08-05-2024, 01:21 PM
(08-05-2024, 12:35 PM)veerannachowdhary8 Wrote: Neelo unna sumanth ni edpinchatanike e story rastunna bro
కానీ ఒక్కటి మాత్రం చెపగలను వీరాన్నా bro
ఈ కథలో మీకు అభి అంటేనే ఇష్టం అని ఈ కథ చదువుతూనా చాలా మంది అనుకుంటునారూ కానీ మీకు సంపత్ అంటే ఇష్టం కదా నాకు ఏందుకో మీకు అందరీ కంటే ఈ కథలో సంపత్ అంటేనే ఇష్టం ఎక్కువ ఉన్నటు అనిపిస్తుంది