Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
మా ట్రైన్ అనౌన్స్మెంట్ జరగడంతో ..... ఆగిపోనూలేక ( పెద్దక్కయ్యను మిస్ అవ్వలేను ) - ట్రైన్ ఎక్కనూలేక ( యష్ణ అక్కయ్యను మిస్ అవ్వలేను ) నిరాశతో నీరసంగా మెట్లు దిగుతున్నాను .
చివరి నిమిషం వరకూ ఆలస్యం చేసేవారు పరుగుపరుగున వస్తూ ముందున్నవారిని పట్టించుకోకుండా కిందకువెళ్లిపోతున్నారు .

సగం మెట్లుదిగి L షేప్ లోని స్టెప్స్ వైపుకు తిరగాలి , అదేసమయానికి నా వెనుకే హడావిడిగా వేగంగా కిందకుదిగుతున్న ఎవరినో ఆ వెనకున్నవారు ఢీకొట్టుకుంటూ కిందకుదిగిపోతున్నట్లు , నా వెనకున్నవారు నా భుజాన్ని వేగంగా ఢీకొట్టారు . బ్యాలన్స్ పట్టలేక ముందుకు పడిపోబోయి వెనక్కు తిరగడం - అఅహ్హ్ .... నా వెనకున్నవారు పడిపోబోయి నన్ను చుట్టేసి నా మీదకు పూర్తిగా ఒరగడంతో ..... స్టెప్స్ కంబీలకు ఆనుకుని ఇద్దరమూ పడిపోకుండా ఉండేందుకు తనను చుట్టేసాను , తను నామీదకు వాలిన ఫోర్స్ కు పూర్తిగా నామీదకు నా కౌగిలిలోకి చేరిపోవడంతో ఇద్దరి పెదాలు కలిసిపోయాయి .
తను ఎవరోకాదు , నేను ఎదురుచూస్తున్న ఏంజెల్ యష్ణ అక్కయ్య , ఆ క్షణం కలిగిన ఆనందం - ముద్దు తాలూకు తియ్యదనానికి నేనెప్పుడో మైమరచి తన కళ్ళల్లోకే అనురాగంగా చూస్తుండిపోయాను .
అంతటి మధురానుభూతినే తానూ ఆస్వాధిస్తున్నట్లు కోపంతో నన్ను తోసేయ్యకుండా మరింత గట్టిగా చుట్టేసి మరింతగా నామీదకు వాలిపోయి కళ్ళు మూసుకుని మరీ తేనెలూరుతున్న మృదువైన పెదాలు అదురుతున్నాయి , ముద్దు నచ్చినట్లు తియ్యదనంతో జలదరిస్తున్న ఒళ్ళు తెలపకనే తెలుపుతోంది .
వణుకుతున్న చేతిలోని ట్రాలీ సూట్ కేస్ స్టెప్స్ మీదుగా కిందకు జారిపోతున్నా పట్టించుకోకుండా ముద్దు మాధుర్యంలో లీనమైపోయింది .
స్స్స్ ..... ఎదపై ఏదో గుచ్చుకున్నట్లు చుట్టేసిన ఒకచేతిని మామధ్యకు తీసుకొచ్చి రుద్దుకుంటోంది కానీ పెదాలను మాత్రం వదలలేదు .
నాకైతే వదిలే ఉద్దేశ్యమే లేదు , అక్కయ్య పర్మిషన్ కూడా ఉంది అని గుర్తుకురాగానే నడుమును ఒక్క నొక్కు నొక్కి నామీదకు మరింతగా లాక్కుని ముద్దును మనసారా ఎంజాయ్ చేస్తున్నాను .

అదృష్టం వెనుకే దురదృష్టం ఉండనే ఉంటుంది కదా ..... , ట్రైన్ హార్న్ సౌండ్ పెద్దగా వినిపించడంతో ఉలిక్కిపడి నా పెదాలను వదిలింది , మధురమైన అనుభూతిని డిస్టర్బ్ చేసినట్లు కళ్ళు మూసుకునే ప్చ్ ..... That was so sweet & lovely first kiss అంటూ యష్ణ అక్కయ్య పెదాలపై కనిపిస్తున్న తియ్యదనానికి వొళ్ళంతా తియ్యదనంతో జలదరించిపోతోంది .
" FIRST KISS " Woooooow యాహూ యాహూ ..... ష్ ష్ ష్ అంటూ సైలెంట్ అయిపోయాను , అక్కయ్యకు తెలిస్తే సో సో హ్యాపీ ......
