Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#91
(11-05-2024, 11:31 AM)nareN 2 Wrote: Nuvvu 400 pages kadhani 4 pages lo ichhesav Bro..

chinna kadha lo em untundile ani evaroo open cheyyatledemo..

Story.. Screen Play.. Dialogues.. Direction ani vesukovalsina Satta unna Story ani teliyatledu janalaki..

bln..


అన్నా ఈ కథ నువు ఎప్పుడు చదివావో తెలీదు కానీ 2021 లో మొదలు పెట్టి 2023 వరకు every 15 days కి నేను చాలా discipline గా regular updates తో continue చేసిన కథ ఇది. 45 pages వరకు ఉండేది, audience తక్కువ. ఏదో నేనే రాసుకుంటూ పోయాను, ముగ్గురో నలుగురో comments చేసేవాళ్ళు అంతే, వాళ్ళ కోసం నేను పెద్ద పెద్ద updates ఇచ్చేవాని. ఇది నేను ఆపేసాను అసలు కథ ఇంకా ఉండేది. Encouragement లేక Interaval ని climax గా ఇచ్చి పక్కన పడేసాను. శివ చాణక్య, సూర్య వీళ్ళ ముగ్గురితో ఒక action entertainment plan చేసా. కానీ ఇక వదిలేసా.

Actual గా కథ వాళ్ళ పెళ్ళి రోజు మొదలై past present కి పోతూ వస్తూ ఉంటుంది, అందులో suspence reveal అలా ఉండేది కథ.

నేనే sarit గారిని old thread delete చేయమని చెప్పి మొత్తం కథ ని childhood నుంచి present కి streamline చేసి new thread చేసి post చేసా అందుకే ఇప్పుడు ఇలా ఉంది. 

Readers దురదృష్టం అన్న నేనేం చెయ్యాలి. నేను ఎంతో ఇష్టం గా నా అందాల దేవత కాజల్ కోసం రాసుకున్న కథ ఇది. Honestly నేను గీత కథని ఈ కథ రాసినంత interest తో రాయట్లేదు తెలుసా. 

నేను ఈ కథని అసలు sex లేకుండా రాయాలి అనుకున్నాను కానీ కనీసం ఐదు comments కూడా రావట్లేదు అని, sex పెడితే వస్తాయేమో అని sex పెట్టాల్సి వచ్చింది. నా self respect ని చంపుకున్న నేను. కానీ ఇక కాదు నేను ఏ కథ రాసినా నాఇష్టం ఉన్నట్టు రాస్తా, నా ఇష్టం ఉన్నప్పుడే update ఇస్తాను. 

Thank you bro for your support for me.
[+] 4 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - Completed - by Haran000 - 11-05-2024, 11:53 AM



Users browsing this thread: 2 Guest(s)