Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
" తమ్ముడూ ..... అంటూ నా కౌగిలిలోకి చేరిపోయింది , అక్కయ్యను చూస్తున్నట్లుగానే - కౌగిలింత కూడా అదే అనుభూతిని పంచుతోంది , మరొక్కసారి చూడాలని ఉంది "
నాక్కూ......డా అనబోయి ఆగిపోయాను , వెళ్లు అక్కయ్యా వెళ్లు వెళ్లు అంటూ కన్నీళ్లను తుడిచి కళ్లపై ముద్దులుపెట్టి పంపించాను , అక్కయ్యకు తోడుగా సిస్టర్స్ నూ వెళ్ళమని చెప్పి బయటే వేచిచూస్తున్నాను .
అక్కయ్య ఫ్రెండ్స్ తో విషయం తెలుసుకున్నట్లు మల్లీశ్వరి గారి కళ్ళల్లో చెమ్మ ..... , sorry మహేష్ , అలా ఎవ్వరికీ జరగకూడదు , ఇంకా ఈ సమాజంలో అలాంటి భర్త అత్తామామలు ఉన్నారంటే భయమేస్తోంది .

15 నిమిషాల తరువాత ఫస్ట్ యష్ణ గారు లగేజీతో బయటకువచ్చి నావైపు అంతే కోపంతో చూస్తూ వెళ్లి టికెట్ చూయించి ఫ్లాట్ ఫార్మ్ లోపలికి వెళ్లిపోయారు .
అక్కయ్య - అక్కయ్య ఫ్రెండ్స్ సంతోషంతో వచ్చి తమ్ముడూ తమ్ముడూ ..... అంటూ నా కౌగిలిలోకి చేరిపోయింది , కౌగిలింతనే కాదు యష్ణ అక్కయ్య మనస్తత్వం కూడా అచ్చు అక్కయ్య మనస్తత్వమే , పలుకు - నడకలోనూ అచ్చు అక్కయ్యనే , చాలా చాలా మంచివారు , అక్కయ్యలానే ప్రేమతో మాట్లాడారు , 15 నిమిషాలు మాట్లాడినా క్షణంలా గడిచిపోయింది అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు , తమ్ముడూ తమ్ముడూ ..... ట్రైన్ టైం అయ్యింది కాబట్టి వెళ్లిపోయారు లేకపోతే ఎంతసేపైనా మాట్లాడేవారు .
అక్కయ్య సంతోషాన్ని బుగ్గలు అందుకుని అలా చూస్తుండిపోయాను .
" తమ్ముడూ తమ్ముడూ ..... నువ్వు వెళ్లే ట్రైన్లోనే వైజాగ్ వెళుతున్నారు , భోగి - సీట్ నెంబర్ కనుక్కోలేదు ప్చ్ ప్చ్ ..... "
అక్కయ్య ఫ్రెండ్స్ : తమ్ముడూ ..... మూడు రోజుల క్రితమే పెళ్లిచేసుకున్నారు - పెళ్ళైన రోజు సాయంత్రమే తన హస్బెండ్ కు అమెరికాలో జాబ్ కంఫర్మ్ అవ్వడంతో ఫస్ట్ నైట్ కూడా వదిలి ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయాడట అంటూ నవ్వుకుంటున్నారు - ఇంతటి అతిలోకసుందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటే ...... .
" ష్ ష్ ష్ డార్లింగ్స్ ..... అంటూ సిగ్గుపడింది , తమ్ముడూ ..... నీ ట్రైన్లోనే కాబట్టి వైజాగ్ వరకూ తోడుగా ఉండు  "
మా అక్కయ్య ఎలా అంటే అలా .....
" ఆదికాదు తమ్ముడూ ...... 30 లక్షల కట్నంతో పెళ్లి జరిగింది - మనలాగే ఆస్తి మొత్తం అమ్మేయగా జరిగిన పెళ్లి - తల్లి మాత్రమే ఉన్నారు , భర్త అమెరికా నుండి వచ్చేన్తవరకూ అత్తామామలు దగ్గర ఉండబోతున్నారు ..... ఆ ఊహకే అక్కయ్య భయపడిపోయినట్లు కళ్ళల్లో చెమ్మ ...... "
అక్కయ్యా అక్కయ్యా అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నాను , అక్కయ్యా .... మనసులోని మాట చెప్పెయ్యి , నా అక్కయ్యకోసం ఏమైనా చేస్తాను .
