12-05-2024, 01:56 PM
(12-05-2024, 01:12 PM)Vaasuevs Wrote: అమ్మాయి అబ్బాయి లా మారడం అయితే భలే రాంజు గా ఉంటుంది, ఇలాంటియి చెక్కా జాతి వాళ్లకు ఇస్తాం ఉంటాయి తప్పితే, మామూలు జనాలకు ఇష్టం ఉండదు
అబ్బాయిలా పుట్టడం, అమ్మాయిలా పుట్టడం, చెక్క గాడిలా పుట్టడం మన చేతిలో ఉండదు బ్రో ..
వీలయితే అందర్నీ గౌరవించడం నేర్చుకో బ్రో.. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటుంటారు..
అన్ని కాన్సెప్ట్స్ అందరికి నచ్చాలని లేదు .. లేకపోతె పూరి జగన్నాధ్ అన్ని ఫ్లోప్స్ ఎందుకిస్తాడు..
మోర్ ఓవర్ నేను ఒక రైటర్ ని..
నాలో ఒక యంగ్ రవి ఉంటాడు..
ఒక కన్నింగ్ సాంబయ్య ఉంటాడు..
ఒక పొలిటికల్ గేమర్ అచ్చిరెడ్డి ఉంటాడు..
ఒక లంజ లలిత ఉంటుంది..
ఒక చెక్క అరుణ్ ఉంటాడు..
ఒక ఇంటెలెక్చవల్ స్వప్న ఉంటుంది..
And i'm Proud of it..