Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
అటాచ్మెంట్ వే ద్వారా AC భోగి దాటి స్లీపర్ భోగీలోకి వెళుతున్న అక్కయ్యను చూసి , Wait wait అక్కయ్యా I am coming .....
యష్ణ అక్కయ్య : అవసరం లేదు అవసరం లేదు .
నేను వదలలేనుగా , ఒకరికి మాటిచ్చాను ఒట్టు వేసాను .
యష్ణ అక్కయ్య : ఒట్టు తీసి గట్టుమీద పెట్టు , రావద్దు అంతే .....
అక్కయ్యా అక్కయ్యా ..... మీ సూట్ కేస్ నుండి మీ వాల్యూ సాటిన్ ఐటమ్స్ జారిపోతున్నాయి చూసుకోండి చూసుకోండి అంటూ నవ్వులు .
యష్ణ అక్కయ్య : మళ్ళీనా ..... నో నో నో అంటూ చూసుకుని , అల్లరి ఆపు అంటూ కోపంతో వెళ్లిపోతున్నారు .
ఆపలేను మాటిచ్చాను అంటూ వెనుకే చేరాను , ఒకదానిమీద మరొక అల్లరితో ఆటపట్టిస్తూ అక్కయ్య కోపానికి గురి అవుతూ ఆనందిస్తున్నాను , యష్ణ అక్కయ్య కోపం కూడా కమ్మదనాన్ని పంచుతోంది .
10 గంటలు అవుతున్నా బామ్మ - తాత విషయంలో దెబ్బలుతిన్న మరియు తిట్లు తిన్నవారంతా ఈ భోగీలోనే ఉన్నట్లు నిద్రపోకుండా ముచ్చట్లుపెట్టినట్లు నావైపు కోపంతో చూస్తున్నారు .

స్టేషన్ వచ్చినట్లు సూపర్ ఫాస్ట్ లో వెళుతున్న ట్రైన్ సడెన్ బ్రేక్ వెయ్యడంతో ..... అంతే వేగంతో వెనకనుండి యష్ణ అక్కయ్యను బలంగా ఢీకొట్టి పడిపోకుండా గట్టిగా పట్టేసుకున్నాను , ఆ ప్రాసెస్ లో అక్కయ్య నడుమును కాస్త గట్టిగానే పట్టేసాను - అంతటితో ఆగక పెదాల సంతకం వీపుపై ఘాడంగానే పడ్డాయి .
ఆహ్హ్హ్ ..... మ్మ్ ..... అంటూ ఫ్రీజ్ అయిపోయి వొళ్ళంతా జలదరించిపోతున్నారు , ఫస్ట్ కిస్ నాతోనే అంటే ఫస్ట్ టచ్ - ఫస్ట్ హగ్ కూడా నాతోనే మరి , అందుకేనేమో ప్రతీ టచ్ కు రియాక్ట్ అవుతున్నారు , తేరుకుని ఓపిక నశించినట్లు వెనక్కుతిరిగి తోసేసి చెంప చెళ్లుమనిపించారు , ఒకటా రెండా ..... ఎన్నిసార్లు నీ అల్లరి భరించాలి , వెళ్ళొపో అన్నానుగా అయినా వదలడం లేదు ......

సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు ...... , అవును హైద్రాబాద్ స్టేషన్ ఫ్లాట్ ఫారం లో చూసాము - ఇందాక చూసాము ఈ అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తూనే ఉన్నాడు - అల్లరితో ఇబ్బందిపెడుతూనే ఉన్నాడు అంటూ పది పన్నెండు మంది మాచుట్టూ చేరారు , ఇలాంటి పోకిరీ వెధవలు మాటలతో చెబితే వినరు దెబ్బలుపడాల్సిందే - సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పగించాల్సిందే .......
యష్ణ అక్కయ్య : వద్దు వద్దు వద్దు ..... అంతవరకూ వద్దు , మేము మేము చూసుకుంటాము , కాస్త గట్టిగానే కొట్టాను చాలు చాలు తెలుసుకుని బుద్ధిగా ఉంటాడు .
" మేము మేము " woow ..... లవ్ ..... థాంక్యూ అక్కయ్యా ...... అంటూ ఆనందిస్తున్నాను .
