Thread Rating:
  • 8 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఆశ - one page
#6
రాసి delete చేసిన భాగం:




మౌనిక వెళ్ళాక నేను పెళ్ళిలో చేసేదేం లేదు. మా నాన్న దగ్గర ఇంటి తాళం చెవి తీసుకొని, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ వేస్కుని ఇంటికి వెళుతుంటే, దారిలో మౌనిక నిదానంగా, వాళ్లమ్మ, పిన్నీ, అక్కతో నడుస్తూ ఉంది. 


నేను మౌనికని వాళ్ళు ఉండగా చూసే ధైర్యం లేక పట్టించుకోనట్లు దాటుకొని వెళ్తుంటే వెనక నుంచి పిలుపు.

“ విశ్వా విశ్వా ” అని.

మౌనిక కాదు, వాళ్ళమ్మ. 

బండి ఆపాను. వెనక్కి చూశాను. ఆవిడ దగ్గరకి వచ్చింది. 

“ నా పేరు మీకు ఎలా తెలుసు ” అనడిగాను.

“ నువు రాజేశ్వరి కొడుకు కదా, ఇందాకే మీ అమ్మ చెప్పింది ” అని నవ్వుతూ చెప్పింది. 

నేను ఒక నవ్వు చేస్తూ, “ హా ఆంటీ చెప్పండి ”

“ నేను నీకు ఆంటీ కాను ” 

ఒరినాయనో, ఒకటే కులం, దూరం చట్టం, వరసలు, ఆంటీ కాను అంటే, నాకు ఝల్లుమంది గుండె దడ అనిపించింది. దేవుడా దేవుడా అనుకుంటూ ఉన్న.

“ నేను నీకు అక్కని అవుతాను, మా అమ్మమ్మ చెల్లి కూతురు మీ అమ్మ ” అని నా భయం పోగొట్టెన్సింది. 

ఏం వరసలో ఏమో నాయనా, వీటితో పరేషాన్ ఉంటది. అంటే మౌనిక నాకు కోడలు అవుతుంది. హమ్మయ్య ఏ కంగారు లేదు.


“ నన్ను కాస్త ఇంటి దగ్గర దించు బాబు, ఏమనుకోకు ”

“ అయ్యో దానికేం అక్కా ఎక్కండి ”

ఆవిడని బండి ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళాను.

దింపేసి తిరిగి మా ఇంటికి వెళ్తూ ఉంటే ఎదురుగా మౌనిక నడుస్తూ వస్తుంది, తననే చిరునవ్వుతో కళ్ళలోకి చూస్తూ ఉన్న, “ విశ్వ ఆగు ” అంది. 

నాకు బండి కంట్రోల్ తప్పింది. సడెన్ బ్రేక్ వేసాను సరిగ్గా తన ముందు ఆగుతూ. పక్కన వాళ్ళ పిన్ని లేదు. 

“ ఉ? ” అని తలూపాను.

తను చప్పుడు చెయ్యకుండా కొంగు వేళ్ళతో నలుపుకుంటూ సిగ్గు పడుతూ ఉంది. 


నేను: చెప్పు ఏంటి? 

మౌనిక : అదీ...  అని చిన్న దీర్ఘం తీసింది. 

నాకు ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో, ఎవరైనా చూస్తారు అని ఆలోచించలేదు. తను మొదటి సారి పిలిచింది అంతే అవకాశం పాడు చేసుకోను. బండి దిగి స్టాండ్ వేసి తన ముందు నిలబడ్డ. 

నేను: ఏంటి చెప్పు, ఎందుకు ఆపావు?

మౌనిక: ఇందాక నన్ను చూడకుండా ఎందుకు పోయావు? ...... అంది అలకగా బుంగ మూతి ముడుచుకుంటూ. 

అబ్బో ఎంత ముద్దుగా ఉందో. నాకు నవ్వొచ్చింది. ఈ ఆడాళ్ళకి చూస్తే ఒక బాధ, చూడకుంటే ఒక బాధ. 