నా కేకలకు స్పృహలోకొచ్చి కళ్ళు తెరవగానే , ఒక్కసారిగా భద్రకాళీ అవతారం ఆవహించినట్లు ఎర్రని కళ్ళతో భస్మం చేసేలా చూసేస్తోంది .
నాకేమో నవ్వు వచ్చేసి తలదించుకున్నాను .
నువ్వా అంటూ కోపంతో కొట్టబోయి , ఢీ కొట్టినది ఎవరో - పడబోయి చుట్టేసినది ఎవరో -  కిస్ పెట్టినది ఎవరో - ఫస్ట్ కిస్ ఎంజాయ్ చేసినది ఎవరో గుర్తుకువచ్చినట్లు ఆగి , పిడికిళ్లను బిగించి కోపంతో ఊగిపోతోంది , ఏదో గట్టిగా గుచ్చుకున్నట్లు స్స్స్ అంటూ చీరలోపలికి చేతిని దూర్చి రుద్దుకుంటోంది .
అచ్చు అక్కయ్యకూడా అదే ప్లేసులో రుద్దుకున్నట్లు గుర్తుకువచ్చి , షర్ట్ జేబులో చూసుకుంటే దేవీ ఉంగరం , అక్కయ్యా ..... నిన్నూ .
యష్ణ అక్కయ్య : నన్ను అక్కయ్యా అని పిలవకు అంటూ పెదాలను తెగ తుడుచుకుంటోంది .
( తొలిముద్దు తాలూకు స్వీట్ సంతకం పడిపోయింది , జీవితాంతం చేరపలేము అంటూ నవ్వుకుంటున్నాను ) 
యష్ణ అక్కయ్య : వినిపించినట్లు కోపం , ప్చ్ ప్చ్ ..... జీవితాంతం గుర్తుండిపోవాల్సిన తొలిముద్దు ఈ ఇడియట్ కు పెట్టేసాను ఏంటి , జేబులో ఏమిపెట్టుకున్నావురా అంతలా గుచ్చుకుంది , అధికాక కిం....ద కూ .....
కిందకూడానా ? అంటూ కింద చూసుకున్నాను , అమ్మో వాడెప్పుడో అలెర్ట్ అయిపోయాడు అంటూ సిగ్గుపడ్డాను .
యష్ణ అక్కయ్య : కళ్ళు మూసేసుకుంది , నా బ్యాగ్ నా బ్యాగ్ .....
స్టెప్ బై స్టెప్ కిందకు బలంగా పడినట్లు సూట్ కేస్ ఓపెన్ అయ్యి బట్టలు - వస్తువులు  బయటపడ్డాయి .
యష్ణ అక్కయ్య : నీసంగతి తరువాత చూస్తాను అంటూ కిందకువెళుతోంది .

Sorry sorry యష్ణ అక్కయ్యా అంటూ నేను అనుకున్న కంబీ పట్టుకుని పైనుండి కిందకు జంప్ చేసి చివరి స్టెప్ దగ్గర ఓపెన్ అయిన సూట్ కేస్ దగ్గరకు చేరుకుని నేలపై పడిన వస్తువులను సూట్ కేస్ లోకి చేరుస్తున్నాను .
యష్ణ అక్కయ్య : స్టాప్ స్టాప్ డోంట్ టచ్ - డోంట్ ఎవర్ టచ్ those , వాటిని మాత్రం ముట్టుకోకు అంటూ చాలా కోపం ......
ఏంటబ్బా ఇంతకోపం - ఇంతకూ ఏమి పట్టుకున్నానని చూస్తే ఒకచేతిలో రెడ్ బ్రా మరొకచేతిలో పింక్ సాటిన్ ప్యాంటీ ..... , అంతే చిలిపి పులకింతతో కదలకుండా ఉండిపోయాను .
యష్ణ అక్కయ్య : వేగంగా కిందకువచ్చి ఏమిచేస్తున్నావు ? , వదులు ..... .
స్టాప్ స్టాప్ అన్నారుగా యష్ణ అక్కయ్యా వదలలేను ఆజ్ఞ అంటూ ఫ్రీజ్ అయిపోయాను .
యష్ణ అక్కయ్య : డోంట్ టచ్ - వదులు అనికూడా అన్నానుకదా .....
ఫ్రాంక్లీ స్పీకింగ్ ..... ఆ రెండు మాటలు వినిపించనే వినిపించలేదు యష్ణ అక్కయ్యా అంటూ ఎంత ఆపుకోవాలనుకున్నా నవ్వు ఆగడంలేదు .
