27-07-2024, 02:29 PM
నాచేతిని చుట్టేసిన అక్కయ్య మరియు అక్కయ్య ఫ్రెండ్స్ ...... లోపలికి అడుగుపెట్టగానే , సర్ప్రైజ్ సర్ప్రైజ్ ...... అంటూ దాదాపు లేడీస్ హాస్టల్ సిస్టర్స్ అందరూ స్వాగతం పలికారు - కలెక్టర్ మేడమ్ లేడీ ఆఫీసర్స్ మరియు మల్లీశ్వరి గారు కూడా ఉన్నారు .
అక్కయ్య చేతిపై ముద్దుపెట్టి , కళ్ళు మూసుకుని ఎంట్రీ దగ్గరే ఆగిపోయాను .
అక్కయ్య - అక్కయ్య ఫ్రెండ్స్ నవ్వుకుంటున్నారు .
మహేష్ మహేష్ ..... మీకోసమనే కదా కలెక్టర్ మేడమ్ గారి అనుమతి తీసుకుని పాత బిల్డింగ్స్ లలో వండిన ఫుడ్ అంతటినీ ఇక్కడికే ఒక్కదగ్గరికే చేర్చి కలిసి తిందామనుకున్నాము , మళ్లీ ఇలాంటి సంతోషమైన అవకాశం లభిస్తుందా చెప్పు , మల్లీశ్వరి గారు చెప్పారు నైట్ ట్రైన్ కు వైజాగ్ వెళ్లిపోతున్నావని , ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ .... నీకు ఇష్టం లేకుండా మాకూ సంతోషాన్నివ్వదు , మహేష్ వద్దు అనేవాళ్ళు ఒక్కరు ఉన్నా నువ్వెలా అంటే అలా - చూశావా ఒక్కరూ లేరు , నువ్వులేకుండా నీతోపాటు తినకుంటే మేమూ తినమని బలవంతపెట్టడమూ మాకిష్టం లేదు , ప్లీజ్ ప్లీజ్ .... నీతో కలిసి తినే అదృష్టం కలిగించు , నీతో ఒక గుడ్ మెమోరీ సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నాము .
నేనుకూడా మహేష్ అంటూ కలెక్టర్ మేడమ్ , నా తమ్ముడితో షేర్ చేసుకోవాలి కదా , నువ్వు సోల్జర్స్ గురించి మాట్లాడినప్పటి నుండీ ట్విట్టర్ - ఫేస్బుక్ తోపాటు అన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లలో ట్రెండింగ్ లో ఉంది , వాటి వలన మన సోల్జర్స్ అవసరాలు తీరుతాయని ఆశించేవారిలో నేనూ ఒకర్ని .....
" నేనూ ఒకర్ని అంటూ అక్కయ్య "
నేనూ నేనూ ఒకర్ని అంటూ అక్కయ్య ఫ్రెండ్స్ .....
నేనూ నేనూ నేనూ. ...... ఒకరిని అంటూ డైనింగ్ హాల్ మారుమ్రోగిపోయింది , నువ్వు మా కోరిక తీర్చినా తీర్చకపోయినా మీరిద్దరూ సంతోషంగా ఉండాలి .
అందరూ కలిసి ప్లీ ......జ్ అనేంతలో , నేనూ ఒకర్ని అంటూ సంతోషంతో లోపలికి ఎంటర్ అయ్యాను , మేము కాదు మా బుజ్జి చెల్లి సంతోషంగా ఉండాలని ప్రార్థించండి అంటూ ఇద్దరం చెప్పి నవ్వుకున్నాము .
యాహూ యాహూ యాహూ ...... అంటూ అందరూ సంతోషంతో హైఫై కొట్టుకుని చప్పట్లతో లోపలికి ఆహ్వానించారు , కలెక్టర్ మేడమ్ దగ్గరికి మమ్మల్ని వదిలారు .
త్వరగా త్వరగా సిస్టర్స్ ..... , అక్కయ్యా వాళ్లకు ఆలస్యం అవుతుంది .
అంతకన్నా సంతోషమా అంటూ ఫస్ట్ మేడమ్ గారికి నెక్స్ట్ మాకూ తీసుకొచ్చి ఇచ్చి అందరూ ప్లేట్స్ తో చుట్టూ చేరారు .
తిను మహేష్ ......
అక్కయ్య ప్రాణంలా నావైపు చూస్తోంది .