యష్ణ అక్కయ్య : మళ్లీ అల్లరి , అక్కయ్యా అని పిలవద్దు అనిచెప్పానుకదా ......
నాకు అలా ఆప్యాయతతో పిలవడమే ఇష్టం .
చెప్పాముకదా , వీడు మాటలతో వినేవాడు కాదు అని , కొన్ని తగిలిస్తేనే దారిలోకివస్తాడు , ముందైతే నువ్వు ప్రక్కకు రా ...... వద్దు వద్దు మేము మేము చూసుకుంటాము అంటున్న అక్కయ్యను వెనక్కు లాగడానికి తాకబోయారు చుట్టూ చేరిన హీరోలు ......
నా అక్కయ్యను చిన్న టచ్ చేసినా ..... మీరు పడుకున్న తరువాత టచ్ చేసిన చేతులను విరిచేస్తాను ప్రామిస్ ..... ఇందులో కాంప్రమైజ్ అనేదే ఉండదు , నా దెబ్బ ఎలా ఉంటుందో మీ వెనుక నక్కి నక్కి దాగి నన్ను ఎప్పుడు కొడతారా అని ఎదురుచూస్తున్న అతడిని అడగండి .
హమ్మా ..... ఇంకా నొప్పిగానే ఉంది అంటూ జారుకోవడం చూసి పిల్లలు నవ్వుకుంటున్నారు .
ఇంతమందిమి ఒకవైపున ఉన్నాము అయినాకూడా భయం లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అంటూ కోపంతో ఉడికిపోతున్నారు .
మీరు కలిసికట్టుగా ఉన్నా - కోపంతో ఊగిపోయినా ...... నా యష్ణ అక్కయ్య నావైపున ఉండగా నన్నేమీ చెయ్యలేరు , మా అక్కాతమ్ముళ్ల మ్యాటర్ వదిలేసి రండి చూసుకుందాము .
యష్ణ అక్కయ్య : తమ్ ......
ఆ ఆ పిలవండి పిలవండి తమ్ముడూ అని ప్రేమతో పిలవండి .....
యష్ణ అక్కయ్య : నువ్వూ మారవు - నీ అల్లరీ మారదు , ప్లీజ్ వెళ్లిపో , ఎస్క్యూస్ మీ ..... పిల్లాడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు వదిలెయ్యండి వెళ్ళండి .
మమ్మల్నే ఎన్నెన్ని మాటలు అంటాడా ..... ? , ఇక ఈ పిల్లాడిని వదిలేదే లేదు , ఇప్పుడు మేము హార్ట్ అయ్యాము , నువ్వు ప్రక్కకు తప్పుకో అంటూ టచ్ చెయ్యబోయి నామాటలు గుర్తుకువచ్చినట్లు షాక్ కొట్టినప్పుడు లాగేసుకున్నట్లు చేతిని వెనక్కు లాగేసుకున్నారు .
నవ్వు ఆగడం లేదు , అదీ ఆ మాత్రం భయం ఉండాలి , అక్కయ్యా ..... నిన్ను సేఫ్ గా వైజాగ్ తీసుకెళతాను .
యష్ణ అక్కయ్య : తీసుకెళ్లడానికి నువ్వెవరు , నీకూ నాకూ సంబంధం ఏమి , నోరు మూసుకుని బుద్ధిగా ఇక్కడనుండి వెళ్లిపో .....
ఊహూ ..... ట్రైన్లో ఎక్కడికి వెళ్లినా వదిలేది లేదు , అమ్మాయిని టీజ్ చేస్తాడా ? అంటూ యష్ణ అక్కయ్య అడ్డుపడుతున్నా మీదకు వస్తున్నారు కొట్టడానికి ......

అప్పుడు దేవుడిలా వచ్చారు తాతగారు ...... , ఎలా అందరినీ దాటుకుని నావైపుకు చేరుకున్నారో ..... ఒక్కతోపుతో అందరినీ తోసేశారు , నా మనవడిపై ఒక్క దెబ్బ చిన్న దెబ్బపడినా శాల్తీలు లేచిపోతాయి అంటూ తొడకొట్టి మీసం తిప్పారు .
