12-05-2024, 02:11 AM
(12-05-2024, 12:38 AM)veerannachowdhary8 Wrote: నాకేం అయ్యిందో ఏంటో బుర్ర పని చెయ్యటం మానేసింది...టైమ్ 12:30 అవుతుంది ఒక రెండు గంటల నుండి రాయటానికి కష్టపడుతున్న కాని ఆ ఫ్లో రావట్లేదు ఏంటో.... నిజంగా ఏదో ఒకటి రాయాలి అని అనుకుంటే ఏది రాయలేం ఆ మూడ్ ఉండాలి ఎమో...క్షమించండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఆ మూడ్ లేదు నాలో...శుభరాత్రి
No problem veeranna garu..till now superb story and updates.meeku mood unnappudu rasi big update ivvali ani korukuntunnam