మేడమ్ గారూ ..... నాకు తినడం రాదు , అక్కయ్యే తినిపిస్తుంది .
Wow బ్యూటిఫుల్ ..... అన్నారు చుట్టూ .
చాలా ఓవర్ చేస్తున్నాను కదూ sorry .....
లేదు లేదు లేదు , తేజస్వినీ తినిపించు తినిపించు ......
కలెక్టర్ గారు : తినిపించు తేజస్వినీ .....
అక్కయ్య ప్రేమతో తినిపించబోతే ..... ఫస్ట్ అక్కయ్య అన్నాను .
అఅహ్హ్ - అఅహ్హ్ ..... అంటూ అందరూ హృదయాలపై చేతులువేసుకుని , ప్చ్ ప్చ్ ..... How lucky తేజస్విని అంటూ టేబుల్స్ పై కొడుతున్నారు .
" అక్కయ్య తిని తినిపించింది , మేడమ్ కళ్ళల్లో చెమ్మ ..... "
కలెక్టర్ మేడమ్ : ఆనందబాస్పాలు తేజస్వినీ ..... , బోర్డర్ లో ఉన్న నా తమ్ముడిని గుర్తుచేశావు , థాంక్యూ సో మచ్ అంటూ అక్కయ్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టి తినమని చెప్పి తిన్నారు .
బ్రదర్స్ ఉన్నవారంతా ..... సంతోషపు భావోద్వేగానికి లోనవుతున్నారు , మా తమ్ముడూ అన్నయ్యలను గుర్తుచేసినందుకు థాంక్యూ తేజస్వినీ ...... , మీ ఇద్దరినీ చూస్తుంటే ముచ్చటేస్తోంది .
" నన్నుకాదు , మా ముద్దుల చెల్లి కీర్తితో తమ్ముడి అనుబంధం చూడాల్సింది , నాకే అసూయ కలిగేస్తుంది అంటూ మురిసిపోతోంది , రెండు కళ్ళూ చాలవు అంటూ వీడియో కాల్ చేసి అందరివైపూ చూయించింది "
చెల్లి : అక్కయ్యా - అన్నయ్యా ......
చెల్లీ ..... అంటూ హుషారు .
" చూసారా ఫ్రెండ్స్ , ఇద్దరూ కలిస్తే ప్రపంచాన్నే కాదు నన్నూ మరిచిపోతారు , ఈ అందరి సంతోషాలకు తొలి అడుగు నువ్వే చెల్లీ "
లేడీస్ హాస్టల్ సిస్టర్స్ : థాంక్యూ థాంక్యూ థాంక్యూ బుజ్జి చెల్లీ ..... , ఏళ్లుగా భయపడుతూనే హాస్టల్లో ఉండేవాళ్ళం , నీవలన .... పేద మధ్య తరగతి అమ్మాయిలు చూడలేని స్టార్ హోటల్లాంటి హాస్టల్లో ఉండబోతున్నాము , నువ్వు హ్యాపీగా ఉండాలని దేవుళ్లను ప్రార్ధిస్తాము .
చెల్లి : నేను కాదు సిస్టర్స్ ...... , అక్కయ్య - అన్నయ్య మరియు మీరు సంతోషంగా ఉండాలని ప్రార్థించండి .
చెల్లి మంచి మనసుకు అందరూ ఫ్లాట్ అయిపోయారు , మీ అన్నయ్య అక్కయ్యేమో ..... నీ హ్యాపీనెస్ కోసం - నువ్వేమో ..... వారిద్దరితోపాటు మేమూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నావు , మీ ముగ్గురినీ కలవడం మా అదృష్టం .....
చెల్లి : సిస్టర్స్ ..... ఒక కోరిక కోరినా ? .
ఏదైనా ఏమైనా అంతకంటే సంతోషమా అంటూ లేడీస్ హాస్టల్ సిస్టర్స్ తోపాటు మేడమ్ గారు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు .
చెల్లి : అక్కయ్యను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే అన్నయ్య రాత్రికి వైజాగ్ బయలుదేరక తప్పదు , మేము నెక్స్ట్ వీకెండ్ కు అక్కడికి వచ్చేన్తవరకూ అక్కయ్యను జాగ్రత్తగా చూసుకుంటారా ? , దూరంగా ఉండటం ఫస్ట్ టైం .
