12-05-2024, 02:27 PM
హర్ష : సింధు ఎం అయ్యింది మందు పడలేదా
సింధు : అవును అందుకే వద్దు అని చెప్పా
హర్ష : సారీ నేను తాగుతావ్ emo అని తీసుకోని వచ్చా
సింధు : ఇప్పుడు ఓకే లే సారీ అందుకు లే తలనొప్పి గ వుంది
హర్ష : అయ్యో అవునా సరే కొబ్బరి నీళ్లు తాగితే బాగుంటుంది
సింధు : ఇప్పుడు ఎక్కడ ఉంటాయి కనీసం టీ అయినా తాగితే కొంచెం బాగుంటుంది
హర్ష : సరే బైటకి వెళ్దాం ha
సింధు : ఇప్పుడు హ ఎక్కడకి ఈ టైం లో
హర్ష : ఈ టైం లో బాగుంటుంది సరదాగా ఆలా వెళ్లి టీ or కొబ్బరి నీళ్లు తాగి వద్దాం అలాగే నేను ఒక బీర్ తాగుతా ఈ టైం లో బీచ్ ఇంకా బాగుంటుంది
సింధు : అవునా అయితే వెళ్దాం
హర్ష : సరే పద కిందకి వెళ్దాం
సింధు : సరే నేను డ్రెస్ చేసుకుంటా నువు వెల్లు వస్తా
హర్ష వెళ్తూ....
హర్ష : సింధు నువు ఎం అనుకోకుంటే ఒకటి చెప్తా
సింధు : మన మధ్య ఎం ఉంటుంది చెప్పు అనుకోను లే
హర్ష : నువు శారీ లో చాల బాగుంటావ్ సింధు నీకు ఓకే అయితే శారీ కట్టుకో బాగుంటుంది ఇబ్బంది పడకు
సింధు : ఇప్పుడు ha సరే కట్టుకుంట వెల్లు వస్తా
హర్ష : అవునా thanks అని పేస్ లో స్మైల్ ఇస్తూ అయితే ఇందాక నీకోసం అని ఒక శారీ తీసుకున్న ఆ కవర్ లో వుంది అది కట్టుకొని రా నేను కింద వెయిట్ చేస్తా
సింధు : నా కోసం తీసుకున్నావా అబ్బో సరే లే కట్టుకుంట
హర్ష కిందకి వెళ్ళాడు సింధు కవర్ తీసుకోని శారీ బైటకి తీసింది