" నా తమ్ముడు బంగారం , తమ్ముడూ ..... బామ్మ - నీ మిస్ యూనివర్స్ నే కాదు అప్పుడప్పుడూ వెళ్లి యష్ణ గారిని కూడా కలవాలి - ఒకరు తోడుగా ఉన్నాడని ధైర్యం కలిగించాలి "
అడ్రస్ చెప్పు అక్కయ్యా .....
" వైజాగ్ వరకూ ప్రయాణిస్తున్నావు కదా , నీ ఇష్టం ప్రేమనే తెలియజేస్తావో - ప్రాణమని తెలియజేస్తావో - అందమైన చిలిపి అల్లరే చేస్తావో ఏమి చేసైనా సరే కనుక్కో ...... , యష్ణ అక్కయ్య సంతోషంగా ఉండటం కావాలి - తన నవ్వు చూస్తున్నంతసేపూ మనసు పరవసించిపోయింది "
అలాగే అక్కయ్యా ..... , నీ తమ్ముడిపై నమ్మకం ఉందికదా వదిలెయ్యి అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
" లవ్ యు ..... , అవునూ ..... యష్ణ అక్కయ్య కనిపించగానే కౌగిలించుకుని ముద్దుకూడాపెట్టేశావు అంత ప్రాణమా ? అంటూ చెవిలో గుసగుసలాడింది , Ok ok అక్కయ్యలంటే ఎంత ప్రాణమే తెలిసికూడా అడగటం నా తప్పు అంటూ మొట్టికాయవేసుకుంది , సరే ఏమైనా చేసుకో నాకైతే ...... "
యష్ణ అక్కయ్య సంతోషం - సేఫ్టీ కావాలి అంతేకదా అంటూ అక్కయ్యచేతిని అందుకుని నా హృదయంపై వేసుకున్నాను .
" లవ్ యు తమ్ముడూ ..... ( మా ట్రైన్ 5th ఫ్లాట్ ఫార్మ్ మీదకు కాసేపట్లో రాబోతోందని అనౌన్సమెంట్ జరుగుతుండటంతో ) తమ్ముడూ వెళ్లు వెళ్లు తొందరగా వెళ్లు మేము హాస్టల్ కు వెళతాములే అంటూ తోసేస్తోంది "
అక్కయ్య ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతున్నారు , ఒసేయ్ తమ్ముడు వెళుతుంటే నిన్నెలా సముదాయించాలో అని మేము తెగ ఆలోచిస్తుంటే నువ్వెంటే షాక్ ఇస్తున్నావు .
యష్ణ అక్కయ్య దగ్గరకే కదా .....
" మళ్లీ చెప్పాలా ఏంటి ? , వెళ్లు వెళ్లు ..... అంటూ మళ్లీ హత్తుకుని వెంటనే వదిలేసింది , ఆ ఒక్క క్షణం గ్యాప్ లో ఏదో జరిగింది ఏంటబ్బా అని ఆలోచిస్తున్నాను , తమ్ముడూ ..... "
వెళతాను , ముందు మీరు బయలుదేరాక అంటూ మల్లీశ్వరి గారివైపు చూసాను .
మల్లీశ్వరి : రెండు నిమిషాలలో Exit దగ్గర అంటూ వెళ్లిపోయారు .
" ప్చ్ ..... మేము వెళతాము కదా అంటూ ఫ్లాట్ ఫార్మ్ లోపలికి వెళ్లే ద్వారం వైపే చూస్తూ exit వరకూ చేరుకున్నాము , ఇక్కడే ఆగు బయటకువస్తే మళ్లీ చుట్టూ తిరిగి ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళాలి అంటూ హత్తుకుని పెదాలపై ముద్దుపెట్టి , హ్యాపీ జర్నీ అంటూ అక్కయ్య ఫ్రెండ్స్ దగ్గరకు చేరింది , ఏమైనా చేసి యష్ణ అక్కయ్య భోగీలోనే ఎక్కి యష్ణ అక్కయ్య సీట్ ముందో - పైననో - కిందనో - ప్రక్కనో సీట్ సంపాదించి వైజాగ్ వరకూ తోడుగా ప్రయాణించాలి , నవ్విస్తావో - కవ్విస్తావో - అల్లరి చేస్తావో ..... నీఇష్టం , నువ్వేమి చేసినా తరువాత అర్థం చేసుకుని యష్ణ అక్కయ్య ఆనందిస్తుంది "
అవునవును అంటూ అక్కయ్య ఫ్రెండ్స్ సంతోషం .... , తమ్ముడూ తమ్ముడూ హ్యాపీ జర్నీ ......
