09-05-2024, 08:31 PM
(This post was last modified: 09-05-2024, 08:37 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
తిన్నామా పడుకున్నామా తెల్లారిందా లో నెక్స్ట్ డే..
ఈరోజేంటో అలారమ్ కొడితే తప్ప మెలకువ రాలేదు..మళ్ళీ అదేంటో కానీ ఆడదాని శరీరం మీద ఇంత మోజెందుకూ అనిపించింది... ఎదో స్మశాన వైరాగ్యం లాగ.. అది కూడా కొంత సేపే..
వాణి వాళ్ళమ్మ కి వెళ్ళొస్తా అని చెప్పిన మాట వినపడే దాకా ఆలా ఏవేవో ఆలోచనలు.. నేను కొంచెం లేట్ అయ్యా ఈరోజు.. ఛ.. మళ్ళీ మిస్ అయిపోతాను అనుకుంటూ.. కీస్ తీసుకుని బయటకి వచ్చేసరికి.. తాను ఇంకా అటు ఇటు తిరుగుతూ మొక్కలు చూస్తోంది..
కొంచెం ఆనందం వేసి తన వైపే చూస్తుండగా.. తనూ నా వైపు చూసింది.. ఇద్దరం చూపు తిప్పట్లేదు.. ఒక 7 , 8 సెకండ్స్ పర్ఫెక్ట్ ఐ కాంటాక్ట్.. ఒక్క క్షణం.. దీనికి పడిపోయాన అనిపించింది.. ఈలోపు
తను - అన్నా..మీరు ఎటు వైపు వెళ్తున్నారు..
నేను - (సీరియస్ టోన్ లో..) నా పేరు రవి..
తను - (నవ్వుతూ) ఓకే రవి.. నువ్వు ఎటు వైపు వెళ్తున్నావ్..
నేను - కడవంత్ర..
తను - నేను ఆ రూట్..ఏ కొంచెం డ్రాప్ చేస్తావా..
నేను - (శ్రీనివాస రామానుజన్ గుర్తొచ్చాడు.. ఏవో కొన్ని లెక్కలు వేసుకున్తున్నా)..
తను -(ఇంకా నేను నా లోకం లోంచి బయటకి రాకపోవడం చూసి..) హెలో.. డ్రాప్ చేస్తావా..
నేను - ఓకే రా.. అన్నాను.. (వాళ్ళ అమ్మ కానీ, మా ఓనర్స్ కానీ, వెంకట్ గాడు గాని ఎవరన్నా చూస్తున్నారా అని ఓ సారి చుట్టూ చూసుకుని.. బండి స్టార్ట్ చేశా..)
బండి మలుపు తిరగగానే 1st చేసిన పనేమిటంటే మిర్రర్ ఎడ్జెస్ట్ చేయడం..
ఇప్పటి దాకా కొబ్బరి బొండాల మీద కాన్సంట్రేట్ చేసి సరిగ్గా తనని చూడలేదు కానీ.. అబ్బా..
ఆ కళ్ళు.. అర్జునుడు గురి పెట్టి పక్షి కన్ను చూస్తూ ఉండిపోయినట్టు.. నేను కూడా నా చూపు తిప్పుకోలేకపోతున్నా.. అంత కంటే ఇంకేం చూడలేకపోతున్నా.. అది కళ్ళు అందం గా ఉన్నాయా లేక తను చూసే ఆ చూపు అందంగా ఉందా.. లేక నా ఆనందం వాళ్ళ సిట్యుయేషన్ అందం గా అయ్యిందా అర్ధం కాలేదు కానీ.. అదంతా ఒక మిక్సీడ్ ఫీలింగ్..
నా ఆలోచనల్లో నేను ఉండగా.. వాణి భుజం మీద తట్టింది..
వాణి - ఇక్కడ దిగుతాను..
నేను - ఇక్కడేనా కాలేజీ..
వాణి - లేదు.. ఫ్రెండ్స్ వస్తున్నారు.. బుక్స్ కొనాలి..ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి..
నేను - వెయిట్ చెయ్యనా..
వాణి - పర్లేదు.. నీకు టైం అవుతుందిగా.. వెళ్ళు..
నేను - (మనకి సిట్యుయేషన్ అడ్వాంటేజ్ తీసుకోవడం అస్సలు రాదనీ మీకు ఈ పాటికే తెలిసి ఉండాలి..) ఓకే బాయ్ ఐతే.. (బైక్ స్టార్ట్ చేశా.)
వాణి - రవి..
నేను - (ఏంటన్నట్టు తన వైపు చూసా..)
వాణి - థాంక్స్..
నేను - పర్లేదు.. ఆఫీస్ దారే కదా...
ఇద్దరం.. నవ్వుకుంటూ.. ఎవరి దారి వైపు వాళ్ళు కదిలాం..
దీన్ని పెళ్లి చేసుకుంటా అంటే మా అమ్మ ఒప్పుకుంటుందా.. అసలు దీనికి మనకే ఏజ్ గ్యాప్ ఎంత ఉంది.. కట్నం ఎంత ఇస్తారో.. మనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఐతే వాళ్ళ తమ్ముణ్ణి మన దగ్గర పెట్టుకుని చదివించమంటారా..
ఇంకా ఆలోచనలు పూర్తి కాకుండానే.. ఆఫీస్ వచ్చేసింది.. అప్పుడు గాని గుర్తు రాలేదు HR కి త్వరగా వస్తా అని మాటిచ్చిన సంగతి..
సైలెంట్ గా వెళ్లి నా సిస్టం ఆన్ చేసుకోగానే.. ఒక భయంకరమైన మెసేజ్..
శాంతి - ఇదిగోరా నువ్వడిగిన 32 B .. (అని పిక్ పెట్టింది..)