09-05-2024, 09:24 PM
(09-05-2024, 09:10 PM)Haran000 Wrote: అంతా మీ coaching ఏ అంటగా వీరన్న గారు?
అ! బయట talkuuu…!
నీ ప్రభావం కూడా ఉంది బ్రో.. నా మీద.. అంటే కథ రాయడానికి..
వీరన్న బ్రో కథలు అరె.. మనకి కూడా ఇలాగే జరిగాయి అన్నట్టుంటే..
నీ కథలు.. మనకి కూడా ఇలా జరిగుంటే ఎంత బావుంటుంది అన్నట్టు ఉంటాయ్..
నాకు మీరందరూ...ఇన్స్పిరేషన్ బ్రోస్..