" హమ్మయ్యా .... అంటూ యష్ణ అక్కయ్య గుండెలపై చేతినివేసుకుంది "
చూసి ఆనందిస్తూ..... , సూపర్ తాతగారూ ..... అంటూ ట్రైన్ ప్లస్ ఆ స్టేషన్ మొత్తం వినిపించేలా విజిల్ వేసాను .
తాతగారు : ఎవరో అనుకుని ఇంతవరకూ ఆగిపోయాను , పిల్లాడు అని వినిపించగానే వచ్చేసాను , ఒసేయ్ ముసలిదానా .... నీ మనవడినే చుట్టుముట్టి కొట్టాలని చూస్తున్నారు ఈ వెధవలు .
ఏంటీ .... బాబునా ? అంటూ లేచి మావైపుకు వడివడిగా చేరుకుని , బాబూ ..... నీకేమి కాలేదుకదా అంటూ నావొళ్ళంతా చూస్తున్నారు బామ్మగారు .
తాతగారు సమయానికి వచ్చి దెబ్బపడకుండా రక్షించారు , బామ్మా ..... అలా పరుగునవచ్చేశారు , మీ కాలు ..... నొప్పి .....
బామ్మ : నా మనవ .... నువ్వు చేసిన మస్సాజ్ తో ఎప్పుడో మాయమైపోయింది , నీకోసమే చూస్తున్నాము , ఎక్కడికి వెళ్లిపోయావు ? , కనిపించకపోవడంతో ఎంత కంగారుపడ్డామో తెలుసా ? .
బామ్మగారూ ..... ఆప్యాయంగా మనవడా అని పిలవండి . విన్నారా ? అక్కయ్యా ..... , ఆత్మీయులు కనిపించకపోతే ఎంత కంగారుపడతామో , చెబితే నువ్వే వినడం లేదు .
యష్ణ అక్కయ్య :  నామాటలకు కొన్ని క్షణాలు ఇష్టంతో చూస్తుండిపోయింది , వెంటనే తేరుకుని మనమేమీ ఆత్మీయులు కాదు అంటూ కోపంతో చూస్తోంది .
అఅహ్హ్ ..... కోపం కూడా ఇక్కడ హాయిని పంచుతోంది .
తాతగారు : నువ్వు చెప్పిన నీ దేవకన్య ......
అవును తాతగారూ ...... అంటూ అక్కయ్యవైపు చూస్తూనే సిగ్గుతో వెనుక దాచుకున్నాను . 
యష్ణ అక్కయ్య : దేవకన్య ..... అదికూడా " నీ దేవకన్యనా " అన్నట్లు మరింత కోపంతో చూస్తోంది .

తాతోయ్ ..... ఆ పిల్ల కుంక ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు , హెల్ప్ చెయ్యడానికి వస్తే మమ్మల్ని తోసేశారు .
తాతగారు : ఏంట్రా ..... హెల్ప్ ? , ఈ మంచితనం ఈ ముసలివాళ్ళం ఇద్దరం సహాయం చెయ్యమని అర్థించినప్పుడు ఏమైపోయిందిరా ? , మా లగేజీనే చాలా ఉంది మీ లగేజీ కూడా మొయ్యాలా అన్నది నువ్వే కదరా ? - మీ పిల్లలు హెల్ప్ చెయ్యి డాడీ అంటున్నా ..... వాళ్ళను తోసుకుంటూ వెళ్ళిపోయింది నువ్వేకదా - గంట పైనే సమయం ఉందని తెలిసినా కూడా ట్రైన్ కు ఆలస్యం అవుతుంది అని పట్టించుకోకుండా వెళ్ళింది నువ్వు - ముసలివాళ్ళు ఇంట్లో మూలన కూర్చోకుండా బయటకు ఎందుకు వచ్చారో అన్నది నువ్వే కదా ......
ఇలాంటివాళ్ళా వీళ్ళు అంటూ యష్ణ అక్కయ్య అసహ్యంగా చూస్తోంది వాళ్ళవైపు .......