లేడీస్ హాస్టల్ ఫ్రెండ్స్ : మా ఫ్రెండ్ లా - తోబుట్టువులా చూసుకుంటాము బుజ్జిచెల్లీ ......
చెల్లి : థాంక్యూ సో మచ్ సిస్టర్స్ .....
లేడీస్ హాస్టల్ ఫ్రెండ్స్ : Wait wait కీర్తీ ..... వీకెండ్ నువ్వు వస్తున్నావా ? .
మూడు నెలలపాటు ప్రతీ వీకెండ్ వచ్చి రెండురోజులపాటు ఇక్కడే అక్కయ్యతో ఉంటుంది .
లేడీస్ హాస్టల్ సిస్టర్స్ : ఫ్రెండ్స్ - సిస్టర్స్ ..... వీకెండ్ పండుగలా జరుపుకోవాలి మనం , 1 2 3 4 5 ..... ఇంకా ఐదురోజులు ఉంది ప్చ్ ప్చ్ ......
సంతోషాలు వెళ్లు విరిసాయి , చిరునవ్వులు చిందిస్తూ లంచ్ చేసి సాయంత్రం కలుద్దాము అనిచెప్పి పైకి తీసుకెళ్లారు అక్కయ్య - సిస్టర్స్ .......
అక్కయ్య ఫ్రెండ్ : మన గైడ్ చీఫ్ డాక్టర్ మేడమ్ నుండి మెసేజ్ వచ్చింది 2 గంటలకల్లా తన ముందు ఉండాలట , ఇంకా 45 నిమిషాల సమయం ఉంది - తుఫానులో కూడా 15 నిమిషాలలో చేరుకోవచ్చు , ఒసేయ్ తేజస్వినీ ఇదిగో నీ వైట్ కోట్స్ .....
డాక్టర్ కోట్స్ ? అంటూ ఆనందిస్తూ అడిగాను .
" అవును తమ్ముడూ ..... కొత్తవి పర్ఫెక్ట్ ఫిట్ అయ్యేలా కుట్టించాము , హాస్పిటల్ కు వెళ్ళాక నీ చేతులతోనే .... "
లవ్ టు లవ్ టు అక్కయ్యా అంటూ అక్కయ్య ఫ్రెండ్స్ నుండి అందుకుని హృదయంపై హత్తుకుని తెగ మురిసిపోతున్నాను .
అక్కయ్య - అక్కయ్య ఫ్రెండ్స్ ఆనందిస్తూ ..... , స్టెత్ తోపాటు అవసరమైనవాటిని కాలేజ్ బ్యాగ్స్ లో ఉంచుకున్నారు .
" తమ్ముడూ ..... వెళదాము అంటూ నాచేతిని చుట్టేసింది "
అక్కయ్య బ్యాగును అందుకున్నాను - బయటకు ఎక్కడికివెళ్లినా జర్కిన్ వేసుకోవాలి సిస్టర్స్ మీరుకూడా అంటూ అక్కయ్యకు వేసాను.
" నువ్వుకూడా అంటూ నాకూ వేసి బుగ్గపై ముద్దుపెట్టింది "
వన్ మినిట్ వన్ మినిట్ బామ్మ - మేడమ్ ఆశీర్వాదం తీసుకుందాము అంటూ నా మొబైల్ తో కలిపి ఒకేసారి గ్రూప్ వీడియో కాల్ చేసి అక్కయ్యకు ఇచ్చాను , సిస్టర్స్ .... ఫస్ట్ డే కదా మీమీ వాళ్లకు కాల్ చేసుకోండి .
అక్కయ్య ఫ్రెండ్స్ : థాంక్యూ తమ్ముడూ గుర్తుచేసినందుకు ....
" అమ్మా - చెల్లీ - బామ్మా ..... జూనియర్ డాక్టర్ గా మొదటిరోజు పేదవారికి సేవలందించబోతున్నాను ఆశీర్వదించండి "
సంతోషం తల్లీ - ALL THE BEST అక్కయ్యా - సంతోషం తల్లీ ..... నువ్వు - నీ స్నేహితులంతా గొప్ప డాక్టర్లు కావాలి అంటూ ఆనందబాస్పాలతో ఆశీర్వదించారు , పెద్దక్కయ్య ఆనందబాస్పాలు .... నాకు మాత్రమే కనిపించాయి - పెద్దక్కయ్య ఆశీర్వచనాలను ముద్దు రూపంలో అందించాను , ఇప్పుడే ఇంత మురిసిపోతున్నారు , బామ్మ - మేడమ్ - చెల్లీ ..... హాస్పిటల్ కు వెళ్ళాక జూనియర్ డాక్టర్ తేజస్వినిని చూయిస్తాను అప్పుడెంత పరవసించిపోతారో , టైం టు గో బై బై అంటూ ముద్దులువదిలి కిందకుచేరుకున్నాము .