నేను: మీ అమ్మా వాళ్ళు ఉన్నారు కదా అందుకే 

మౌనిక: ఎందుకు చూస్తావు నన్ను అలా..... అంది కిందకి చూస్తూ.

నేను: నిన్ను చూస్తూ ఉండాలి అనిపిస్తది 

మౌనిక: ఇష్టమా నేను? 

నేను: ఇష్టం కాదు, ఇంకేదో 

మౌనిక: ఇంకేదో అంటే? 

తను నన్ను కళ్ళు ఎత్తి అస్సలు చూడట్లేదు.

ఏం చెప్పాలి అనుకుంటూ, “ ఇప్పుడు చెప్పలేను, కానీ నువు మళ్ళీ నాతో ఎప్పుడు మాట్లాడతావు? ”

“ ఎప్పుడు కలిస్తే అప్పుడు ” అంటూ కొంగు కొసను చూపుడు వేలికి ముడేసుకుంటుంది. తను చాలా సిగ్గూ, కంగారు పడుతుంది, బహుశా ఇలా రోడ్డు మీద మాట్లాడుతున్నందుకేమో.

నేను: మరి మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? 

మౌనిక: తెలీదు 

తన చెప్పే తీరు కాస్త దిగులుగా అనించింది. 

“ హ్మ్మ్... ” అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటూ తననే చూస్తూ ఉన్నాను.

మౌనిక: నీకు ఉద్యోగం వచ్చింది అంట కదా?

నేను: అవును

మౌనిక: కంగ్రాట్స్

నేను ఇంకో అడుగు ముందుకి వేసాను. తను ఒక అడుగు వెనక్కి వేసింది. ఎందుకో తెలీదు. 

వాళ్ళ ఇంటి వైపు చూస్తూ, “ దగ్గరకి రాకు నువు, మా వాళ్ళు ఎవరైనా చూస్తారు. ” 

నాకేం అనాలో తెలీలేదు, నా నోట, “ ఎవరూ చూడకపోతే రావొచ్చా ” అని జారింది.

నాకు సమాధానం ఇవ్వకుండా మొహం తిప్పుకొని సిగ్గుపడుతూ తనలో తాను నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళింది.

తిరిగి మూడు రోజుల తరువాత, నేను సాయంత్రం జాబ్ నుంచి తిరిగి ఇంటికి బస్ లో వస్తుంటే, మధ్యలో చౌరస్తా బస్టాప్ దగ్గర తను ఒక చిన్న షాపింగ్ బ్యాగ్ పట్టుకొని ఎక్కింది, పసుపు రంగు పంజాబ్ డ్రెస్ లో, జెదకి ఓ ఎర్రని మందార పువ్వు, మెడలో చున్నీ కాస్త తన గుండెల మీద వెళుతూ ఉంది. 

నా పక్క సీటు ఖాళీగానే ఉంది. తనని చూసి అవకాశం వాడుకోవాలని జరిగి కూర్చున్నాను. నా ముందు సీటు కూడా ఖాళీగానే ఉంది, తను మాత్రం వచ్చి నా పక్కనే కూర్చుంది. తన కుడి భుజం నాకు ఒత్తిపెట్టింది. మెడ తిప్పి చూసాను చిలిపిగా నవ్వింది. 

ఐదు నిమిషాల పాటు మేమేం మాట్లాడుకోలేదు. నన్ను చూసింది, నేను చూశాను, తిరిగి ఇద్దరం ముందుకి చూసాం. మళ్ళీ చూసుకున్నాం.

నేను: ఎక్కడికి వెల్లోస్తున్నావు?

మౌనిక: బట్టల షాప్ కి వచ్చాను.

నేను: ఓహో ఏం కొన్నావు?