యష్ణ అక్కయ్య : నిన్నూ అంటూ కోపంతో లాక్కుని సూట్ కేస్ లో ఉంచేసుకుని క్లోజ్ చేసేసింది .
Sorry యష్ణ అక్కయ్యా ....
యష్ణ అక్కయ్య : అక్కయ్యా అని పిలవద్దు అన్నానుకదా .....
మరెలా పిలవాలి అక్కయ్యా ? అంటూ ముద్దుగా అడిగాను .
యష్ణ అక్కయ్య : ఫ్లాట్ అయిపోయినట్లు నావైపు చూస్తోంది , వెంటనే కోపం .... ఎలా అయినా పిలవద్దు అంటూ లేచింది .
నాకంటే పెద్దదానివి కదా , యష్ణ అని పిలవలేను , ఫోర్త్ మోస్ట్ బ్యూటిఫుల్ నేమ్ ఆఫ్ మై లైఫ్ అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : తెలియకుండానే థాంక్యూ అని వచ్చేసింది , నో నో అయినా నేనెందుకు థాంక్స్ చెబుతున్నాను .
చెప్పేసారు లవ్ ..... థాంక్యూ సో మచ్ .
యష్ణ అక్కయ్య : నీతో మాట్లాడటం వేస్ట్ .....
అయితే తిట్టండి - కొట్టండి - గిళ్లండి - ఇష్టంగా కొరికేయ్యండి ..... మీఇష్టం .
యష్ణ అక్కయ్య : నాఇష్టమా ? , నేనెందుకు అలా చేస్తాను .
మీరే కదా మాట్లాడటం ఇష్టం లేదు అన్నారు .
యష్ణ అక్కయ్య : అన్నానా ? .
యష్ణ అక్కయ్య అందమైన అమాయకత్వానికి నవ్వు వచ్చేసింది .
యష్ణ అక్కయ్య : నిన్నూ ..... , ఇందుకే నీతో మాట్లాడటం ఇష్టం లేదు .
ఇదిగో మళ్లీ అన్నారు , నాకైతే చాలా ఇష్టం .
యష్ణ అక్కయ్య : అవసరం లేదు .
అవసరం ఉంది , మీరు మీ సీట్లో మరియు ఈ ఫ్లాట్ ఫారం పై లేకపోవడంతో కంగారుపడినది నేను - భయపడినది నేను - మీకోసం మళ్లీ వంతెన పైకి వచ్చి వేచిచూసినది నేను , నాకంటే ముందుగా వచ్చి కనిపించకపోతే నా హృదయం ఎంత గగుర్పాటుకు లోనైందో తెలుసా ? అంటూ యష్ణ అక్కయ్య చేతిని అందుకుని హృదయంపై వేసుకున్నాను .
యష్ణ అక్కయ్య : వేగంగా కొట్టుకుంటున్న నా హృదయ స్పందన స్పర్శకే ఉలిక్కిపడి , నిజమే sorry ..... ఆకలివెయ్యడంతో ఏమైనా తిందామని ఈ ఫ్లాట్ ఫారం మీద చూస్తే ఈ వర్షానికేమో అన్నీ షాప్స్ క్లోజ్ అందుకే మళ్లీ ఫస్ట్ ఫ్లాట్ మీదకు వెళ్ళాను , అక్కడ ఆర్డర్ ఇచ్చి అర గంట అయినా ఇవ్వకపోవడం - ట్రైన్ అనౌన్స్మెంట్ జరగడంతో ఆర్డర్ డబ్బు రెండూ వదిలేసి వచ్చేసాను .
ఓహ్ sorry ..... , నేనున్నాను కదా , నిన్నెలాగో చేరతానని రెస్ట్ రూమ్ బయట కౌగిలించుకున్నప్పుడే - బుగ్గపై ముద్దుపెట్టినప్పుడే నీకు తెలియాలే ......
యష్ణ అక్కయ్య : ఒక్కసారిగా కోపం , అయినా నువ్వడిగిన వెంటనే అన్నీ ఎందుకు చెప్పేస్తున్నాను .
ఎందుకంటే ,వైజాగ్ వరకూ మీ సెక్యురిటి మరియు యోగక్షేమాలు చూసుకోవాల్సింది నేనేకాబట్టి , ఆ విషయం మీ మనసుకు తెలుసు కాబట్టి , మీ మనసే నాతో మాట్లాడిస్తోంది .