ఆశ్చర్యం - సంతోషం ..... ALL THE BEST - ALL THE BEST - CONGRATULATIONS ...... FUTURE DOCTERS అంటూ లేడీస్ హాస్టల్ సిస్టర్స్ మరియు కలెక్టర్ మేడమ్ గొడుగుల కింద నిలబడి విష్ చేస్తున్నారు .
అక్కయ్య - అక్కయ్య ఫ్రెండ్స్ ఆనందిస్తూ ..... థాంక్స్ చెబుతున్నారు వెళ్లి కలెక్టర్ మేడమ్ ఆశీర్వాదం తీసుకున్నారు , క్యాబ్స్ బుక్ చేద్దాము .....
నో నో నో తేజస్వినీ ..... అందరికోసం క్యాబ్స్ రెడీ అంటూ మల్లీశ్వరి గారి వెహికల్ తోపాటు 8 క్యాబ్స్ రెడీగా ఉండటంతో అందరికీ సంతోషంగా బై చెప్పి 15 నిమిషాలలో హాస్పిటల్ కు చేరుకుని , 10 నిమిషాలలో చీఫ్ డాక్టర్ మేడమ్ ముందు అటెండ్ అయ్యారు , నేను బయటే నిలబడ్డాను .
చీఫ్ డాక్టర్ : గుడ్ గుడ్ మీగురించే వేచి చూస్తున్నాను - మీ గురించే న్యూస్ చూస్తున్నాను అంటూ టీవీ వైపు చూయించారు , ఎన్నిసార్లు మంత్రి గారికి విన్నవించుకున్నా పట్టించుకోలేదు , తేజస్వినీ ..... మీ ఐకమత్యం వల్లనే ఇప్పుడు అక్కడ వందలాది అమ్మాయిలు సేఫ్ , నా తరుపున మీ అందరికీ థాంక్స్ ..... , మీకు గైడ్ గా ఉండబోతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది .
థాంక్యూ థాంక్యూ సో మచ్ మేడమ్ అంటూ ఆనందిస్తున్నారు .
చీఫ్ డాక్టర్ : ఇంతకూ .... ఇదిగో ఇదిగో ఈ కాశ్మీర్ హీరో - మీ సెక్యురిటి ఎక్కడ ? అంటూ టీవీ దగ్గరకువెళ్లి , అక్కయ్య ప్రక్కనే కళ్ళుమూసుకుని లోపలికి నడుస్తున్న నావైపుకు చూయించారు .
అక్కయ్య - అక్కయ్య ఫ్రెండ్స్ నవ్వుకుని , బయటే బయటే ఉన్నాడు మేడమ్ అంటూ బయటకు చూస్తున్నారు , పిలవమంటారా మేడమ్ ? .
చీఫ్ డాక్టర్ : Wait wait అంటూ బయటకువచ్చారు , Who are you ? - Why are you standing here ? - You should not be here ......
Sorry sorry మేడమ్ అంటూ భారంగా అడుగులువేస్తూ వెనక్కు గదివైపుకు చూస్తూ చూస్తూనే దూరంగా వెళ్లి చేతులుకట్టుకుని నిలబడ్డాను .
చీఫ్ డాక్టర్ : అక్కడ కూడా ఉండకూడదు ..... , wait wait ఎక్కడికి వెళుతున్నావు ? - ఎందుకు పదేపదే నా రూమ్ వైపుకు చూస్తున్నావు ? .
Sorry sorry మేడమ్ .....
చీఫ్ డాక్టర్ : నవ్వుకుని , మీ అక్కయ్యలను వదిలి ఉండగలవా ? వెళ్లు వెళ్లు ..... .
అంతే కళ్ళల్లో చెమ్మ ......
చీఫ్ డాక్టర్ : Sorry sorry , తేజస్వినీ .....
