09-05-2024, 10:46 AM
(09-05-2024, 10:27 AM)sri7869 Wrote: Great collection mam
థాంక్యూ సో మచ్ శ్రీగారూ కొందరు పాఠకులు ఫొటోస్ వుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారనిపిస్తోంది అందుకే 2డేస్గా కలెక్ట్ చేస్తున్నాను... ఇంకా వీలైతే చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా ఆడ్ చేస్తే బాగుండని పిస్తుంది కాని అలాంటి వీడియో క్లిప్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియక ఫోటోస్తో సరిపెట్టేస్తున్నానండి