యష్ణ అక్కయ్య : ఏదేదో మాట్లాడి నాకోపాన్ని సైతం కరిగించేస్తున్నావు , నాతో మాట్లాడకు ......

అంతలో ట్రైన్ హార్న్ తోపాటు ట్రైన్ చిన్నగా కదలడంతో ...... ఒకచేతితో లగేజీతో పరుగుపెట్టారు .
లగేజీ ఇవ్వండి కష్టం అంటూ లాక్కున్నాను , చిన్నగా కదులుతున్న AC భోగి ఎక్కబోయి వర్షపు తడి వలన జారడంతో ...... వెనక్కు పడిపోతుంటే , అక్కయ్యా జాగ్రత్త అంటూ వెనక్కుతిరిగి వీపును అడ్డుగా పెట్టడంతో సులువుగా ట్రైన్ ఎక్కేసి లగేజీ అందుకుంది .
ఎక్కడం సులువే అయినా కష్టం అన్నట్లు తెగ నటిస్తూ ...... , అక్కయ్యా అక్కయ్యా అంటూ చేతిని అందించి డోర్ హ్యాండిల్ పట్టుకోవడం జారుతున్నట్లు ఆస్కార్ యాక్టింగ్ చేస్తున్నాను .
అంతే కంగారుపడిపోయి తమ్ముడూ ..... అంటూ చేతిని అందించగానే పట్టుకుని ఒక్క జంప్ తో ఎక్కేసి యష్ణ అక్కయ్య కౌగిలిలోకి చేరిపోయాను , అక్కయ్యా అక్కయ్యా ..... ఎంత భయపడిపోయానో తెలుసా అంటూ వణుకుతున్నట్లు నటిస్తూ మరింత గట్టిగా చుట్టేసాను .
యష్ణ అక్కయ్య : Sorry sorry నేనే ఆలస్యం చేసాను అంటూ ఓదార్చడానికోసం కౌగిలించుకొన్నారు .
అఅహ్హ్ ..... పెద్దక్కయ్యను కౌగిలించుకున్న అనుభూతే , అంతే పట్టరాని సంతోషంతో నవ్వు వచ్చేసింది .
ఎదురుగా వాష్ బేసిన్ మిర్రర్ లో చూసేసి , దూరంగా తోసేసింది , వెళ్లు నీ కోచ్ లోకి .
నా భోగి కూడా ఇదే అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : అలా పిలవకు అన్నానుకదా , పదే పదే నన్ను ఆటపట్టిస్తున్నావు అంటూ కోపంతో లగేజీ లాక్కుంటూ తన క్యాబిన్ దగ్గరకువెళ్లి లోపలికిచూస్తే తన సీట్లో నేను సీట్ ఇచ్చిన pregnant లేడీ - మిగతా సీట్స్ లలో వాళ్ళు దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారు , నా సీట్ అనబోయి మనసొప్పక బయటకువచ్చేశారు , సమయానికి TC రావడంతో విషయం చెప్పింది .
TC : Sorry , చాలాసేపు చూసాము , ఈ వర్షంలో రావేమో అనుకుని ఆమె పరిస్థితి చూసి ఇవ్వాల్సి వచ్చింది , ఒక్క నిమిషం ఇస్తే నీ సీట్ నీకు ఇప్పించేస్తాను .
యష్ణ అక్కయ్య : నో నో నో ..... నాకంటే ఆమెకే అవసరం .
సంతోషంతో విజిల్ వేసేసాను , మా యష్ణ అక్కయ్య మనసు బంగారం ( అచ్చు అక్కయ్యలలానే ) ఉమ్మా .... , కోపంతో చూడటంతో నలువైపులా తిరుగుతూ నాలుగు కిస్సెస్ వదిలాను .
యష్ణ అక్కయ్య : ఇదిగో తమ్ .... ఈ అబ్బాయి సీట్ లాక్కుని ఇప్పించండి .
TC : నీలాంటి మనస్తత్వమే అమ్మా ...... , వారు రిక్వెస్ట్ చేయకుండానే త్యాగం చేసేసాడు , తన సీట్లో ఆమె హస్బెండ్ సెటిల్ అయ్యాడు .
ఒక్క క్షణం పాటు అలా సంతోషంతో నావైపు చూస్తుండిపోయారు యష్ణ అక్కయ్య .
ఫ్లాట్ అయిపోయావా అక్కయ్యా ? , తమ్ముడని ఒప్పేసుకున్నట్లేనా ? యాహూ యాహూ .....