అక్కయ్య పరుగునవచ్చి కౌగిలించుకుంది , Sorry లవ్ యు లవ్ యు అంటూ కళ్లపై ప్రాణమైన ముద్దులుకురిపించింది , వారే మా గైడ్ ... హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ప్రణవి మేడమ్ , మాలాంటి వారికి వారే ఆదర్శం అంత గొప్ప డాక్టర్ ..... , నువ్వంటే ఇష్టం అందుకే నిన్ను ఆటపట్టిస్తున్నారు , ఇప్పటివరకూ టీవీలో మనల్నే చూస్తున్నారు .
చీఫ్ డాక్టర్ : మహేష్ Come ఇన్సైడ్ విత్ your సిస్టర్ .....
డాక్టర్ - చీఫ్ డాక్టర్ - మా అక్కయ్యల గైడ్ ...... sorry sorry డాక్టర్ అంటూ పరుగున డాక్టర్ గారి ముందుకువెళ్లి చేతులుకట్టుకుని నిలబడ్డాను .
చీఫ్ డాక్టర్ : నవ్వుకుని , నేను రమ్మన్నది లోపలికి అంటూ తీసుకెళ్లారు , మహేష్ .......
మేడమ్ రౌండ్స్ కు టైం అయ్యింది అంటూ నర్స్ వచ్చి చెప్పింది .
చీఫ్ డాక్టర్ : మహేష్ .... మనం తరువాత తీరికగా మాట్లాడుదాము , స్టూడెంట్స్ .....డ్యూటీ టైం రెడీ గెట్ రెడీ , వార్డ్స్ కు వెళ్లే సమయం అయ్యింది .
అక్కయ్య .... నావైపు చూడటం - అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ వైట్ కోట్స్ తీసుకుని వేసుకోవడం చూసి , మొట్టికాయవేసుకుని అక్కయ్యకు వైట్ కోట్ వేసాను , కళ్ళల్లో వాటంతట అవే ఆనందబాస్పాలు ..... , హ్యాపీ అక్కయ్యా అంటూ నుదుటిపై ముద్దుపెట్టి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాను .
" అక్కయ్య సంతోషంతో గట్టిగా హత్తుకుని డాక్టర్ ముందుకువెళ్లింది " .
దూరంగా వచ్చి నిలబడి ముగ్గురికీ గ్రూప్ వీడియో కాల్ చేసి చూయిస్తున్నాను సౌండ్ చెయ్యకుండా ..... , అక్కయ్యవైపు మొబైల్ చూయించి అందరి తరుపునా All the best చెప్పాను .
చీఫ్ డాక్టర్ : రూల్స్ మరియు బాధ్యతలు వివరించి ,డాక్టర్ అంటే ఏమిటి ఎలా ఉండాలో గొప్ప స్పీచ్ ఇచ్చారు .
" yes మేడమ్ ..... "
చీఫ్ డాక్టర్ : గుడ్ , మన డ్యూటీకి మరొక్క నిమిషం ఉంది , కానివ్వండి అంటూ అందరి మధ్యలోకి చేరారు .
మేడమ్ ? మేడమ్ ? ......
అయ్యో అక్కయ్యలూ ..... , ఫస్ట్ డే గుర్తుగా సెల్ఫీ .....
చీఫ్ డాక్టర్ : Thats మహేష్ .....
అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ తమ తమ మొబైల్స్ లో సెల్ఫీస్ తీసుకుంటుంటే నేను వెళ్లి క్లిక్ మనిపించాను అక్కయ్య మొబైల్లో ......
చీఫ్ డాక్టర్ : గర్ల్స్ ..... ఫాలో మీ , మహేష్ నువ్వుకూడా రావచ్చు .
అక్కయ్యలలో సంతోషం ......
గంట పాటు Govt హాస్పిటల్లోని వార్డ్స్ రౌండ్ వేసి పేషెంట్స్ గురించి తెలుసుకుని డాక్టర్ గారికి హెల్ప్ చేస్తున్నారు .
అక్కయ్యా వాళ్ళను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా దూరంగా ఫాలో అవుతున్నాను , మధ్యమధ్యలో పేషెంట్స్ కు హెల్ప్ చేస్తున్నాను .
చీఫ్ డాక్టర్ - అక్కయ్యలు ఆనందిస్తున్నారు , మహేష్ ..... Always helpfull గుడ్ గుడ్ ...... , గర్ల్స్ ..... 5 - 5 గ్రూప్ గా స్ప్లిట్ అయ్యి వార్డ్స్ లోని ప్రతీ బెడ్ కు వెళ్లి పేషెంట్ కండిషన్ తెలుసుకోండి , అవసరనైతే ఆపరేషన్ థియేటర్ - ICU OR నా గదిలో ఉంటాను , మహేష్ ..... you క్యారి ఆన్ అంటూ భుజం తట్టి వెళ్లిపోయారు .
