09-05-2024, 09:49 PM
(This post was last modified: 09-05-2024, 09:49 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(09-05-2024, 09:24 PM)Blnbln Wrote: నీ ప్రభావం కూడా ఉంది బ్రో.. నా మీద.. అంటే కథ రాయడానికి..
వీరన్న బ్రో కథలు అరె.. మనకి కూడా ఇలాగే జరిగాయి అన్నట్టుంటే..
నీ కథలు.. మనకి కూడా ఇలా జరిగుంటే ఎంత బావుంటుంది అన్నట్టు ఉంటాయ్..
నాకు మీరందరూ...ఇన్స్పిరేషన్ బ్రోస్..
వీరన్న గారేమో గాని మిత్రమా నేను రాసిన పదవ కథ కూడా ఈ కథ ముందు 1% కూడా తూగదు. మొదటి కథే ఇంత బా రాస్తున్నావు.