12-05-2024, 05:15 PM
అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికీ చాలా thanks.... రాత్రి ఏదేదో రాశాను....కానీ బాలేదు అని పోస్ట్ చెయ్యలేదు...ఇప్పుడు కూడా అహా అనిపించే అంత కసి లేదు కాని ఉన్న దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్న... స్టోరీ ముందుకు వెళ్ళట్లేదు అని తొందర పడకండి... కొంచమ్ సెట్ అయ్యాక పరిగెత్తిస్తా... ఏదో ఈ అప్డేట్ కి అడ్జస్ట్ అవ్వండి... అత్త నీ మిస్ అవ్వకూడదు అని జస్ట్ అలా అప్డేట్ ఇస్తున్నా...అత్త నీ మీ ముందుకి తీసుకు వస్తున్నా...అర్థం చేసుకోండి...