యష్ణ అక్కయ్య : ఆగు ఆగు , ఆపు ..... నీవల్ల ట్రైన్లో ఉండేవాళ్ళంతా లేచేలా ఉన్నారు , TC సర్ ..... ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ? .
TC : ఇప్పించమంటే నీ AC సీట్ ఇప్పించగలను , అధితప్ప ఏ సీట్ ఇవ్వలేను ఎందుకంటే టోటల్ రిజర్వేషన్ మొత్తం ఫుల్ , sorry .....
యష్ణ అక్కయ్య : సర్ ......
అక్కయ్యా ..... నీ ఈ తమ్ముడు ఉన్నాడుకదా , Are you comfortable విత్ సెకండ్ క్లాస్ స్లీపర్ అంటూ టికెట్ అందించాను .
యష్ణ అక్కయ్య : ఏదైనా ok కానీ నువ్విచ్చే సీట్ వద్దు .
TC : తీసుకోమ్మా ..... , వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు , అది మిస్ చేసుకుంటే ఫ్లోర్ మీదే పడుకోవాలి .
ఇది నా సీట్ కాదు అక్కయ్యా ..... , నీ సీట్ త్యాగం చేసిన వారిది .
TC : ఇప్పుడు ok కదా తీసుకోమ్మా .....
యష్ణ అక్కయ్య : అయితే ok , ఇదేమీ నువ్వు త్యాగం చేసినట్లు కాదు గుర్తుపెట్టుకో ......
Ok ok , మా యష్ణ అక్కయ్య మంచి మనసుకు లభించిన సీట్ - అటాచ్ లో ఉన్న ప్రక్క భోగీనే ,, Are you happy .
యష్ణ అక్కయ్య : మరి నీకు ? , దేవుడా దేవుడా ..... ప్లీజ్ ప్లీజ్ దొరికితే మాత్రం చివరి బోగీలో ఉండేలా చూడండి .
ధగా ధగా ..... మోసం మోసం ..... 
యష్ణ అక్కయ్య నవ్వులు , ఫస్ట్ టైం నువ్వు కోప్పడుతున్నావు - నేను నవ్వుతున్నాను , యాహూ యాహూ ......
మీరు సంతోషంతో కేకలువేస్తే ట్రైన్లో ఉన్నవాళ్లు హాయిగా నిద్రపోతారు కదూ .....
యష్ణ అక్కయ్య : లేదు లేదు sorry అంటూ నోటికి తాళం వేసేసారు .
నవ్వుకున్నాను , ఉంటే మీ సీట్ ప్రక్కనే ఉంటుంది , ఆమె హస్బెండ్ టికెట్ నాదే కదా ......
TC : Sorry బాబూ ..... , వాళ్ళతో ఉన్నదే ఒకే సీట్ , REC లో ఉన్న మరొక టికెట్ క్యాన్సిల్ అయిపోయింది , నేనైతే హెల్ప్ చేయలేను అంటూ వెళ్లిపోయారు .
యష్ణ అక్కయ్య : మరెలా ? .
ఏముంది షేర్ చేసుకోవడమే , మీకేమీ ఇబ్బందిలేకపోతే 69 లో పడుకోవడమే ( హత్తుకుని ) .... అంటూ చిలిపినవ్వులు .
యష్ణ అక్కయ్య : నో నో నో ..... 
Yes yes yes ......
యష్ణ అక్కయ్య : నిన్నూ అంటూ తలపట్టుకున్నారు .
లేదు లేదులే అక్కయ్యా ..... , మీరు మీ సీట్ కు వెళ్ళండి అనిచెప్పి నా AC క్యాబిన్ కు వెళ్ళాను .

ఆ వ్యక్తి చూడగానే , sorry sorry బాబూ అంటూ లేచారు .
నాకు మంచే జరిగింది , మీ లగేజీ తీసుకోండి అంటూ తన వైఫ్ ఉంటున్న క్యాబిన్ లోకి తీసుకొచ్చి , ప్రక్క సీట్లో పడుకున్న వ్యక్తిపై ఉంగరం తాకించాను , అంతే లేచి తన లగేజీ అందుకుని ప్రక్క క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు , ఈ పరిస్థితుల్లో తోడుగా ఉండాలి అనిచెప్పి , థాంక్స్ చెబితే గుడ్ నైట్ చెప్పి సంతోషంగా బయటకువచ్చేసాను .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 27-07-2024, 02:34 PM



Users browsing this thread: SanthuKumar, 31 Guest(s)