" హ్యాపీ జర్నీ ..... , తొందరగా వెళ్లు మాకు ఆకలివేస్తోంది భోజనం చెయ్యాలి "
ఊహూ .....
సరే అంటూ క్యాబ్స్ లోకి అందరూ చేరిన తరువాత ఫ్లైయింగ్ కిస్ వదిలి పరుగున వెళ్లి టికెట్ చూయించి లోపలకు ఎంటర్ అయ్యి ఫస్ట్ ఫ్లాట్ ఫార్మ్ స్టెప్స్ దగ్గరకు పరుగులుతీసాను .

స్టెప్స్ ఒక చివరన ఫస్ట్ స్టెప్ ఎక్కబోయి అడుగు తనంతట తానే ఆగిపోయింది - స్టెప్స్ ఎక్కే మరొకవైపున ఇద్దరు ముసలివారు ..... స్టెప్స్ ఎక్కుతూ దిగబోతున్న వారిని సహాయం కోరుతున్నారు - ఎంతో గౌరవంతో ప్రతీ ఒక్కరినీ సర్ సర్ ..... కాస్త లగేజీ పైకి చేర్చగలరా అని - ఏ ఒక్కరూ పట్టించుకోకుండా కనీసం ఆగకుండా పైకి వెళ్లిపోతున్నారు కిందకు దిగిపోతున్నారు .
మా లగేజీనే ఎక్కువ ఉంది - పిల్లలు ఉన్నారు వారిని చూసుకోవాలి - ట్రైన్ కు ఆలస్యం అవుతుంది - ట్రైన్ వెళ్ళిపోతుంది - వర్షంలో స్టెప్స్ తడిచిపోయాయి పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ  ...... అంటూ ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్పి హడావిడి హడావిడిగా వెళ్లిపోతున్నారు దిగిపోతున్నారు .
ఒకడేమో ఆగి లగేజీ ఎక్కువగా ఉండటం చూసి , బకెట్ తన్నే వయసులో ఇంత లగేజీతో ప్రయాణం అవసరమా ? ఇంట్లో మూలన కూర్చోవాల్సింది అని వెళ్లిపోతున్నాడు .
కోపం తన్నుకొచ్చేసింది - వాడిని పట్టుకుని నాలుక కోసేయ్యాలనిపించి కంట్రోల్ చేసుకున్నాడు .
ఇక ప్రయోజనం లేదని రెండు స్టెప్స్ ఎక్కి లగేజీతో స్టెప్స్ ఎక్కబోయి వల్లకాక ఆగి తడిచిన స్టెప్స్ మీదనే కూర్చుండిపోయారు మానవత్వం సచ్చిపోయిందన్న భావనతో - వాళ్ళ కళ్ళల్లో చెమ్మ చూస్తే తెలిసిపోతోంది .
మరొకడేమో పిలవకపోయినా కావాలనే ఆగి , ఇంత లగేజీ తెచ్చుకున్నప్పుడు కూలీల సహాయం తీసుకోవాలి , కూలీలకు డబ్బులిచ్చే స్థోమత లేదు కానీ వచ్చి పోయేవారిని కూలీలుగా చేయాలనుకుంటే ఇలానే జరుగుతుంది .

హలో సర్ .... నీకు రెస్పెక్ట్ ఏంటి , రేయ్ ..... కూలీలను ఎంట్రన్స్ లోనే ఆపడం చూసే లోపలికి వచ్చి ఉంటావు , కూలీలను ఆలో చేసి ఉంటే నీలాంటి మూర్ఖుడి సహాయం ఎవరు అడుగుతారు , అయినా నిన్నెవరు ఆడిగారురా ..... వెళ్లు వెళ్లు మరొక్క క్షణం కనిపించావో ఏమిచేస్తానో నాకే తెలియదు .
ఇంతలేవు నన్నే ఒరేయ్ అరేయ్ అని పిలుస్తావా అంటూ పై స్టెప్ మీద నుండి కొట్టబోయాడు - సింపుల్ గా వొంగి పొత్తికడుపులో దెబ్బవేశాను .
