10-05-2024, 08:54 AM
(09-05-2024, 11:07 PM)Blnbln Wrote: ఈ స్టోరీ లో 2 డౌట్స్ ఉండిపోయాయి బ్రో..
1. శివ తమ్ముడు ఎవరి దగ్గరో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు.. అది రివీల్ చెయ్యలేదు..
2. కాజల్ ఫ్రెండ్ తో.. "నేనెవరో తెలుసుగా" అనే డైలాగ్ కి జస్టిఫికేషన్ ఇవ్వలేదు..
నేను ఎగ్జామ్ లో కాపీ కొట్టేటప్పుడు కూడా నాకు అర్ధం అయితేనే కొడతా.. సో నాకున్న జిజ్ఞాస నీ దృష్టిలో పెట్టుకుని..
పై 2 డౌట్స్ తీర్చాల్సిందిగా మనవి..
ప్రశ్న నువ్వే అడిగి జవాబు నువ్వే చెప్తే ఇక నేనేం చెప్పాలి మిత్రమా. హహహహ………
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే మెదడునడుగూ! ప్రాసకోసం తర్కం మానుకోను నేను.