11-05-2024, 12:07 PM
(11-05-2024, 11:53 AM)Haran000 Wrote: Actual గా కథ వాళ్ళ పెళ్ళి రోజు మొదలై past present కి పోతూ వస్తూ ఉంటుంది, అందులో suspence reveal అలా ఉండేది కథ.
నేనే sarit గారిని old thread delete చేయమని చెప్పి మొత్తం కథ ని childhood నుంచి present కి streamline చేసి new thread చేసి post చేసా అందుకే ఇప్పుడు ఇలా ఉంది.
నేను ఈ కథని అసలు sex లేకుండా రాయాలి అనుకున్నాను కానీ కనీసం ఐదు comments కూడా రావట్లేదు అని, sex పెడితే వస్తాయేమో అని sex పెట్టాల్సి వచ్చింది. నా self respect ని చంపుకున్న నేను. కానీ ఇక కాదు నేను ఏ కథ రాసినా నాఇష్టం ఉన్నట్టు రాస్తా, నా ఇష్టం ఉన్నప్పుడే update ఇస్తాను.
Thank you bro for your support for me.
1 మంత్ బ్యాక్ నువ్వు గీత కధలో మెన్షన్ చేసినప్పుడు చదివా బ్రో.. 4 నైట్స్ పట్టింది చదవడానికి...
శివ కాజల్ ని పార్వతి అని ఎప్పుడు పిలుస్తాడా అని.. కాజల్ కంటే నేనే ఎక్కువ వెయిట్ చేశా అనిపించింది..
జనాలు గాసిపీ లో సెక్స్ మాత్రమే ఎక్సపెక్ట్ చేస్తారని.. నా "పారిజాతాపహరణం" స్టోరీ తోనే నాకూ అర్ధం అయ్యింది..
తహ తహ స్టోరీ కి ఉన్నంత తహ తహ నా 2nd స్టోరీ మీద చూపెట్టట్లేదు..
అడవిలో ఉప్పు అమ్మాలి.. సముద్రం దగ్గర చింత పండు అమ్మాలి.. వాళ్ళ తప్పేం లేదు..
అల్ ది బెస్ట్ బ్రో..