ బ్రేకర్ లు ఎక్కువ.. నేనే డ్రైవ్ చేస్తా...
శంకర్ - మామ నన్ను అనుమానిస్తున్నావా.. అది కూడా నీతో అలా చేస్తా అని..
నేను - పోబే.. ఈరోజుల్లో అమ్మని అక్కని వదలట్లేదు ఎవడూ.. నిన్నెవడు నమ్ముతాడు.. మూసుకొని బండెక్కు..
టిఫిన్ సెంటర్ దగ్గర అందరూ నన్నే చూస్తున్నట్టు అనిపించింది.. చూస్తున్నారా.. అనిపిస్తోందో అర్ధం కాలేదు.. ఎండ తో పాటు బుర్ర వేడి పెరిగిపోతోంది..
ఎదో షోరూం కనిపిస్తే ఆపి బండి పార్క్ చేసి లోపలి వెళ్లి.. యాజ్ యూజువల్ గా మెన్స్ సెక్షన్ లోకి దూరి కనపడ్డ షర్ట్స్ సెలెక్ట్ చేసేస్తున్నా..
శంకర్ గాడు వచ్చి గుర్తు చేసాడు.. రేయ్ నువ్వు కొనాల్సింది ఉమెన్స్ వేర్ అని..
నువ్ కూడా రా అన్నా.. నేనెందుకు నువ్వెళ్లు అన్నాడు.. నేనే వాడి చెయ్యి పట్టుకొని..
ఉమెన్స్ సెక్షన్ లోకి అడుగు పెట్టాం..
దేనికి ఏది మాచింగ్ ఓ.. అసలు ఎన్ని డ్రెస్సెస్ కొనాలో.. ఆలోచిస్తూ.. రేయ్ ఎదో ఒకటి సెలెక్ట్ చెయ్యరా అన్నా..
శంకర్ - పోనీ ఈజీ గ అయిపోతుంది ఓ నాలుగు నైటీ లు తీసేసుకోరా..
నేను - కొడకా, గునపం ఉంటే గుద్దలో పొడిచి పార దెంగేవాణ్ణి..
శంకర్ - సర్లే.. ఇది బావుంది చూడు..
ఏవో 4 జతలు సెలెక్ట్ చేశా..
శంకర్ - ఎక్కువైపోతాయేమో..
నేను - మళ్ళీ మగాడిలా మారిపోతే నా పెళ్ళాం వేసుకుంటుందిలే..
శంకర్ - నెక్స్ట్ ఏంటి..
నేను - బ్రా లు తీసుకోవాలి..
శంకర్- పద పద మంచివి సెలెక్ట్ చేస్తా..
నేను - అక్కర్లేదు.. ఇక్కడే మూసుక్కూర్చో.. నేను తెచ్చుకుంటా..
అక్కడ రకరకాల రంగుల్లో.. రక రకాల సైజుల్లో .. దీనమ్మ జీవితం.. ఇది వరకు బ్రా దూరం నుంచి చూస్తేనే తమ్ముడు ఇంతెత్తున లేచేవాడు..
ఇప్పుడు ఇంత దగ్గర ఇన్ని ఉన్నా.. తమ్ముడే లేడు..
ఈలోపు సేల్స్ గర్ల్ వచ్చింది.. ఏ సైజు లో చూస్తున్నారు మాడం..
సైజ్ ఆ.. తెలియట్లేదు..
ఆమె - అదేంటి మాడం..
నేను - అంటే ఈ మధ్య మెసుర్మెంట్స్ మారిపోయాయి..
ఆమె - డోంట్ వర్రీ మాడం.. చెక్ చేస్తా రండి..అంటూ టేప్ కోసం వెళ్ళింది..
చెక్ చేస్తుందా.. దేవుడా..
తాను రాగానే ఇక్కడ వద్దు.. ఛేంజింగ్ రూమ్ లో చూడు.. అన్నా.. తను నవ్వుతూ సరే అంటూ..ఛేంజింగ్ రూమ్ కి వెళ్ళాం..
తను షర్ట్ తీసేస్తే పర్ఫెక్ట్ మెసుర్మెంట్స్ తీసుకోవచ్చు అంది..
చాల ఎంబరాస్సింగ్ గా అనిపించింది.. తప్పదు కదా అని షర్ట్ విప్పి.. తన వైపు చూసా..
తను నార్మల్ గా చెక్ చేసుకొని.. 36 B తీసుకోండి అంది..
సరే అనే.. షర్ట్ వేసుకుంటుంటే..
తను - పోనీ ఒక 2 తెచ్చి ఇమ్మంటారా.. చెక్ చేసుకుంటారా.. అంది..
వద్దు పర్లేదు అని.. 4 బ్లాక్ బ్రా లు సెలెక్ట్ చేసి అంతే త్వరగా బిల్ పే చేసి ఇంటికొచ్చి పడ్డాం..
సోఫా లో కూర్చుని..మళ్ళీ ఆలోచనలో పడ్డా..
శంకర్ - ఎరా డ్రెస్ మార్చుకోవా..
నేను - దరిద్రుడా.. నన్ను అమ్మాయిలాగే ఉంచెయ్యాలని అంత ఆత్రం ఏంట్రా..
శంకర్ - రేయ్ డ్రెస్సులో డ్రెస్సులో అని హడావిడి చేసింది నువ్వు.. నన్నంటావేంటి..
నేను - రేయ్ నా ఫ్రేస్టేషన్ నాది అర్ధం చేసుకోరా..
శంకర్ - సర్లే ఏం చేద్దాం.. మరి.. వాడెవడో వెతుకుదామా..
నేను - ఎవడు వాడు..
శంకర్ - అదేరా నీ లవర్ గాడు..