తాతగారు : ఇక వాడు .... దెబ్బ భలేగా కొట్టావు మనవడా , ఇక మానవత్వం సచ్చిపోయింది అని వాడిని సహాయం కూడా అడగలేదు , వాడు ఎన్నెన్ని మాటలు అన్నాడు ..... , ముసలివాళ్ళమే కాస్త సహాయం చేస్తే పుణ్యం వస్తుంది - దీవెనలూ అందుతాయి అని ఒక్కరైనా ఒక్కరైనా ముందుకువచ్చారా ? - అదే ఒక అమ్మాయి అందమైన అమ్మాయి .....
విశ్వ సుందరి తాతగారూ ......
తాతగారు : నువ్వెలా అంటే అలా మనవడా ..... , ఒక అమ్మాయి సహాయం కోరకముందే ..... మీకు పెళ్ళై పెళ్ళాలు ఉన్నారని - పిల్లలు ఉన్నారని కూడా పట్టించుకోకుండా ఎగేసుకుంటూ వచ్చేసారు హీరోల్లా ..... , ఇది హీరోయిజం కాదు - నా మనవడు రియల్ హీరో ..... , నా మనవడు చేసినది .... అదేంటి అన్నారు ? .
టీజ్ ......
తాతగారు : ఆ అదే , నా మనవడు చేసినది టీజ్ కాదు ఇందాక మీరు చేసినది టీజ్ - వెళ్ళండి వెళ్ళండి మీ మీ పెళ్లాలతో మీకుంది , ట్రైన్ వైజాగ్ చేరేంతవరకూ నా మనవడు ఏమైనా చేస్తాడు ఎవరైనా కాదంటే , ముసలిదానా ..... ఆ కత్తి ఎక్కడ పెట్టావు ? .
బామ్మగారు : బ్యాగులోనే పెట్టమన్నావు కదా ఉంది తీసుకురానా ? .
తాతగారు : మా మంచి ముసలిది , పొలంలో కలుపునే కాదు అవసరమైతే మీ .... మాటకూడా పూర్తికాకముందే అందరూ తుర్రుమంటూ వెళ్లి వాళ్ళ వాళ్ళ  పెళ్లాల కొంగుల్లో దాక్కున్నారు .
సరిగ్గా అయ్యింది మీకు అంటూ మొట్టికాయలువేశారు , ఇంటికి వెళ్ళాక మీసంగతి చెబుతాము అంతవరకూ మూసుకుని పడుకోండి , ఇంత సమయం అయినా పిల్లలకు ఆర్డర్ చేసిన భోజనం రాలేదని మేము బాధపడుతుంటే అమ్మాయి అనగానే ఎగేసుకుని సహాయం చేయడానికి తయారైపోయారు , ముందు వెళ్లి ట్రైన్ కాంటీన్ నుండి టికెట్ తోపాటు తీసుకున్న ఫుడ్ తీసుకురండి , పిల్లలకు ఆకలివేస్తోంది - ఈ వర్షం వలన ఫ్రూట్స్ కూడా తీసుకోలేదు బయట అంటూ కొడుతున్నారు .

నవ్వుకుని , థాంక్యూ తాతగారూ - థాంక్యూ బామ్మగారూ ...... అంటూ హత్తుకున్నాను .
తాతగారు : ఇప్పుడు నీ దేవకన్యను టీజ్ చేస్తావో - అల్లరి చేస్తావో నీఇష్టం ఏమైనా చేసుకో ఎవరు అడ్డుపడతారో చూస్తాను .
బామ్మగారు : అవునవును ఎవరొస్తారో నేనూ చూస్తాను , బుజ్జి దేవుడిలాంటి మా మనవడినే కొట్టాలని చూస్తారా ? , మనవడా ..... నువ్వు అన్నట్లు నీ దేవకన్య విశ్వసుందరే .....
థాంక్యూ సో మచ్ బామ్మా .....
యష్ణ అక్కయ్య కోపంతో రుసరుసలాడుతూ టికెట్ తీసి చూసుకుని ప్రక్కనే ఉన్న తన సీట్లోకి వెళ్ళిపోయి లగేజీని కింద ఉంచి కిటికీ ప్రక్కనే చూస్తోంది .
అక్కయ్యా యష్ణ అక్కయ్యా ..... అంటూ సీట్ దగ్గరకువెళ్ళాను .
యష్ణ అక్కయ్య : ప్చ్ వచ్చేశాడు అల్లరి ఇడియట్ అంటూ లగేజీ ఎత్తి సీట్ పై కూర్చోకుండా పెట్టి మిర్రర్ విండో నుండి బయటకుచూస్తోంది .