మౌనిక: చెప్పకూడదు

నేను: ఎందుకు చెప్పకూడదు?

మౌనిక: మొద్దు...

చిన్న చికాకుతో మొహం తిప్పుకుంది. నాకు నవ్వొచ్చింది, తనెంత సిగ్గు పడుంటుందో. 

కాస్త తన చెవి దగ్గర నోరు పెట్టి, నేను: నాతో చెప్పొచ్చు పర్లేదు. 

ఒక్కసారిగా అవాకయ్యి కోపంగా చూసింది. మళ్ళీ మొహం చాటుకొని నవ్వుకుంది. 

అది అలుసుగా తీసుకొని నేను ఇంకాస్త దగ్గరకి జరిగాను. తనేం అనుకుందో తెలీదు, మౌనంగా ఉంది.

బస్సులో ఉన్నాం అని కూడా నేను ఆలోచించలేదు. తన చెవి కింద పెదాలతో స్వల్పంగా ముద్దు పెట్టేసా. తను గడ్డకట్టుకుపోయింది. ముందు సీటు రాడుని గట్టిగా పిడికిళ్లు బిగించింది.

పక్కనే ఒక ముసలోడు అది చూసి నవ్వాడు. అతను మావూరు కాదులే ఏమనుకుంటే నాకేంటి అనుకున్న. 

మౌనిక: విశ్వ జరుగు.

జరిగాను. మా వూరు వచ్చేదాక మౌనంగా ఉన్నాము. బస్టాండ్ లో దిగి, మౌనిక వెంటే నడుచుకుంటూ వెళ్ళాను. సాయంత్రం ఆరు దాటింది, సూర్యడు మేఘాల మెట్లు దిగుతున్నాడు. వెళ్తుంటే స్ట్రీట్ లైట్స్ వెలుగు వచ్చింది. 

పసుపు రంగు పంజాబ్ డ్రెస్ లో నా ముందు నడుస్తూ ఉంటే, నాకెందుకో తెలీదు, బాగా రొమాంటిక్ ఆలోచనలు వస్తున్నాయి. 

తను ఆగి వెనక్కి తిరిగింది. 

మౌనిక: ఇంటికి వచ్చేస్తావా ఏంటి?

నేను: నువు రమ్మంటే వస్తాను

మౌనిక: పిరికోడా, ఇంత ధైర్యం ఎక్కడిది నీకు 

నేను: ఓయ్ పిరికోడా ఏంటి?

మౌనిక: మరి నేను మాటాడితే కానీ ఇన్నాలు నాతో మాట్లాడలేదు, పిరికి కాదా 

నేను: అది వేరు, నీకుడా నేను ఇష్టమే అని నాకేం తెలుసు. 

మౌనిక: సరే పో ఇలా వెంట పడకు

నేను: ఇంటి వరకూ వస్తా

మౌనిక: మా నాన్న చూస్తే అంతే ఇక 

అలా మాట్లాడుకుంటూ సందు మూల తిరిగాం. నాకెందుకో ఎవరూ లేనట్టు అనిపించింది. తన చెయ్ పట్టుకొని వెనక్కి లాగాను. 

మౌనిక: వదులు వెళ్ళాలి ఇంటికి

నేను: నితో మాట్లాడాలి?

మౌనిక: బస్ లో అంతసేపు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మాట్లాడాలి అంట, పో ఇంటికి 

చెయ్యి పట్టుకొని గుడిలోకి తీసుకెళ్ళాను. తను ఏం చప్పుడు చెయ్యలేదు. నాతో వచ్చింది. గేటు దగ్గర ఐతే ఎవరైనా వస్తారు అని గుడి వెనక్కి వెళ్ళాం.

తనని మండపం స్థంభాన్ని ఒరిగించి, అటూ ఇటూ కదలకుండా చేతులు స్థంభాన్ని పట్టుకున్న. 

