09-05-2024, 10:23 PM
(09-05-2024, 10:15 PM)Blnbln Wrote: Meeku na story nacchindani.. ma wife ki cheppukuntunna.. Proud Ga..
బ్రో మీకు పెళ్ళి అయ్యింది happy life, నాకు ఎప్పుడు అవుతుందో ఏమో, 24 years కే పెళ్ళి చేసుకుంటా అంటే దానికి సంపాదన కావాలంట. సంపాదించే అమ్మాయినే చేసుకుంటా, నేను ఇంట్లో కూర్చొని కథలు రాసుకుంటా అంటే వినట్లేదు మా వాళ్ళు. చిన్నప్పటి నుంచి అదృష్టాన్ని నమ్మలేదు కానీ ఇప్పుడెందుకో అలాంటివి నమ్మొచ్చేమో అనిపిస్తుంది.