ఏంటి మనవడా ..... నిలబడిపోయావు , అర్థమైంది అర్థమైంది , హలో హీరోస్ ..... మీరు మంచిమనసుతో ఈ సీట్లలో నుండి ప్రక్కనే ఉన్న మా సీట్లలోకి వెళితే బాగుంటుంది అంటూ బామ్మవైపు సైగచేశారు .
బామ్మగారూ బామ్మగారూ ...... మేము కాదంటే కదా మీరు కత్తి తీసుకురావాల్సింది అంటూ తమ తమ లగేజీతో వెళ్లి , తాతగారి లగేజీ తీసుకొచ్చి చక్కగా సర్ది వెళ్లిపోయారు .
తాతగారు : చూశావా ? , అలా పనైపోయింది , మంచిగా చెబితే ఎవరైనా వింటారు .
యష్ణ అక్కయ్య అవాక్కై నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయింది .
ముద్దొ ...... అదే అదే ముచ్చటేస్తోంది అక్కయ్యా అలా చూస్తుంటే , థాంక్యూ తాతగారూ .....
తాతగారు : బాబూ .... నీ ప్రియమైన దేవకన్య ఎదురుగా కూర్చో .
బామ్మ ..... బామ్మగారూ ..... అప్పటి నుండి నిలబడే ఉన్నారు ముందు కూర్చోండి అంటూ కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చున్నాను . 
యష్ణ అక్కయ్య : నేనేమీ దేవకన్యనూ కాను - అంతకుమించి ఈ అల్లరి పిల్లాడి ప్రియమైన దేవకన్యను కానే కాను .
అయితే అక్కయ్యవు ......
యష్ణ అక్కయ్య : అక్కయ్యను కూడా కాదు .
బామ్మగారు : రెండూ కాదంటే ఎలా తల్లీ ....... , అచ్చు దివినుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావు - మా మనవడు చెప్పినట్లు విశ్వసుందరిలా ఉన్నావు , దేవకన్య అని పిలవమంటావా ? లేక అక్కయ్య అని పిలవమంటావా ? , మా మనవడి బుజ్జి మంచి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు తల్లీ ..... , ఎవరో కూడా తెలియని మాకోసం ......
బామ్మగారూ ..... బామ్మా మనవళ్లం అయిపోయాము కదా , అయినా నా దేవకన్యకు చెప్పాల్సిన అవసరం లేదు , తెలుసుకుంటే ఇప్పుడే ఇక్కడే ఫ్లాట్ అయిపోయి తమ్ముడూ ..... అంటూ ప్రేమ వోలకబోసేస్తుంది , కాసేపు ఆటపట్టించనివ్వు .....
యష్ణ అక్కయ్య : ఏంటీ ..... , నాకు వినిపిస్తోంది - నా ముందే ఎంత ధైర్యం .
కిక్కు ఉండాలికదా అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : నిన్నూ ..... అంటూ కోపం .
తాతగారూ ...... నిలబడే ఉన్నారు కూర్చోండి అంటూ లేచాను .
తాతగారు : ఇక్కడ కాసింత ప్లేస్ ఉందికదా చాలు అంటూ అక్కయ్య లగేజీ ఉంచగా మిగిలిన చివరన కూర్చున్నారు .
తాతగారూ ..... పడిపోతారు అంటూ లగేజీ కింద ఉంచి కంఫర్టబుల్ గా కూర్చోమంది అక్కయ్య .
తాతగారు : మా మనవడిలానే మంచి మనసు , ఇప్పుడే కాదు అప్పుడే తెలిసిపోయింది , నీకోసమే నీ తమ్ముడిని కొట్టబోతున్నా ఆపడానికి ప్రయత్నించావు.
యష్ణ అక్కయ్య : నా తమ్ముడు కాదు , ఇడియట్ ......
తాతగారు : మా మనవడు కాదు కానీ మాకు అంతకంటే ఎక్కువ అయిపోలేదూ ...... , త్వరలో నీకూ అలానే అనిపిస్తుంది .
