12-05-2024, 02:36 PM
(This post was last modified: 12-05-2024, 02:50 PM by Sai Rajesh. Edited 3 times in total. Edited 3 times in total.)
మన రఘు పక్కన అమ్మాయి నిధి
రాఘవ పక్కన అమ్మయి పూజ
రామ్ పక్కన అమ్మాయి రాశి
అప్పుడే class బేల్ అయ్యి కొట్టింది.
ఇంకా నెక్స్ట్ పీరియడ్ లో వేరే staff లోపలకి వచ్చారు.
తన పేరు అనసూయ అని అందరికీ పరిచయం చేసింది.
ఆనసూయ
స్టూడెంట్స్ తో కాసేపు మాట్లాడుతూ ఫస్ట్ తన గురించి చెప్పి తరువాత class స్టార్ చెసింది.
ఆ తరువాత lunch బెల్ మోగింది.
అందరూ లంచ్ కోసం వెళ్లారు.
రఘు
రాఘవ్
రామ్ ముగ్గురు కూడా lunch కోసం కాంట్టెన్ వెళ్ళారు.
కాలి చైర్ లో రాఘవ్ వెళ్లి కూర్చున్నాడు,ఇంకా రఘు మరియు రామ్ ఇద్దరు కలిసి Lunch తీసుకోవడానికే లైన్ లో నిలబడి తీసుకొని వచ్చి రాఘవ్ పక్కన కూర్చున్నారు,
అప్పుడు సమ్ కూడా వాళ్ళకి పక్క table లో తన బెంచ్ లో ఉన్న అమ్మాయి కియార తో కూర్చుని మాట్లాడుతూ తింట్టు ఉన్నటం చూసి వాళ్ళకి చాలా చాలా jealous అయ్యారు.
ఇంకా మనం కూడా మాట్లాడాలి అమ్మాయిలతో ఎది అయితే అది అయ్యింది.
ముగ్గురు ఒకరికి ఒకరు తరియం చెపుతూ lunch చేశారు
లంచ్ అయ్యిన తరువాత వల్ల class రూమ్ లో వెళ్ళారు.
ఇంకా ఆ పీరియడ్ ఎవరు స్టాఫ్ రావటం లేదు,స్టూడెంట్స్ అందరూ కలిసి మాట్లాడుతూ అరుస్తూ ఉన్నారు.
రఘు రాఘవ రామ్
ముగ్గురు కూడా వల్ల పక్క అమ్మాయి తో మాట్లాడాడని ప్రయత్నంచేస్తున్నారు
ఫస్ట్ రఘు నిధి తో మాట్లాడుతూ
తన గురించి తనకి చెప్పాడు,
నిధి కూడా తనని పరిచయం చేసి అలా మెల్లగా ఒక్కరి తో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు
రాఘవ్ కూడా పూజ తో మాట్లాడటం మొదలు పెట్టాడు,
ఇంకా వాళ్ళు కూడా అలా మెల్లగా ఒక్కరి తో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు.
రామ్ కూడా రాశి తో మాట్లాడుతూ ఉన్నాడు.
వాడు ఇంకా కొంచం దరియం చేసి తన ఫోన్ నంబర్ అడిగాడు
రాశి కూడా తన నంబర్ తనకి ఇచింది.
ఇవ్వని ఒక పక్క ఉన్నట్టే
సమ్ మాత్రం కియార తో చాలా క్లోజ్ అయ్యి పోయాడు
వాళ్ళు కూడా ఒక్కరి నంబర్ ఒకరు షేర్ చేసుకున్నారు.
ఆరోజు కాలేజ్ అయ్యి పోయింది.ముగ్గురు వల్ల ఫ్లాట్ లోకి వచ్చారు
అలాగే ఒక్కరూ ఒకరు వల్ల బెంచ్ లో అమ్మాయి తో ఎం మాట్లాడారో అది చెప్పారు
అప్పుడు రామ్
రాశి ఫోన్ నంబర్ తీసుకున్న అన్న విషయం కూడా చెప్పాడు.ఇంకా రఘు రాఘవ్ ఇద్దరు వాడిని చాలా చాలా అచరియం లో ఒక్కరినీ ఒకరు చేస్తా వాడిని ఆటపిస్తా ఉన్నారు