తను వణుకుతుంది, సిగ్గు పడుతూ, చెంపలు ఎర్రగా అయ్యాయి. నేను కాస్త వొంగి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్న.

మౌనిక: నన్ను పోనివ్వు

నేను: చెప్పాల్సింది చెప్తే పోనిస్తాను 

మౌనిక: ఏంటి చెప్పేది?

నేను: నీకు తెలీదా?

మౌనిక: నేను వెళ్ళాలి జరుగు విశ్వ

నేను: అసలు నువెం చదువుకున్నావు, నీకేం ఇష్టం, ఏం చెయ్యాలి అనుకుంటున్నావు ఇవన్నీ ఎప్పుడు చెప్తావు నాకు 

మౌనిక: మళ్ళీ కలిసినప్పుడు

నేను: మళ్ళీ ఎప్పుడు కలుస్తాము.

మౌనిక: ఏమో 

తనని చూస్తూ ఉండలేకపోయాను. మెడ వంచి ఎడమ చెంప ముద్దుచ్చాను. 

నా ఛాతీ మీద చేతులేసి వెనక్కి నెడుతూ ఉంది. 

మౌనిక: విశ్వ పెళ్లి కాకముందే ఇవన్నీ తప్పు

అబ్బో పెళ్లికి వెళ్ళిపొయింది. నవ్వాను.

నేను: హహ... ఎవరి పెళ్ళి?

మొహం దించుకుంది. 

మౌనిక: నేను ఇష్టం అన్నావు?

నేను: అవును

మౌనిక: మరి?

నేను: ఇష్టం అయితే పెళ్లి చేసుకుంటారా? 

మెడలో ఒక ముద్దిచ్చాను. తను నా భుజాలు పట్టుకుంది. 

నాకు మత్తెక్కిపోతుంది, ఏదో అంతులేని హాయి, మొదటి సారి ఆడదాని స్పర్శ, ముద్దు చేసాను, ఇవన్నీ కొత్తగా సుఖంగా ఉంది. 

మౌనిక: ఊ..... 

ఇంక ముద్దు చేసాను.  తను మెలికలు తిరుగుతుంది. 

మౌనిక: మ్మ్మ్మ్.... వద్దు

మొహం పట్టుకొని మత్తుగా తన చెంపలకు నా చెంపలు రాస్తూ చూశాను. 

మౌనిక: నువు చాలా హాండ్సమ్ గా ఉంటావు, అందుకే నిన్ను చూడాలని అనిపిస్తది. నీకోసమే అటు వచ్చేదాన్ని. నువు అలా నా వెనక వస్తే బాగుంటుంది. కానీ ఆపి మాట్లాడవు పిరికి 

నేను తనని నడుము చుట్టేసి, ఇంకా ముందుకి కౌగలించుకొని మెడలో మొహం పాతి ముద్దులు పెడుతూ ఉన్నా.

మౌనిక: అస్స్....  

నేను: నాకు తెలుసు, కానీ నువు ఎలా స్పందిస్తావో అని భయంతో నువు వద్దంటే అది తట్టుకోవడం నా వల్ల అవుతుందో లేదో కూడా తెలీదు. 

తను నా భుజాల చుట్టూ చేతులేసి నాన్ని ఇంకా తన ఒళ్ళోకి తీసుకుంది. తన స్థానాలు మెత్తగా పత్తి పొద్దుల్లా నా బాహులో సుఖంగా అనిపించింది.

మెడ వంకలో ముద్దు చేస్తూ ముక్కుని గుచ్చుతూ ఉంటే, “ ఆహ్... చాలు, నేను వెళ్ళాలి ”

నేను: ఉహు... ఉమ్మ్... 

మౌనిక: మా ఇంటికి వచ్చి చెప్పే ధైర్యం ఉంటే ఇవన్నీ చెయ్యి.

నేను వదిలేసా. 

మౌనిక: ఏ లేదా?