యష్ణ అక్కయ్య : ఒకే రక్తం కాకపోయినా ఎంత బంధం - ఈ అల్లరి పిల్లాడికోసం ఏకంగా కట్టిపట్టబోయారు అంటూ ఆశ్చర్యపోతోంది .
బామ్మ గారు : ఈ ముసలివాళ్లకోసం రక్తం పంచుకుని పుట్టినవాళ్ళు కూడా ఆలోచించే పనిని ఏమీ ఆశించకుండా మమ్మల్ని మా గమ్యానికి చేరుస్తున్నాడు .
బామ్మా ......
బామ్మగారు : ఇదిగో ఆపేస్తున్నాను అంటూ నవ్వుకుంటున్నారు , నువ్వన్నది నిజమే బాబూ ...... , మనసుకు నచ్చినవాళ్లకు తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు తెలిసిపోతుంది , ఇప్పుడేంత అయితే కోప్పడ్డారో దూరం చేసుకున్నారో అప్పుడు అంతకు రెట్టింపు దగ్గరైపోతారు - ఒక్కటైపోతారు .
యష్ణ అక్కయ్య : అలా జరగనే జరగదు , వైజాగ్ చేరుకున్నాక నేనెవరో ఈ అల్లరి ఇడియట్ ఎవరో .....
బామ్మగారు : మా గ్రామంలో నేనేది చెబితే అది జరిగితీరుతుందని నమ్మకం , నేను చెబుతున్నాను ఈ అక్కాతమ్ముళ్ళు విడిపోనంతగా ఒక్కటవ్వడం తధ్యం .....
యాహూ యాహూ ..... థాంక్యూ థాంక్యూ బామ్మా ..... , ఈ మాటలు వింటే అక్కయ్య మరింత సంతోషిస్తుంది .
బామ్మగారు : కోబోయే డాక్టర్ అక్కయ్యనా ? .
అవును బామ్మా ..... , ఈ అక్కయ్యను సేఫ్ గా వైజాగ్ చేర్చమని మాట తీసేసుకుంది .
బామ్మ : విన్నావా తల్లీ ..... నీకోసమే .
యష్ణ అక్కయ్య : బామ్మగారూ ..... నాకు ఎవరి సెక్యూరిటీ వద్దు , ముఖ్యంగా ఈ అల్లరి పిల్లాడు ఇడియట్ సెక్యురిటి అస్సలు వద్దు .
బామ్మ గారు : విశ్వసుందరిలాంటి దేవకన్యకు సెక్యురిటి తప్పకుండా ఉండాలి , కాలం బాలేదు తల్లీ ..... , ఏంటది తాళి ? .
యష్ణ అక్కయ్య : అవును బామ్మగారు , పెళ్ళై మూడురోజులయ్యింది .
బామ్మగారు : సంతోషం తల్లీ ..... , మనవడా ..... పెళ్ళైతే దేవత అని పిలవాలి .
పెళ్ళైతే అయ్యింది బామ్మా కానీ పెళ్లి తరువాత జరగాల్సిన ......
యష్ణ అక్కయ్య : ఆపు ఆపు ఆపు అంటూ కొట్టబోయి ష్ ష్ ష్ అంటూ కోపంతో చూస్తున్నారు .
బామ్మగారు : అర్థమైపోయిందిలే మనవడా ...... , కన్యనే దేవకన్యనే ..... తప్పేలేదు దూసుకోపో ......
యష్ణ అక్కయ్య : బామ్మా ..... అలా ఎంకరేజ్ చెయ్యకండి అల్లరి తట్టుకోలేము .
థాంక్యూ బామ్మా ...... అంటూ సిగ్గుపడుతూ యష్ణ అక్కయ్యవైపే చూస్తున్నాను .
యష్ణ అక్కయ్య : కొరుక్కుని తినేస్తావా ? అలా చూస్తున్నావు .
అంతకంటే అదృష్టమా ? ..... అఅహ్హ్ .... , ఆ కోరిక తీరుతుందా ? బామ్మ .
యష్ణ అక్కయ్య : నిన్నూ .... కాసేపు ఊరికే ఉండలేవా ? .
బామ్మ - తాతగారు నవ్వులు ......
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 19-09-2024, 08:41 AM



Users browsing this thread: 19 Guest(s)