09-05-2024, 09:23 PM
(09-05-2024, 09:10 PM)Haran000 Wrote: అంతా మీ coaching ఏ అంటగా వీరన్న గారు?
అ! బయట talkuuu…!
అంత లేదు బ్రో....నా లాంటి హాఫ్ నాలెడ్జ్ గాల్లె స్టోరీలు రాస్తుంటే ఇలాంటి content ఉన్నోళ్ళు రాస్తే ఇంక ఎలా ఉంటాదో అని ఎప్పుడు నుంచో అనుకుంటున్నా... ఇప్పుడు పుట్టుక్కొస్తున్నారు మెల్లగా...btw neku manchi sense of humour undi itachi bro...ne lengthy updates chadive opika ledu kani short and sweet ga nuv pette comments ki matram baga navvukunta...oka comedy story try cheykudadu...