09-05-2024, 11:37 AM
(This post was last modified: 09-05-2024, 11:37 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(09-05-2024, 11:21 AM)Blnbln Wrote:
Naku inko pakka bhayam vestondi.. matalu tappa chetalu levu antaremo ani..
మాటలు చేతలు నీ కథ నీ ఇష్టం. నేను కథనం చూస్తాను. కొన్ని కథళ్ళో మాటలుంటాయి, కొన్ని కథల్లో చేతలుంటాయి, రెండూ ఉంటే సూపర్. అవి కథ నేపధ్యం, కథలో పాత్రలూ, రచయిత నైపుణ్యం బట్టి ఉంటుంది. మరి నువ్వే ఆలోచించుకో మిత్రమా. Quality ఇస్తావో, Quantity ఇస్తావో, రెండూ ఇస్తావో. Rolls Royce కూడా మంచి Car ఏ అలా అని Ferrari తో Compare చేయగలమా చెప్పు. Time proportional to quality అంటారు.