నేను: అలా చేస్తే మీ వాళ్ళు నన్ను ఒప్పుకోకుండా ఏదైనా గొడవై పూర్తిగా నిన్ను చూడడం వీలుకాకుంటే. నీకు వేరే వాడితో పెళ్ళయితే. 

తిరిగి నన్ను హత్తుకుంది. నేను మళ్ళీ ముద్దులు మొదలు పెట్టాను. 

మౌనిక: నిన్ను మా వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు?

నేను: మీరు చాలా, ఉన్నోళ్ళు, మీ నాన్న నాలాంటి  చిన్న ఉద్యోగం కాకుండా, పెద్ద ఉద్యోగం చేశ్వాడికి ఇచ్చి చెయ్యాలి అన్నుకుంటాడు.

నా తల వెనక పట్టుకొని నా మొదం తన మెడ కింద పెట్టుకుంది. నేను చున్నీ పకక్కి తీసి విసిరేసి అక్కడే తన పరిమళాన్ని ఆస్వాదిస్తూ పిచ్చెక్కిపోతూ ముద్దు పెడుతూ ఉన్నా. 

మౌనిక: ఇస్స్.... విశ్వ, పెళ్ళి చేసుకో, తరువాత అన్నీ మాట్లాడుకుందాం

నేను: లేదు ఇప్పుడే...ఉమ్మ్


తన క్లీవేజ్ లో పళ్ళతో గీసాను. 

మౌనిక: ఆఆహ్...

నన్ను వదిలేసి దూరం జరిగింది. నవ్వింది. నేను నవ్వాను. 

మౌనిక: నేను వెళ్ళాలి, బై...

నేను: ఆగు

పరిగెత్తుకుంటూ, మౌనిక: రేపు మనకి పెళ్లి చూపులు, మొద్దు... 

నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.

నేను షాక్ లో ఉండిపోయాను.
[+] 11 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
ఆశ - one page - by Haran000 - 07-05-2024, 09:59 PM
RE: ఆశ - by sri7869 - 07-05-2024, 11:24 PM
RE: ఆశ - by Haran000 - 07-05-2024, 11:40 PM
RE: ఆశ - by Haran000 - 07-05-2024, 11:44 PM
RE: ఆశ - by sri7869 - 07-05-2024, 11:57 PM
RE: ఆశ - by Haran000 - 08-05-2024, 12:04 AM
RE: ఆశ - by sri7869 - 08-05-2024, 12:10 AM
RE: ఆశ - by sri7869 - 08-05-2024, 12:14 AM
RE: ఆశ - by sri7869 - 08-05-2024, 12:20 AM
RE: ఆశ - by Haran000 - 08-05-2024, 09:47 AM
RE: ఆశ - by sri7869 - 08-05-2024, 12:26 AM
RE: ఆశ - by appalapradeep - 08-05-2024, 06:38 AM
RE: ఆశ - by Haran000 - 08-05-2024, 09:48 AM
RE: ఆశ - by Uma_80 - 08-05-2024, 11:18 AM
RE: ఆశ - by Haran000 - 08-05-2024, 01:01 PM
RE: ఆశ - by Uday - 08-05-2024, 07:48 PM
RE: ఆశ - by Haran000 - 09-05-2024, 08:06 AM
RE: ఆశ - by Uday - 09-05-2024, 05:10 PM
RE: ఆశ - by Haran000 - 09-05-2024, 05:18 PM
RE: ఆశ - by Haran000 - 19-05-2024, 08:33 AM
RE: ఆశ - by Gundugadu - 19-05-2024, 09:13 AM
RE: ఆశ - by Haran000 - 06-07-2024, 07:08 AM
RE: ఆశ - by Uday - 19-05-2024, 12:06 PM
RE: ఆశ - by Haran000 - 19-05-2024, 07:27 PM
RE: ఆశ - by ramd420 - 20-05-2024, 06:16 AM



Users browsing this thread: 2 Guest(s)