09-05-2024, 05:18 PM
(This post was last modified: 09-05-2024, 05:21 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(09-05-2024, 05:10 PM)Uday Wrote: అవునౌను ఆశ నే పడింది ముందు తరువాత తనూ పడిపోయాడు మౌనిక మాత్రం మౌనంగానే ఉండిపోయింది
నేను ఆ పేర్లు కావాలనే అలా పెట్టాను. కథ మొత్తం విశ్వ యొక్క ఆశ.
Uday గారు మీరు ఒక రచయిత కథలో క్లుప్తంగా ఏం చెప్తున్నారో పట్టేస్తరు. చాలా కథలు చదివిన అనుభవం మీది.
Uday bro What is stopping you. Readers demand writers but I’m a writer here requesting as a reader. Please consider a new story. Leave about your old stories plan anew one bro. you’re hiding your excellency.