నేను - ఛీ ఛీ.. ఇంకోసారి వాడ్ని లవర్ అన్నావంటే..
శంకర్- మరి సార్ గురించి మాట్లాడాలంటే ఏమని మాట్లాడాలి..
నేను - దేవుడా.. రేయ్ నాకు ఈ టార్చర్ కంటే నీ టార్చర్ ఎక్కువైపోయిందిరా..
శంకర్ - నీకు ప్రాబ్లెమ్ ఐతే చెప్పు.. ఈడికెళ్ళి ఎల్లిపోతారా మామ.. అని నుంచున్నాడు..
నేను - కధలు దెంగకు.. కూర్చో..
శంకర్ - సోషల్ మీడియా లో వెతుకుదామా..
నేను - ఏమని..
శంకర్ - నువ్వే చెప్పాలి హింట్స్..
నేను - అది బ్రిటిషర్లు కట్టిన బిల్డింగ్ లా ఉందిరా.. సెంటర్ బ్లాక్ ఎత్తుగా ఉండి క్లాక్ ఉండి..
శంకర్ - ఇంకా..
నేను - ఇద్దరి చేతిలోనూ డిగ్రీ ఫైనల్ ఇయర్ బుక్స్ ఉన్నాయ్..
శంకర్ - నీ డేట్ అఫ్ బర్త్ చెప్పు
నేను – xx-03-1998
శంకర్- ఆంటే మనం 1998 మార్చ్ టైం కి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళని వెతికి పట్టుకోవాలి అన్నమాట.. కానీ అంత మంది లో ఎలా రా..
నేను - అది నేను చూసుకుంటాలే.. మనం ఉన్నది ఆ ఫీల్డ్ లోనే కదా..
శంకర్ - కానీ నువ్వు ఇప్పుడు అరుణ్ కాదు కదా..
నేను - షిట్.. సరే నాకో హెల్ప్ చెయ్యి.. మొత్తం AP తెలంగాణ బ్రిటిషర్లు కట్టిన బిల్డింగ్స్ డిగ్రీ కాలేజీ లు గా వాడినవి సెర్చ్ చేసి ఉంచు.. ఈలోపు నేను అరుణ నేమ్ తో 1998 బ్యాచ్ డిగ్రీ స్టూడెంట్స్ లిస్ట్ సంపాదించడానికి ట్రై చేస్తా..
శంకర్ - ఓకే మాము.. నేనిప్పుడే సెర్చింగ్ స్టార్ట్ చేస్తా.. అని సిస్టం ముందు పడ్డాడు..
నేనిప్పుడు వెతికేవాడికి అరౌండ్ 46 to 48 ఏజ్ ఉండొచ్చు..
కాసేపు 2 , 3 సోర్సెస్ కి మెసేజ్ చేశా.. నాకేం కావాలో..
సరే ఓసారి డ్రెస్ వేసుకొని చూద్దాం.. మళ్ళీ బయటకి వెళ్ళేటప్పటికి హడావిడి కాకుండా అని..
లోపలికి వెళ్లి తలుపేసా..
అన్ని విప్పి.. అదే షాపింగ్ కవర్స్.. ఓ డ్రెస్ సెలెక్ట్ చేసి.. ఉన్న డ్రెస్ తీసి పడేసి..
1st బ్రా తొడుగుదామ్ అని ట్రై చేస్తుంటే.. హుక్ దొరకదే.. ఈ అమ్మాయిలు ఈజీ గా ఎలా పెట్టేసుకుంటారో.. దీనమ్మ బ్రా.. ఒక్క రోజుకే బ్రా ఆంటే విరక్తి పుట్టింది..
ఇలా ఐతే పనవ్వదని.. మీడియా ఓపెన్ చేసి బ్రా వెరింగ్.. వీడియో లు ఒక నాలుగు చూస్తే అర్ధం అయ్యింది ఎలా వేసుకోవాలో.. ఈజీ నే.. తెలియాలి అంతే..
ఈ జుట్టు.. కట్ చేసి పడేద్దామా.. అనిపించింది.. మళ్ళీ వద్దులే.. సమంత కి రక్తం పొతే మళ్ళీ ముసల్ది అయిపొయింది.. ఉన్నవి ఉండనీ అనుకోని ఆలోచిస్తుంటే..
ఒక వైల్డ్ ఆలోచన వచ్చింది..
లేడీస్ హాస్టల్ కి షిఫ్ట్ అయిపోతే…
పెద్దలు ఏమన్నారు.. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండమన్నారు..
అమ్మాయిలా ఉన్నప్పుడు అమ్మాయిలతోనే కదా కలిసుండాలి..
వెంటనే వెళ్లి శంకర్ గాడికి నా ఐడియా చెప్పా..
వాడు మాత్రం నే చెప్పేది వినకుండా సూపర్ ఉన్నావ్ మావా ఈ డ్రెస్ లో..
ఇక్కడే ఉంటే వీడు ఎప్పుడైనా నా శీలం దోచుకునేలా ఉన్నాడు..
మళ్ళీ ఓ చిటికేసి.. వాణ్ని ఊహా లోకం లోంచి ఈ లోకం లోకి తెచ్చి.. నా లగేజ్ సర్ది..
నా కాలేజీ కి దగ్గర లో ఉండే లేడీస్ హాస్టల్ లో దిగిపోయా.. అందులో ఒక లేడీ ఫాకల్టీ మా కాలేజ్ లోనే జాబ్ చేస్తుంది.. అలా తెలుసు..
మొత్తం 6 బెడ్స్ ఉండే షేరింగ్ రూమ్..
వరలక్ష్మి, అపరాజిత, మంజుల, శిరీష, బ్రదితి ఘోష్ వీళ్ళు ఇకపై నా రూమ్ మేట్స్..