09-05-2024, 08:38 PM
(This post was last modified: 09-05-2024, 08:39 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
నేను - ఒసేయ్.. నువ్వు ఖచ్చితంగా ఎర్రగడ్డ బ్యాచ్.. నిన్ను మర్డర్ చేసి నే జైలుకి పోతా..
తన నుంచి ఎలాంటి రిప్లై లేదు..
నేను రాత్రి జరిగిందంతా సీరియస్ గా ఆలోచిస్తుంటే..
మళ్ళీ భుజం మీద చెయ్యి పడింది.. HR ఏమో అని గుండె జారిపోయింది.. శృతి.. హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకున్న..
శృతి - ఛీఛీ పొద్దున్నే ఏంట్రా ఇది..
నేను - విండో క్లోజ్ చేసి.. (సిస్టం విండో..) అది కాదే.. నీతో కొంచెం మాట్లాడాలి..
శృతి - చెప్పు..
నేను - ఇప్పుడు కాదు లంచ్ టైములో..
శృతి - సరే గాని.. ఈరోజు ఎలా ఉన్న నేను..
నేను - అప్పుడు గాని ఈ లోకం లోకి రాలేదు నేను..
దావని (సారీ మీకు తమిళ్ రాదు కదా.. దావని అంటే లంగా వోణి) వేసుకు వచ్చింది..
నేను - హే ఏంటి స్పెషల్.. బర్త్డే నా..
శృతి - అవును.. కాకపోతే కృష్ణుడి డి..
నేను - ఈరోజు కృష్ణాష్టమా.. (దీనమ్మ జీవితం సెలవిస్తే తప్ప సండే అని కూడా తెలియట్లేదు..)
శృతి - మెయిల్ వచ్చిందిగా.. అందరూ ట్రెడిషనల్ డ్రెస్ లో రావాలని..
నేను - సరిపోయింది.. ఐన నా దగ్గర ట్రెడిషనల్ గా ఏమి లేవులే..
శృతి - షాపింగ్ కి వెళ్దామా..
నేను - వద్దు కానీ.. మధ్యాహ్నం మాత్రం మాట్లాడాలి.. హ్యాండ్ ఇవ్వకు..
శృతి - బాబు.. ట్రైనింగ్ ఇచ్చేది నువ్వే.. నిన్ను వదిలి నేనెక్కడికి పోతా..
నేను - సరే కూర్చో ఐతే..
అని సీరియస్ పని చేసుకుంటుంటే..
శాంతి - ఎరా నువ్వడిగిందే కదరా పంపా.. కోపం ఎందుకు..
నేను - ఆఫీస్ లో ఉన్నా.. నైట్ మాట్లాడతా అని మెసేజ్ పెట్టి తన రిప్లై కోసం వెయిట్ చెయ్యకుండా విండో క్లోజ్ చేసేసా..
ఇక లంచ్ టైం కి శృతి ని తీసుకుని నిన్నటి శరవణ భవన్ లో ఫామిలీ సెక్షన్ లోకి దూరి కార్నర్ కి వెళ్లి కూర్చున్నాం...
శృతి - చెప్పారా..
నేను - చెప్తానే.. కొంచెం ఆగు.. నోరు తడారిపోతోంది..
అంటూ వాటర్ తాగి.. తన వైపు చూసా.. అయోమయం గా చూస్తోంది..
శృతి - ఏంట్రా ప్రొపోజ్ చేస్తున్నావా..
నేను - లేదే..
శృతి - మరి..
నేను - నాకో హెల్ప్ కావాలి..
తను - ఎంత కావాలి..
నేను - ఒసేయ్ కొంచెం ఓపిగ్గా వినవే..
శృతి - (నవ్వుకుంటూ) సరే చెప్పు..
నేను - (ఓసారి చుట్టూ చూసి) తిట్టకూడదు..కొట్ట కూడదు మరి.. ప్రామిస్ చెయ్యి..
శృతి - ఇన్ని కండిషన్స్ తో ఎం అడుగుతావురా.. నాకు భయం వేస్తోంది..
నేను - నువ్వంత భయపడేంత ఏమి లేదే అక్కడ..
శృతి - మరి నువ్వెందుకు భయపడుతున్నావ్..
నేను - నేనెప్పుడు భయపడ్డా..
శృతి - మరి ఆ చెమటలు ఏంట్రా..అంతా..ఓకే నా..
నేను - వెయిట్.. నిన్ను.. ఎక్కువ టెన్షన్ పెట్టను.. అసలు నాకు ఎం కావాలంటే..
శృతి చాల ఆత్రుత గా నా కళ్ళలోకి చూస్తోంది..
నేను - నాకు నిన్ను న్యూడ్ గా చూడాలని ఉంది..
శృతి షాక్ లో ఉంది.. నేను చెప్పాలనుకున్నది కరెక్ట్ గా చెప్పానో లేదో గుర్తు రావట్లేదు.. మళ్ళీ మంచి నీళ్లు తాగాలని ఉంది.. కానీ దాని మొహం చూసి భయం వేసింది..
నేను - శ్రుతీ.. అని పిలిచా..
శ్రుతి - రేయ్ నిన్న కలిసిన అమ్మాయిని.. ఎదో సరదాగా మాట్లాడా.. పోనీ నా మీద ప్లాన్ లు వేసావా అంటే లవ్ కాదు అని ముందే చెప్పావ్.. బట్ ఇదేం కోరికరా..
నేను - ఏమోనే.. నాకు నిన్న నువ్వు చెప్పావ్ కదా.. మాకు లేవు కాబట్టి వాటి మీద ఇంటరెస్ట్ అని... ఆలా ఒకసారి చూసేస్తే.. ఆ ఇంటరెస్ట్ తగ్గుతుందేమో అని..
శ్రుతి - లాజికల్ గా ఒకే గాని మెంటల్ ఆ అలా ఎలా ఒప్పుకుంటాం రా..
నేను - ఒక్కసారే.. ప్లీజ్..
శ్రుతి - హ్మ్మ్ సరే ఇది చెప్పు.. చూసి.. తర్వాత ఏంటి..
నేను - ఏమి అనుకోలేదే.. చూడ్డం వరకే అనుకున్నా..
శ్రుతి - రేయ్ ఎం కావాలో ఎం వద్దో నీకే క్లారిటీ లేదు..
నేను - ఉంది.. చూస్తాను అంతే..ఇంకేం వద్దు..
శ్రుతి - సరే అలోచించి చెప్తా లే..
నేను - థాంక్స్ డార్లింగ్.. నిన్ను అడిగేంత ధైర్యం ఎలా వచ్చిందో నాకే అర్ధం కావట్లేదు.. అర్ధం చేసుకున్నావ్..
మళ్ళీ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు పడ్డాం..
శ్రుతి - సరే.. చెప్పావ్ కదా..పోదాం పద..
నేను - అదేంటి తినొద్ద..
శ్రుతి - ఆకలి చచ్చిపోయిందిరా..
నేను - ఒసేయ్.. అంత మాట మనకే.. ఎదో ఆలోచనలతో అడిగేసా కానీ.. నీకు ఇష్టం లేకపోతె వద్దు.. ఆ మేటర్ వదిలేసేయ్..
శ్రుతి - అందుకు కాదురా..
నేను - మరి ఏంటే
శ్రుతి - నువ్వు నన్ను చూసినట్టే నేను కూడా నిన్ను చూడొచ్చా..