హమ్మా అంటూ స్టేషన్ మొత్తం వినిపించేలా కేకవేశాడు - వచ్చి పోయేవారంతా ఆగి చూస్తున్నారు .
ఇప్పుడైనా వెళతావా లేక అనేంతలో పొత్తి కడుపును పట్టుకుని పైకి పరుగో పరుగు .
పిల్లలు చప్పట్లు కొట్టారు .
స్మైల్ ఇచ్చి నా బ్యాక్ ప్యాక్ ను వెనుక రెండు భుజాలపై సరిచేసుకున్నాను , తాత గారూ ..... ఏ ఫ్లాట్ ఫార్మ్ ? .
తాత : ఐదు బాబూ .....
సేమ్ ప్లాట్ ఫార్మ్ తాతగారూ ..... , ఎక్కడికి వైజాగ్ కేనా ? .
తాత : అవును బాబూ ..... , నా బిడ్డ బిడ్డ శ్రీమంతానికని చీరలు - నగలు - కానుకలు - స్వీట్స్ ......
తాతగారూ ..... అవసరం లేదు , ఒకే లగేజీతో వెళ్లాలని రూల్ ఏమీ లేదు , ఎవరి అవసరాలు వాళ్ళవి , నేను హెల్ప్ చెయ్యనా ? .
అంతే కన్నీళ్లను తుడుచుకుని దండం పెట్టబోయారు .
తాతగారూ - బామ్మగారూ అంటూ ఆపాను , మీరు మీ మనవడి వయసున్న నన్ను ఆశీర్వదించాలే కానీ ఇలా దండం పెట్టకూడదు అంటూ ఒకటి వీపు మీదకు - రెండింటిని భుజాలమీదకు - మిగతా రెండింటిని తలమీద ఉంచుకుని వెళదాము రండి అన్నాను .
తాతగారు ఎక్కగలుగుతున్నారు కానీ బామ్మగారు కనీసం కూర్చున్నచోట నుండి లెవలేకపోతున్నారు , తాతగారు కనుక్కున్నారు - బాబూ .... ఇందాక లగేజీ ఎత్తుకుని ఎక్కేసమయంలో కాలు బెనికినట్లుగా ఉంది మెట్లు ఎక్కలేదు , మనం వెళ్లే ట్రైన్ వచ్చినట్లుంది మమ్మల్ని వదిలేసి వెళ్లు బాబూ ......
అలా వదిలేసివేలితే ఇందాక మీరన్నట్లు మానవత్వం పూర్తిగా సచ్చిపోయినట్లే తాతగారూ ...... , బామ్మగారూ ..... ఎత్తుకుని వెళ్లిపోతాను మీకు సమ్మతమే కదా?.
తాతగారు : బాబూ కష్టం .
అంటే ఇష్టమే అన్నమాట , దేవీ అంటూ తలుచుకుని తలపై ఉంచుకున్న లగేజీపై చేతులను వదిలి కిందకు వొంగాను , పడిపోతాయనుకున్న లగేజీ అలాగే ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు .
థాంక్యూ దేవీ అని తలుచుకుని బామ్మను సులువుగా ఎత్తుకుని , తాతగారూ .... మీరేమీ కంగారుపడకండి రండి అంటూ అవలీలగా ఎక్కుతున్నాను .
వస్తూపోతున్నవారంతా అవాక్కవుతున్నారు .
బామ్మగారూ ..... ఇబ్బంది కలిగితే చెప్పండి ఆగి ఆగి వెళదాము .
బామ్మ : దేవుడిలా వచ్చావు బాబూ ..... , రేపటిలోపు ఈ సరుకులన్నీ తీసుకెళ్లాలి , లేకపోయుంటే .....
అటువంటి ఆలోచనే పెట్టుకోవద్దు బామ్మగారూ ..... , మీరు సేఫ్ గా చేరుతారు , చేర్చడానికి నేనున్నానుకదా అంటూ ధైర్యం కలిగించి నవ్విస్తూ పైకెక్కి ఫిఫ్త్ ఫ్లాట్ ఫార్మ్ చేరుకుని కిందకుదిగి , అప్పటికే ట్రైన్ వచ్చి ఉండటంతో భోగి సీట్ నంబర్స్ కనుక్కుని ఎక్కి వారి సీట్లో కూర్చోబెట్టి లగేజీని కింద జాగ్రత్తగా సర్దాను .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 27-07-2024, 02:32 PM



Users browsing this thread: SanthuKumar, 42 Guest(s)