మరొక గంటపాటు డాక్టర్ చెప్పినట్లుగా ఓపికతో సర్వ్ చేస్తున్నారు , 10 - 10 నిమిషాలకు అన్నీ వార్డ్స్ చుట్టేస్తూ అక్కయ్య వార్డ్ చేరుకుంటున్నాను .
4 గంటలకు నర్స్ వచ్చి అక్కయ్యావాళ్ళందరినీ క్యాంటీన్ కు తీసుకెళ్లింది , అప్పటికే డాక్టర్ గారు .... మిగతా డాక్టర్స్ తో టీ తాగుతూ మమ్మల్ని పిలిచి టీ ఆఫర్ చేశారు , అక్కయ్యావాళ్లను డాక్టర్స్ కు పరిచయం చేసారు .
డాక్టర్లు : ఈ ఇయర్ ..... బెస్ట్ బ్యాచ్ పట్టేసారు మేడమ్ , న్యూస్ మొత్తం వీరి గురించే .
అక్కయ్యలు ఆనందిస్తూ టేబుల్స్ చుట్టూ కూర్చున్నారు , అక్కయ్య తన కోటును నాకువేసి కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చుంది .
స్నాక్స్ తీసుకున్నాక 6 గంటలవరకూ పేషెంట్స్ కు ట్రీట్ చేస్తూ చీఫ్ డాక్టర్ guidence లో చాలా తెలుసుకున్నట్లు ఆనందిస్తున్నారు .
చీఫ్ డాక్టర్ : గుడ్ వెరీ గుడ్ గర్ల్స్ ..... , ఫస్ట్ డే నే చెప్పేస్తున్నాను బెస్ట్ బ్యాచ్ అని , రేపు 9 గంటలకు వచ్చేయ్యాలి , Have a good rest ..... , మహేష్ ..... మనం మాట్లాడటం కుదరలేదు may be టుమారో ......
డాక్టర్ మేడమ్ ......
" తమ్ముడు ..... నైట్ వైజాగ్ వెళుతున్నాడు "
చీఫ్ డాక్టర్ : షాకింగ్ ..... , నేను లేని సమయంలో నీ అక్కయ్యలకోసం అన్నీ వార్డ్స్ ఎలా చుట్టేస్తున్నావో సీసీ కెమెరాలో చూస్తూనే ఉన్నాము , అలాంటిది వదిలి వెళ్లిపోతున్నావు అంటే షాక్ ...... , అంటే ఈ అక్కయ్యలను మించిన వారు ఎవరో ......
" గుడ్ గెస్ మేడమ్ , అందరి లిస్ట్ లో నేనే లాస్ట్ ఉంటాను మేడమ్ .... అంటూ బుంగమూతితో నావైపు చూస్తోంది , లవ్ యు అంటూ బుగ్గపై చేతితో ముద్దు "
చీఫ్ డాక్టర్ నవ్వుకున్నారు , Ok హ్యాపీ జర్నీ - నీ అక్కయ్యల కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కలిసి డిన్నర్ చేద్దాము మా ఇంటిలో , మా ఇంట్లో మీకు ఫ్యాన్స్ ఉన్నారు .
అక్కయ్య ఫ్రెండ్స్ : Wow ..... , ప్రతీ ఇంట్లో ఉన్నట్లే ఇక అంటూ ఆనందిస్తున్నారు .
డాక్టర్ గారికి వెళ్ళొస్తాను అని చెప్పేసి , అక్కయ్యావాళ్ళతోపాటు బయటకువచ్చి చూస్తే మల్లీశ్వరి గారు రెడీగా ఉన్నారు .
మల్లీశ్వరి గారు : టైం కు వదులుతాను - టైం కు తీసుకెళతాను .
సాయంత్రానికి మళ్లీ వర్షం పెరిగిపోయింది .
15 నిమిషాలలో హాస్టల్ కు చేరుకున్నాము , పైకి వెళుతుంటే ..... తేజస్వినీ ..... గంటలో బయలుదేరాలి ట్రాఫిక్ మరియు నీళ్లు , ముందే బయలుదేరితే మంచిది .